input
stringlengths 50
732
| instruction
stringclasses 1
value | output
stringlengths 13
218
|
---|---|---|
ఈ క్రింది ఏ జాతీయ నాయకుడు భారత స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా జపాన్ సహాయం కోరాడు ?
ఎ) బాలగంగాధర తిలక్
బి) జవహర్‌లాల్ నెహ్రూ
సి) సుభాష్ చంద్రబోస్
డి) మహాత్మగాంధీ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) సుభాష్ చంద్రబోస్ |
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో బ్రిటిష్ వైస్రాయ్‌గా ఎవరు పనిచేశారు ?
ఎ) లార్డ్‌మింటో
బి) వెల్లింగ్టన్
సి) వెవేల్
డి) మౌంట్ బాటన్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) మౌంట్ బాటన్ |
భారతదేశంలో సంస్థానాల విలీన బాద్యతను ఎవరు తీసుకున్నారు ?
ఎ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
బి) మౌలానా అబ్దుల్ కలాం అజాద్
సి) సర్దార్ వల్లభాయిపటేల్
డి) జవహర్ లాల్ నెహ్రూ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు :సి) సర్దార్ వల్లభాయిపటేల్ |
స్వాతంత్ర సమాయానికి భారతదేశంలో విలీనం కాకుండా ఉన్న సంస్థానాలేవి ?
ఎ) హైదరాబాద్
బి) జునాఘడ్
సి) కాశ్మీర్
డి) పైవన్నీ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) పైవన్నీ |
ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశానికి గాంధీజి అధ్యక్షత వహించాడు ?
ఎ) కలకత్తా సమావేశం
బి) బెల్గాం సమావేశం
సి) కరాచీ సమావేశం
డి) లాహోర్ సమావేశం | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) బెల్గాం సమావేశం |
ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించిన ముస్లీం రాజవంశాలను వరుస క్రమంలో అమర్చండి ?
1) తుగ్లక్
2) ఖిల్జీ
3) బానిస
4) సయ్యద్
ఎ) 4, 1, 3, 2
బి) 3, 2, 1, 4
సి) 1, 3, 4, 2
డి) 2, 1, 4, 3 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) 3, 2, 1, 4 |
ఢిల్లీ పరిపాలించిన మొదటి రాజవంశమైన బానిస వంశాన్ని స్థాపించింది ఎవరు ?
ఎ) ఇట్ టుట్‌మిష్
బి) రజియా సుల్తానా
సి) బాల్బన్
డి) కుతుబుద్దీన్ ఐబక్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) కుతుబుద్దీన్ ఐబక్ |
బానిస వంశం ఢిల్లీని పరిపాలించిన కాలం గుర్తించండి ? | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) క్రీ.శ.1206-1320 |
ఢిల్లీని పరిపాలించిన రెండవ వంశమైన ఖిల్జీ వంశాన్ని స్థాపించింది ఎవరు ?
ఎ) జలాలుద్దీన్ ఖిల్జీ
బి) అల్లాఉద్దీన్ ఖిల్జీ
సి) ఫిరోజ్ షా ఖిల్జీ
డి) మహ్మద్ ఖిల్జీ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) జలాలుద్దీన్ ఖిల్జీ |
ఢిల్లీని పరిపాలించిన మూడవ వంశమైన తుగ్లక్ వంశాన్ని స్థాపించింది ఎవరు ?
ఎ) ప్రిన్స్ జునాఖాన్
బి) ఘియాజుద్దీన్ తుగ్లక్
సి) మహ్మద్ తుగ్లక్
డి) మహ్మద్‌బీన్ తుగ్లక్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) ఘియాజుద్దీన్ తుగ్లక్ |
ఢిల్లీని పరిపాలించిన నాల్గవ వంశమైన సయ్యద్ వంశాన్ని స్థాపించింది ఎవరు ?
ఎ) జహాలాల్ లోడీ
బి) ఖిజర్‌ఖాన్
సి) ఫిరోజ్ ఖాన్
డి) మహ్మద్ ఖాన్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) ఖిజర్‌ఖాన్ |
ఢిల్లీని పరిపాలించిన ఐదవ వంశమైన లోడీ వంశాన్ని స్థాపించింది ఎవరు ?
ఎ) బహాలాల్‌లోడీ
బి) సికిందర్ లోడీ
సి) ఇబ్రహీం లోడీ
డి) మహ్మద్ ఖాన్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) బహాలాల్‌లోడీ |
బానిస వంశాన్ని స్థాపించిన కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలన కాలం ఏది ?
ఎ) క్రీ.శ.1191-1210
బి) క్రీ.శ.1206-1210
సి) క్రీ.శ.1206-1226
డి) క్రీ.శ.1192-1206 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) క్రీ.శ.1206-1210 |
కుతుబుద్దీన్ ఐబక్‌పై తిరుగుబాటు చేసిన బెంగాల్ ప్రాంత పాలకుడు ఎవరు ?
ఎ)అలీ మర్దార్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) అలీ మర్దార్ |
కుతుబుద్దీన్ ఐబక్‌పై తిరుగుబాటు చేసిన గజినీ ప్రాంత పాలకుడు ఎవరు ?
ఎ) తాజ్-ఉద్దీన్-యల్‌డజ్
బి) అలప్తజీన్
సి) షబుక్తజీన్
డి) గజినీ మహ్మద్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) తాజ్-ఉద్దీన్-యల్‌డజ్ |
‘చౌగాన్’ ఆడుతూ ప్రమాదవశాత్తూ గుర్రం మీద నుండి పడి మరణించిన ఢల్లీి సుల్తాన్ ఎవరు ?
ఎ) బాల్బన్
బి) జలాలుద్దీన్ ఖిల్జీ
సి) అల్లాఉద్దీన్ ఖిల్జీ
డి) కుతుబుద్దీన్ ఐబక్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) కుతుబుద్దీన్ ఐబక్ |
కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో నిర్మించిన నిర్మాణాలు ఏవి ?
ఎ) కుతుబ్‌మినార్
బి) ఢిల్లీలోని కువ్వత్-ఉల్-ఇస్లాం
సి) అజ్మీర్‌లోని అర్హదిన్-కాండోప్పా మసీదు
డి) పైవన్నీ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) పైవన్నీ |
బానిస వంశానికి చెందిన ఇల్‌టుట్‌మిష్ ఏ తెగకు చెందినవాడు ?
ఎ) మంగోలియా
బి) ఇస్లాం
సి) ఇల్బారీ
డి) ఖురేషీ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) ఇల్బారీ |
అల్లాఉద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన సంస్కరణల్లో సరైన వాటిని గుర్తించండి ?
1) గుర్రాలకు ముద్రలు వేసే పద్దతి
2) ధరలు నియంత్రించి సైనికులకు నిత్యావసరాలు అందుబాటులోకి తెవడం
3) మార్కెటింగ్ సంస్కరణలు పర్యవేక్షణ కోసం మాలిక్‌యాకూబ్ అనే అధికారిని నియమించడం
4) ఖిల్జీ ప్రారంభించిన ధరలు నియంత్రించే శాఖ దివాన్ -ఇ-రియాపత్
ఎ) 1, 2, 3, 4
బి) 1, 2, 3
సి) 2 మరియు 4
డి) 2, 3 మరియు 4 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) 1, 2, 3, 4 |
అల్లాఉద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలను మధ్యయుగ సమకాలీన చరిత్రలో ఒక అద్భుత ప్రయోగంగా వర్ణించినవారు ఎవరు ?
ఎ) ఆర్.డి బెనర్జీ
బి) ఆర్.ఎస్ త్రిపాఠి
సి) ఆర్.ఎస్ శర్మ
డి) డి.ఎస్.డే | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) డి.ఎస్.డే |
సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి ?
1) ప్రభుత్వ పదవులను, బిరుదుల్ని త్యజించాలి
2) ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలన్నీ, న్యాయస్థానాలను, విదేశీ వస్తువుల్ని, విదేశీ వస్త్రాలని బహిష్కరించాలి
3) 1921లో ఇంగ్లాండ్ యువరాజు భారత పర్యటనను బహిష్కరించాలి
4) శాసనసభలను బహిష్కరించాలి
ఎ) 1, 2 మరియు 3
బి) 1 మరియు 2
సి) 1, 2, 3 మరియు 4
డి) 2 మరియు 3 సరైనవి | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) 1, 2, 3 మరియు 4 |
సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉద్యమాన్ని నడిపించిన నాయకులను జతపరచండి ?
1) బెంగాల్
2) పంజాబ్
3) మహారాష్ట్ర
4) మద్రాసు
ఎ) చిత్తరంజన్ దాస్, జేఎం సేన్ గుప్తా
బి) లాలాలజపతిరాయ్
సి) జైరామ్ దాస్ దౌలత్, స్వామి వివేకానంద
డి) రాజగోపాలచారి, రామస్వామి
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
సి) 1-బి, 2-ఎ, 3-డి, 4-డి
డి) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి |
చౌరీ చౌరా సంఘటనకు సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి ?
1) ఉత్తర ప్రదేశ్‌లోని గోరక్‌పూర్ జిల్లాలో ఈ గ్రామం ఉంది
2) సుమారు 30వేల మంది రైతులు, నిరసన కారులు, స్వచ్ఛందకారులు, మధ్య అమ్మకాలను, పెరిగిన ఆహార ధరలకు వ్యతిరేకంగా పెద్ద ఊరేగింపు చేయగా వారిపై పోలీసులు అకారణంగా కాల్పులు జరిపారు
3) పోలీసులు జరిపిన కాల్పుల్లో అంబికాబాయి చౌదరి మరియు భగవాన్ అహీర్ లాంటి నాయకులు తీవ్ర గాయాలు పాలు కావడంతో కోపంతో ప్రజలు అక్కడి పోలీస్‌స్టేషన్ పై దాడి చేసి నిప్పు అంటించగా 22 మంది పోలీసులు సజీవ దహనం అయ్యారు
ఎ) 1 మాత్రమే
బి) 2 మరియు 3
సి) 1, 2 మరియు 3
డి) 3 మాత్రమే | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) 1, 2 మరియు 3 |
చౌరీ చౌరా సంఘటన ఏ రోజున జరిగింది ?
ఎ) 05 ఫిబ్రవరి 1922
బి) 07 ఫిబ్రవరి 1925
సి) 09 ఏప్రిల్ 1933
డి) 11 మార్చి 1944 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) 05 ఫిబ్రవరి 1922 |
చౌరి చౌరా పోలీసుల సంజీవ దహానం తర్వాత గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్లుగా ఏ రోజున ప్రకటించాడు ?
ఎ) 05 ఫిబ్రవరి 1922
బి) 07 ఫిబ్రవరి 1922
సి) 09 ఫిబ్రవరి 1922
డి) 12 ఫిబ్రవరి 1922 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) 12 ఫిబ్రవరి 1922 |
ఈ క్రింది అంశాలలో సరైన అంశాలను గుర్తించండి ?
1) బార్ధోలిలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడాన్ని సమర్థించింది
2) సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజి ఏకపక్షంగా నిలిపివేయడాన్ని సిఆర్ దాస్, మోతిలాల్ నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్, లాలాలజపతిరాయ్ వంటి నాయకులు కూడా సమర్థించారు.
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కావు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) 1 మాత్రమే |
గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేసిన తర్వాత తను ఎదుర్కొన్న పరిణామాలకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి ?
1) గాంధీజ నాయకత్వంపై వచ్చిన విమర్శలను అవకాశంగా తీసుకొని 1922 మార్చి 10న ప్రభుత్వం రాజాద్రోహం కింద గాంధీజిని అరెస్టు చేసింది.
2) సిఎన్ బ్రూమ్ ఫీల్డ్ అనే న్యాయమూర్తి గాంధీజీకి 6 సంవత్సరాల జైలు శిక్ష విధించి పునాలోని ఎర్రవాడ జైలులో ఉంచారు
3) గాంధీజీ పూర్తి కాలపు శిక్షను అనుభవించి 05 ఫిబ్రవరి 1928న జైలు నుండి విడుదల అయ్యాడు.
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1, 2 మరియు 3
డి) 1 మరియు 2 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు :డి) 1 మరియు 2 |
గాంధీజీ రచించిన ‘ ది గ్రేట్ ట్రయల్’ అనే గ్రంథం సంబంధించి ఏ విషయం గురించి తెలుపుతుంది ?
ఎ) సహాయ నిరాకరణ ఉద్యమం మొదలుకు కారణాలు
బి) సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేయడానికి కారణాలు
సి) గాంధీజీ అరెస్టు మరియు విచారణ గురించి విషయాలు
డి) గాంధీజి యొక్క జైలు అనుభవాలు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) గాంధీజీ అరెస్టు మరియు విచారణ గురించి విషయాలు |
1922లో గాంధీజీ అరెస్టు అనంతరం అఖిల భారత జాతీయ కాంగ్రెస్ లక్నోలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను సూచించడానికి ఎవరి నేతృత్వంలో శాసనోల్లంఘన కమిటీని నియమించింది ?
ఎ) మోతిలాల్ నెహ్రూ
బి) రాజగోపాలచారి
సి) హకీమ్ అజ్మల్ ఖాన్
డి) కస్తూరి రంగన్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) హకీమ్ అజ్మల్ ఖాన్ |
స్వరాజ్య / కాంగ్రెస్ ఖిలాపత్ స్వరాజ్య పార్టీ ఆవిర్భవించిన రోజు ఏది ?
ఎ) 23 నవంబర్ 1925
బి) 01 డిసెంబర్ 1926
సి) 25 డిసెంబర్ 1928
డి) 31 డిసెంబర్ 1923 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) 31 డిసెంబర్ 1923 |
ఈ క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి ?
1) 1922లో గయాలు కాంగ్రెస్ పార్టీ చీలిక తర్వాత చిత్తరంజన్ దాస్ ఐఎన్‌సి అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు.
2) కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత మార్పు కోరే పక్షంతో కలిసి చిత్తరంజన్ దాస్ అధ్యక్షుడిగా మోతిలాల్ నెహ్రూ కార్యదర్శిగా స్వరాజ్య పార్టీ స్థాపన జరిగింది
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కావు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) 1 మరియు 2 |
1923లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఈ కిందివాటిలో తప్పు అంశాన్ని గుర్తించండి ?
ఎ) 1919 రాజ్యాంగ చట్టం ద్వారా 1923 ఎన్నికల్లో ఎన్నికలు నిర్వహించబడినవి
బి) 1923లో మౌలానా అబుల్ కలాం అజాద్ అధ్యక్షతన ఢిల్లీ లో జరిగి ఐఎన్‌సి ప్రత్యేక సమావేశంలో మార్పు కోరే వర్గానికి మరియు మార్పు కోరని వర్గానికి మధ్య అంగీకారం జరిగింది.
సి) మార్పు కోరే వర్గానికి మార్పు కోరని వర్గానికి అంగీకారం కుదిరినప్పటికి శాసన సభలకు పోటీ చేయడానికి మాత్రము స్వరాజ్య పర్టీకి కాంగ్రెస్ అనుమతిని ఇవ్వలేదు.
డి) ఈ ఎన్నికలలో కేంద్ర శాసనసభలోని 141 సీట్లకు గాను 42 సీట్లు స్వరాజ్య పార్టీ కైవసం చేసుకుంది.
| మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) మార్పు కోరే వర్గానికి మార్పు కోరని వర్గానికి అంగీకారం కుదిరినప్పటికి శాసన సభలకు పోటీ చేయడానికి మాత్రము స్వరాజ్య పర్టీకి కాంగ్రెస్ అనుమతిని ఇవ్వలేదు. |
కేంద్ర శాసనసభలో మొదటి భారతీయ ప్రతిపక్ష నాయకుడు ఎవరు ?
ఎ) విటల్ బాయి పటేల్
బి) మోతిలాల్ నెహ్రూ
సి) మహమ్మద్ అలీ జిన్నా
డి) శేషగిరి అయ్యర్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) మోతిలాల్ నెహ్రూ |
1923-24 మధ్యకాలంలో మున్సిపాలిటీలకు స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులు పదవులను సరైన విధంగా జతపరచండి ?
1) జవహర్ లాల్ నెహ్రూ
2) బాబు రాజేంద్రప్రసాద్
3) చిత్తరంజన్‌దాస్
4) వల్లభాయ్ పటేల్
ఎ) అహ్మదబాద్ మున్సిపాలిటీ అధ్యక్షుడు
బి) కలకత్తా మేయర్
సి) పాట్నా మున్సిపాలిటీ అధ్యక్షుడు
డి) అలహాబాద్ మున్సిపాలిటీ అధ్యక్షుడు
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-ఎ, 2-సి, 3-బి, 4-సి
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ |
మద్రాస్ ప్రావిన్స్ పార్టీకి సంబందించిన సరైన అంశాన్ని గుర్తించండి ?
1) సత్యమూర్తి మరియు శ్రీనివాస్ అయ్యర్ ఆధ్వర్యంలో 1923లో ఏర్పడిరది | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) 1, 3 మరియు 4 |
గాంధీ యొక్క పూర్తి పేరుఏమిటీ ?
ఎ) మహాత్మా గాంధీ
బి) కరమ్ చంద్‌గాంధీ
సి) మోహన్‌దాస్ కమర్‌చంద్ గాంధీ
డి) మోహన్‌దాస్ గాంధీ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) 1, 2 మరియు 3 |
గాంధీజీ బార్-ఎల్-లా ఎక్కడ అభ్యసించారు ?
ఎ) దర్బన్
బి) లండన్
సి) జొహెన్స్‌బర్గ్
డి) నూయార్క్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) మోహన్‌దాస్ కమర్‌చంద్ గాంధీ |
గాంధీజీ లండన్‌లో బార్-ఎట్-లా పట్టా పొందిన తర్వాత 1891లో భారతదేశానికి తిరిగి వచ్చి ఏ నగరంలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు ?
ఎ) కలకత్తా
బి) బొంబాయి
సి) మద్రాసు
డి) అహ్మదబాద్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) లండన్ |
ప్రముఖులు గాంధీజీకి ఇచ్చిన బిరుదులను జతపరచండి ?
1) మహాత్మ
2) జాతిపిత
3) బాపూజీ
4) కైజర్ - ఎ - హింద్
ఎ) జవహర్‌లాల్ నెహ్రూ
బి) రవీంద్రనాథ్ ఠాకూర్
సి) బ్రిటిష్ ప్రభుత్వం
డి) సుభాష్ చంద్రబోస్
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-ఎ, 2-సి, 3-డి, 4-ఎ
సి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
డి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) బొంబాయి |
ఈ క్రిందివాటిలో సౌత్ ఆఫ్రికాలో గాంధీజీ స్థాపించిన పత్రిక ఏది ?
1) 1893 గాంధీజీ దక్షిణాఫ్రికాలో స్థిరపడిన పోరుబందరుకు చెందిన దాదా అబ్దుల్లా తరపున వాదించుటకు లీగల్ అడ్వైజర్‌గా అక్కడికి వెళ్లాడు
2) దక్షిణాఫ్రికాలో భారతీయ ఓటు హక్కు గురించి పోరాటం జరిపి నటాల్ రాష్ట్రంలో విజయం సాధించి అక్కడే 1894 నటాల్ ఇండియన్ కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించాడు.
3) 1913లో క్రైస్తవేతర వివాహాలు చెల్లవంటూ దక్షిణాఫ్రికా సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో ఆ తీర్పుకు వ్యతిరేకంగా హిందూ సాంప్రదాయ బద్ద వివాహాలు గుర్తించాలని మొదటిసారిగా సత్యాగ్రహం చేశాడు.
ఎ) 1 మాత్రమే
బి) 1 మరియు 2
సి) 1, 2 మరియు 3
డి) 3 మాత్రమే | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు :సి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి |
గాంధీజీ బాల్యవివాహంపై చర్చిన పుస్తకం ఏది ?
ఎ) సత్యాగ్రహా
బి) ఇండియన్ స్ట్రగుల్
సి) ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్‌పరీమెంట్ విత్ ట్రూత్
డి) కాన్సెప్ట్ ఆఫ్ సెల్ప్ రూల్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) 1 మరియు 2 |
గాంధీజీ స్థాపించిన ఆశ్రమాలు ఆయా ప్రదేశాలతో జతపరచండి ?
1) ఫినిక్స్
2) టాల్‌స్టాయ్
3) వార్ధా
4) సబర్మతి
ఎ) గుజరాత్
బి) మహారాష్ట్ర
సి) జోహెన్స్‌బర్గ్
డి) డర్భన్
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్‌పరీమెంట్ విత్ ట్రూత్ |
గాంధీజీ ఈ క్రింది పత్రికలో దక్షిణాఫ్రికాలోని భారతీయుల స్థితిగతులపై అనేక వ్యాసాలు ప్రచురించాడు ?
ఎ) యంగ్ ఇండియా
బి) హర్జాన్
సి) నవజీవన్
డి) ఇండియన్ ఒపినియన్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ |
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) గాంధీజీ రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే
2) గాంధీజీని తన రాజకీయ గురువుగా చెప్పుకున్న వ్యక్తి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్
3) గాంధీని అర్ధనగ్న ఫకీర్ గా విమర్శించినది లార్డ్ మౌంట్ బాటన్
4) గాంధీజీ తన జీవితంలో ప్రతి దశలోనూ పాటించిన సిద్దాంతాలు సత్యం, అహింస ఎ) 1, 2 మరియు 4
బి) 1 మరియు 2
సి) 1, 2 మరియు 4
డి) 1, 2, 3 మరియు 4 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) ఇండియన్ ఒపినియన్ |
1893లో దక్షిణాఫ్రికాకు వెళ్లిన గాంధీజీ దాదాపు 22 సంవత్సరాల తర్వాత 1915లో తిరిగి భారతదేశానికి వచ్చిన తేది ఏమిటీ ?
ఎ) 09 జనవరి
బి) 09 ఫిబ్రవరి
సి) 09 మార్చి
డి) 09 ఏప్రిల్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు :సి) 1, 2 మరియు 4 |
భారతదేశంలో గాంధీజీ చేపట్టిన మొట్టమొదటి సత్యాగ్రహం ఏది ?
ఎ) ఖేదా సత్యాగ్రహం
బి) చంపారన్ సత్యాగ్రహం
సి) అహ్మదబాద్ సత్యాగ్రహం
డి) సహాయ నిరాకరణ ఉద్యమం | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) 09 జనవరి |
ఈ క్రింది వారిలో ఎవరి యొక్క ఆహ్వానం మేరకు గాంధీజీ చంపారన్‌లో నీలిమందు సాగు చేసిన రైతు స్థితిగతుల విచారణ కొరకు ఉద్యమం చేపట్టారు ?
ఎ) బాబు రాజేంద్రప్రసాద్
బి) మహాదేవ్ దేశాయి
సి) రాజ్ కుమార్ శుక్ల
డి) జేపి కృపలాని | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) చంపారన్ సత్యాగ్రహం |
చంపారన్ ఉద్యమానికి సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
1) నీలిమందు రైతుల సమస్యలు పరిష్కారం కోసం 10 ఏప్రిల్ 1917న గాంధీజీ నేతృత్వంలో ఈ ఉద్యమం ప్రారంభమైంది.
2) 29 మే 1917 గాంధీని బీహార్ గవర్నర్ ఆహ్వానించి నీలిమందు సమస్యల పరిష్కారం కోసం ప్రాక్స్ రాయి కమిటీని ఏర్పరచి ఆ కమిటీకి గాంధీని కార్యదర్శిగా నియమించాడు.
3) ప్రాక్స్ రాయి కమిటీ నివేదిక ఆధారంగా తీన్ కతియా విధానంలో కొన్ని మార్పులు మాత్రమే చేయబడ్డాయి
ఎ) 1 మరియు 2
బి) 2 మాత్రమే
సి) 2 మరియు 3
డి) 1, 2 మరియు 3 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) రాజ్ కుమార్ శుక్ల |
గాంధీజీ తొలిసారి ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఉద్యమం ఏది ?
ఎ) ఖేదా సత్యాగ్రహం
బి) చంపారన్ సత్యాగ్రహం
సి) అహ్మదబాద్ సత్యాగ్రహం
డి) సహాయ నిరాకరణ ఉద్యమం | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) 1 మరియు 2 |
బెంగాల్ విభజన చేసిన వైస్రాయ్ ఎవరు ?
ఎ) లార్డ్ ఎల్జిన్ - 2
బి) లార్డ్ కర్జన్
సి) లార్డ్ మింటోల - 2
డి) లార్డ్ హార్జింగ్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) లార్డ్ కర్జన్ |
బెంగాల్ విభజనకు సంబంధించిన సరైన దానిని గుర్తించండి ?
1) వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన ప్రాతిపాదనను 1903లో చేశాడు.
2) వైస్రాయ్ లార్డ్ కర్జన్ 1905లో బెంగాల్ విభజన చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.
3) 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేక ఉద్యమం ప్రారంభం అయ్యింది.
4) 16 అక్టోబర్ 1905న లార్డ్ కర్జన్ బెంగాల్ విభజనను అమలులోకి తీసుకువచ్చాడు.
ఎ) 1 మరియు 2
బి) 1, 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) 1, 2, 3 మరియు 4 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) 1, 2, 3 మరియు 4 |
బెంగాల్ విభజన తర్వాత కలకత్తా రాజధానిగా ఏర్పడిన పశ్చిమబెంగాల్‌కు మొదటి లెప్టినెంట్ గవర్నర్‌గా ఎవరు పనిచేశారు ?
ఎ) హెచ్.హెచ్ రిస్లే
బి) ఆండ్రూ ప్రెసర్
సి) విలియమ్ వార్డ్
డి) సర్‌పుల్లర్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) సర్‌పుల్లర్ |
ఈ క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) కృష్ణకుమార్ మిత్ర స్థాపించిన సంజీవని పత్రిక 06 జూలై 1905న బెంగాల్ విభజన వార్తను మొదటిసారిగా ప్రకటించింది
2) శశికుమార్ హోష్ సంపాదకత్వం వహించిన అమృత బజార్ పత్రిక బెంగాల్ విభజనను అధికారికంగా ప్రకటించింది
3) ఇండియన్ అసోసియేషన్ 1886లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో విలీనం అయింది
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) 1 మరియు 2 రెండూ కావు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) 1 మరియు 2 |
ఈ క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) 1905లో వారణాసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో బెంగాల్ విభజనను ఖందించడానికి మరియు స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించడానికి వందేమాతరంను నినాదంగా స్వీకరించడానికి తీర్మాణం జరిగింది.
2) బెంగాల్ విభజన అమలులోకి వచ్చిన రోజును కాంగ్రెస్ సంతాపదినంగా / బ్లాక్ డే గా ప్రకటించారు.
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) 1 మరియు 2 రెండూ కావు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) 1 మరియు 2 |
భారత జాతీయ ఉద్యమ చరిత్రలో నూతన శకానికి నాంది పలికిన తొలి ప్రజా ఉద్యమం ఏది ?
ఎ) వందేమాతరం / స్వదేశీ ఉద్యమం
బి) శాసన ఉల్లంగణ ఉద్యమం
సి) క్విట్ ఇండియా ఉద్యమం
డి) సహాయ నిరాకరణ ఉద్యమం | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) వందేమాతరం / స్వదేశీ ఉద్యమం |
బెంగాల్ విభజన సందర్భంగా వచ్చిన ఉద్యమానికి వందేమాతర ఉద్యమం అని నామకరణం చేసిన వ్యక్తి ఎవరు ?
ఎ) లాలా లజపతిరాయ్
బి) అరబిందో ఘోష్
సి) అశ్విని కుమార్ దత్త
డి) బాలగంగాధర తిలక్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) అశ్విని కుమార్ దత్త |
వందేమాతరం / స్వదేశీ ఉద్యమంకు సంబంధించిన సరైన దానిని గుర్తించండి ?
1) బెంగాల్ విభజన స్వదేశీ ఉద్యమం ఆవిర్భవించడానికి ప్రధాన మరియు తక్షణ కారణం అయింది.
2) విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను మాత్రమే ఉపయోగించాలని నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ ఉద్యమానికి స్వదేశీ ఉద్యమం అని కూడా అనేవారు
3) ఈ ఉద్యమంలో ప్రజలు వందేమాతరం గీతాన్ని ఆలపించడం, ఒకరినొకరు పలకరించుకోనుటకు వందేమాతరం అనే పదాన్ని ఉపయోగించడం లాంటి చేశారు.
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 2 మరియు 3
డి) 2 మాత్రమే | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) 1 మరియు 2, 3 |
వందేమాతరం ఉద్యమంలో భాగంగా బారిసాల్ జిల్లాలో స్వదేశీ బందబ్ సమితిని ఏర్పాటు చేసింది ఎవరు ?
ఎ) లాలా లజపతిరాయ్
బి) అరబిందో హోష్
సి) బాలగంగాధర్ తిలక్
డి) అశ్విని కుమార్ దత్త | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) అశ్విని కుమార్ దత్త |
వందేమాతరం గీతాన్ని ఇంగ్లీషులోకి అనువధించింది ఎవరు ?
ఎ) లాలా లజపతిరాయ్
బి) అరబిందో హోష్
సి) బాలగంగాధర్ తిలక్
డి) అశ్విని కుమార్ దత్త | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) అరబిందో హోష్ |
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన మొట్టమొదటి ఆంగ్లేయుడు ఎవరు ?
ఎ) జార్జ్‌యూల్
బి) సర్ విలియమ్ వెడర్ బర్న్
సి) ఆల్‌ఫ్రెడ్ వెబ్
డి) అనీబిసెంట్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) సర్ విలియమ్ వెడర్ బర్న్ |
స్వదేశీ ఉద్యమంలో భాగంగా స్వదేశీ వస్తువుల ప్రోత్సాహకం కోసం ప్రముఖ నాయకులు స్థాపించిన వాటికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి ?
1) ప్రపుల్ల చంద్ర రే బెంగాల్‌లో కెమికల్ కంపెనీ స్థాపించాడు
2) చిందంబరం పిళ్లై మద్రాసు రాష్ట్రంలోని ట్యూటీ కొరిన్ లో స్వదేశీ స్టీమ్ నేవిగేషన్ కంపెనీ ప్రారంభించాడు.
3) బాలగంగాధర్ తిలక్ పూనాలో స్వదేశీ నేత కంపెనీనీ స్థాపించాడు.
4) రవీంద్రనాథ్ ఠాకూర్ స్వదేశీ స్టోర్ ను ప్రారంభించారు.
ఎ) 1 మరియు 2
బి) 1, 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) 1, 2, 3 మరియు 4 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) 1, 2, 3 మరియు 4 |
స్వదేశీ ఉద్యమం కారణంగా బ్రిటీష్ వారి చేత నిషేదించిన పత్రికలు ఏవి ?
1) వందేమాతరం
2) సంధ్య
3) యుగాంతర్
ఎ) 1 మరియు 2
బి) 3 మాత్రమే
సి) 2 మరియు 3
డి) 1, 2 మరియు 3 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) 1, 2 మరియు 3 |
స్వదేశీ ఉద్యమంలో భాగంగా లాలా లజపతి రాయ్‌తో పాటు దేశ బహిష్కరణకు గురైన వ్యక్తి ఎవరు ?
ఎ) బాలగంగాధర తిలక్
బి) బిపిన్ చంద్రపాల్
సి) అరబిందో గౌస్
డి) సర్దార్ అజిత్ సింగ్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) సర్దార్ అజిత్ సింగ్ |
రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చిన సందర్భంగా జరిగిన సంబరాలలో ఏ రోజున వైస్రాయ్ లార్డ్ హర్జింజ్ పై హత్యాయత్న కుట్ర జరిగింది ?
ఎ) 20 డిసెంబర్ 1912
బి) 21 డిసెంబర్ 1912
సి) 22 డిసెంబర్ 1912
డి) 23 డిసెంబర్ 1912 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) 23 డిసెంబర్ 1912 |
బాలగంగాధర్ తిలక్ స్థాపించిన ఇండియన్ హోంరూల్ లీగ్ సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
1) పూణే కేంద్రంగా 1916 ఏప్రిల్ 28న స్థాపించారు.
2) దీని మొదటి సమావేశం బెల్గాంలో జరిగింది
3) ఈ ఉద్యమాన్ని విసృతం చేసిన పత్రికలు కేసరి మరియు మారాట
ఎ) 1 మరియు 2
బి) 2 మాత్రమే
సి) 2 మరియు 3
డి) 1, 2 మరియు 3 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు :డి) 1, 2 మరియు 3 |
అనిబిసెంట్ స్థాపించిన అఖిల భారత హోంరూల్ లీగ్ సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
1) అడయార్ ఉద్యమ కేంద్రంగా 03 సెప్టెంబర్ 1916న స్థాపించడం జరిగింది
2) దీని మొదటి సమావేశం మద్రాస్‌లో జరిగింది
3) ఈ ఉద్యమాన్ని విసృతం చేసిన పత్రికలు కామన్‌వీల్, న్యూఇండియా
ఎ) 1 మరియు 2
బి) 2 మాత్రమే
సి) 2 మరియు 3
డి) 1, 2 మరియు 3 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) 1, 2 మరియు 3 |
ఈ క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) 1907లో విడిపోయిన మితవాదులు, అతివాదులు 1916 లక్నో సమావేశంలో కలవడంలో అనిబీసెంట్ మరియు తిలక్‌లు ప్రముఖ పాత్ర పోషించారు.
2) 1916 లక్నో సమావేశంలో కాంగ్రెస్ ముస్లీం లీగ్‌లు ఒప్పందం చేసుకొని అంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడాలి అని నిర్ణయించుకున్నాయి
3) ఈ ఉద్యమాన్ని విసృతం చేసిన పత్రికలు కామన్‌వీల్, న్యూఇండియా
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కావు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) 1 మరియు 2 |
ఏసియాటిక్ సోసైటీ ఆఫ్ బెంగాల్ అనే సంస్థకు సంబంధించిన సరైన దానిని గుర్తించండి ?
1) ఈ సంస్థను 1784లో విలియమ్స్ జోన్స్ కలకత్తా కేంద్రంగా స్థాపించాడు.
2) దేశంలోని ప్రాచీన విషయాలపై అధ్యయనం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది.
3) ఈ సంస్థలోని సభుడైన చార్లెస్ విల్కిన్స్ భగవద్గీతను ఇంగ్లీషులోకి అనువదించాడు.
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) 1, 2 మరియు 3 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) 1, 2 మరియు 3 |
భారతదేశంలో మొదటి రాజకీయపరమైన సంస్థగా పేర్కొనే ల్యాండ్ హోల్డర్స్ సోసైటీని (భూస్వామ్య సంఘం) ఎవరు ఏర్పాటు చేశారు ?
1) ద్వారకానాథ్ ఠాగూర్
2) ప్రసన్న కుమార్ ఠాగూర్
3) రాధాకాంత్ దేవ్
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) 1, 2 మరియు 3 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) 1, 2 మరియు 3 |
ఇండియన్ అసోసియేషన్ / ఇండియన్ నేషనల్ అసోసియేషన్ అనే సంస్థకు సంబంధించిన సరైన దానిని గుర్తించండి ?
1) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ముందు ఏర్పాటైన రాజకీయ సంస్థలలో అతి ప్రధానమైనది
2) 26 జూలై 1876న కలకత్తాలోని ఆల్భర్డ్ హాలులో సురేంద్రనాథ్ బెనర్జీ మరియు ఆనంద్‌మోహన్‌బోస్‌లు కలిసి దీనిని స్థాపించారు.
3) ఇండియన్ అసోసియేషన్ 1886లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో విలీనం అయింది
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) 1, 2 మరియు 3 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) 1, 2 మరియు 3 |
ఇండియన్ అసోసియేషన్ సంస్థ చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలను గుర్తించండి ?
1) 1877లో సివిల్ సర్వీస్ ఉద్యోగాల వయోపరిమితిన 19 నుండి 21 సంవత్సరాలకు పెంచాలని ఉద్యమించి సఫలం అయింది
2) జమీందారులకు వ్యతిరేకంగా కౌలుదారుల హక్కుల రక్షణ మరియు తేయాకు తోట కార్మికుల హక్కుల రక్షణకు పోరాటం చేసింది
3) ఆప్గాన్ యుద్ద ఖర్చులు నూలు వస్త్రాలపై సుంక విదాన అంశాలపై ప్రజాసభలు నిర్వహించింది.
4) ప్రాంతీయ భాష పత్రికల చట్టవివాదంపై మరియు ఇల్బర్ట్ బిల్లు వివాధంపై ఈ సంస్థ ఉద్యమించింది.
ఎ) 1 మరియు 2
బి) 1, 2 మరియు 3
సి) 2, 3 మరియు 4
డి) 1, 2, 3 మరియు 4 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) 1, 2, 3 మరియు 4 |
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ను స్థాపించింది ఎవరు ?
ఎ) విలియం వెడర్ బర్న్
బి) చార్లెస్ బ్రాడ్ లా
సి) జార్జీ యుల్
డి) ఆల్బర్ట్ హాల్ హ్యూమ్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) ఆల్బర్ట్ హాల్ హ్యూమ్ |
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(INS) కు సంబంధించిన సరైన దానిని గుర్తించండి ?
1) 19వ శతాబ్దంలో అప్పటికి భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో రాజకీయ చైతన్యంతో ప్రాంతీయంగా అనేక సంఘాలు స్థాపించినప్పటికి అఖిల భారత స్థాయిలో ఏర్పడిన సంఘం భారత జాతీయ కాంగ్రెస్
2) ఏ.వో హ్యూమ్ 28 డిసెంబర్ 1885న బొంబాయిలోని గోకుల్ దాస్ తేజ్‌పాల్ సంస్కృత కళాశాలలో ఈ సంస్థను స్థాపించాడు.
3) ఏ.వో హ్యూమ్ ఈ సంస్థను తొలుత ఇండియన్ నేషనల్ యూనియన్ అనే పేరుని ప్రతిపాదించగా దీని మొదటి సమావేశంలో దాదాబాయి నౌరోజీగారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేరుని ఖరారు చేశారు.
4) ఏ.వో హ్యూమ్, ఫిరోజ్ షా మెహతా, దాదాబాయి నౌరోజీ, బద్రుద్దీన్ త్యాబ్జి, డబ్ల్యూ.సి బెనర్జీ ఈ సంస్థ యొక్క వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు.
ఎ) 1 మరియు 2
బి) 1, 2 మరియు 3
సి) 2, 3 మరియు 4
డి) 1, 2, 3 మరియు 4 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) 1, 2, 3 మరియు 4 |
ఏ.వో హ్యూమ్‌కు సంబంధించిన సరైన దానిని గుర్తించండి ?
1) ఇతను దివ్యజ్ఞాన సమాజంలో ఒక సభ్యుడు మరియు ఇతను ఒక సివిల్ సర్వేంట్‌గా ఉంటూ ఎటావా జిల్లాకు పాలన అధికారిగా పనిచేశాడు.
2) ఇండియన్ కాంగ్రెస్ ముఖ్య కార్యనిర్వహకునిగా వ్యవహరించాడు.
3) పక్షుల అధ్యయనంలో చేసిన కృషికిగాను ఇతనిని ది పోప్ ఆఫ్ ది ఆర్నిథాలాజీ అని అంటారు.
4) ఇతనికి సిమ్లా ఋషి అనే బిరుదు కలదు
ఎ) 1 మరియు 2
బి) 1, 2 మరియు 3
సి) 2, 3 మరియు 4
డి) 1, 2, 3 మరియు 4 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) 1, 2, 3 మరియు 4 |
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INS) స్థాపించిన సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ / వైస్రాయ్ ఎవరు ?
ఎ) లార్డ్ రిప్పన్
బి) లార్డ్ ఢఫ్రిన్
సి) లార్డ్ క్రాస్
డి) లార్డ్ లాన్స్ డౌన్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) లార్డ్ ఢఫ్రిన్ |
ఈ వాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) 1888లో లండన్‌లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బ్రిటీష్ కమిటీ ఏర్పడినది
2) బ్రిటీష్ ప్రజలకు అక్కడి శాసనసభలకు భారతీయుల బాదలను తెలియజేయాలి అనే ఉద్దేశ్యంతో 1889లో INS బ్రిటీష్ కమిటీ ప్రారంభించిన వారపత్రిక పేరు - ఇండియన్
3) ఇండియన్ అసోసియేషన్ 1886లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో విలీనం అయింది
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) 1 మరియు 2 రెండూ కావు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) 1 మరియు 2 |
1885లో జరిగిన మొదటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి సంబంధించిన సరైన దానిని గుర్తించండి ?
1) ఈ సమావేశం బాంబేలో డబ్ల్యూ.సి బెనర్జీ అధ్యక్షతన జరిగింది.
2) ఈ సమావేశంలో మొత్తం 72 మంది పాల్గొనగా అందులో ఆంధ్రప్రాంతం నుండి నలుగురు హజరయ్యారు
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కావు | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) 1 మరియు 2 |
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INS) సంస్థగా గుర్తింపు, బ్రిటిష్ సార్వభౌమత్వ అంగీకారం లభించిన సమావేశం ఏది ?
ఎ) 1885-బాంబే
బి) 1886-కలకత్తా
సి) 1887- మద్రాసు
డి) 1888 - అలహాబాద్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) 1887- మద్రాసు |
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన మొట్టమొదటి ఆంగ్లేయుడు ఎవరు ?
ఎ) జార్జ్‌యూల్
బి) సర్ విలియమ్ వెడర్ బర్న్
సి) ఆల్‌ఫ్రెడ్ వెబ్
డి) అనీబిసెంట్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) సర్ విలియమ్ వెడర్ బర్న్ |
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
1) 1917 కలకత్తాలో జరిగిన సమావేశానికి అనిబిసెంట్ మొదటి మహిళా అధ్యక్షురాలుగా వ్యవహరించింది.
2) 1925 కాన్పూర్‌లో జరిగిన సమావేశానికి సరోజినీ నాయుడు మొదటి భారత మహిళా అధ్యక్షురాలుగా వ్యవహరించింది.
3) 1933 కలకత్తాలో జరిగిన సమావేశానికి నళిని సేన్ గుప్తా మూడవ మరియు చివరి మహిళా అధ్యక్షురాలిగా బాద్యతలు నిర్వహించింది.
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) 1, 2 మరియు 3 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) 1, 2 మరియు 3 |
భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మరియు దేశ విభజన జరిగిన సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు అధ్యక్షులుగా ఎవరు వ్యవహరించారు ?
ఎ) మౌలానా అబ్దుల్ కలాం అజాద్
బి) జవహర్‌లాల్ నెహ్రూ
సి) జే.బి కృపలానీ
డి) పట్టాభి సీతారామయ్య | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) జే.బి కృపలానీ |
ఈ క్రిందివాటిలో భారత జాతీయ కాంగ్రెస్‌కు సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
1) భారత జాతీయ కాంగ్రెస్‌ను 1885లో స్థాపించారు
2) భారత జాతీయ కాంగ్రెస్‌ను ఏవో హ్యూమ్ ప్రారంభించాడు. | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) 1, 3 మరియు 4 |
ఈ క్రింది రాజకీయ సంస్థలను వాటి ప్రారంభ కాలం ప్రకారం సరైన వరుసలో అమర్చండి ?
1) మద్రాసు నేటీవ్ అసోసియేషన్
2) పూనా సార్వజనీన సభ
3) ఈస్ట్ ఇండియా అసోసియేషన్
4) ఇండియన్ అసోసియేసన్
ఎ) 4, 3, 2, 1
బి) 3, 4, 2, 1
సి) 1, 2, 3, 4
డి) 1, 3, 2, 4 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) 1, 3, 2, 4 |
ఈ క్రింది వాటిలో దాదాబాయ్ నౌరోజీకి సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
1) దాదాబాయ్ నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్‌కు ఆ పేరు సూచించారు.
2) ది పావర్టీ బ్రిటీష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథకర్త నౌరోజీ
3) లిబరల్ పార్టీ తరపున ప్రిన్స్ బరి నియోజకవర్గం నుండి బ్రిటిష్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు
4) డ్రెయిన్ సిద్దాంత పితామహునిగా పిలుస్తారు.
ఎ) 1 మరియు 2
బి) 3 మాత్రమే
సి) 1 మాత్రమే
డి) 1 మరియు 4 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) 3 మాత్రమే |
భారత జాతీయ కాంగ్రెస్ (ఐవోసీ) సమావేశాలకు సంబంధించి కిందివాటిని జతచేయండి ?
1) 1887
2) 1917
3) 1924
4) 1925
ఎ) గాంధీజీ
బి) సరోజీని నాయుడు
సి) అనిబిసెంట్
డి) బద్రుద్దీన్ త్యాబ్జీ
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-, 2-సి, 3-ఎ, 4-బి
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి |
బాలగంగాధర తిలక్ గురించి సరైన దానిని గుర్తించండి ?
1) 1908లో బర్మాలోని మాండలే జైలుకి వెళ్లారు
2) 1893లో గణేష్ ఉత్సవాలు ప్రారంభించారు.
3) ది అర్కిటిక్ హోంం ఇన్ ది వేదాస్ అనే గ్రంథ రచయిత
4) మహరాష్ట్ర వద్ద సైమన్ కమీషన్‌పై తిరుగుబాటు ప్రదర్శన నిర్వహించారు
ఎ) 2, 3 మరియు 4
బి) 1, 2, 3, 4
సి) 1, 3 మరియు 4
డి) 1, 2 మరియు 3 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : డి) 1, 2 మరియు 3 |
ఈ క్రింది జతలలో తప్పుగా ఉన్న దానిని గుర్తించండి ?
ఎ) బెంగాల్ విభజన- 1905
బి) సైమన్ కమీషన్ - 1925
సి) గాంధీ -ఇర్విన్ ఒప్పందం - 1931
డి) క్రిప్స్ రాయబారం - 1942 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు :సి) గాంధీ -ఇర్విన్ ఒప్పందం - 1931 |
ఈ క్రిందివాటిలో గాంధీజీ సత్యాగ్రహానికి సంబంధించి సరికానిది ఏది ?
ఎ) సత్రాగ్రహం అంటే ప్రేమ, అంతరాత్మతో జయించడం
బి) సత్యాగ్రహం బలహీనుల ఆయుధం
సి) సత్యాగ్రహం బలవంతుల ఆయుధం
డి) సత్యాగ్రహం ఉద్దేశం తనకు తాను ఇబ్బంది పడుతూ ఎదుటివారిని మార్చడం | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) సత్యాగ్రహం బలహీనుల ఆయుధం |
ఈ క్రిందివాటిలో సరైన జతను గుర్తించండి ?
ఎ) మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను - గాంధీజీ
బి) సాధించు లేదా మరణించు - సుభాష్ చంద్రబోస్
సి) స్వాతంత్రం నా ఊపిరి, నాకు స్వాతంత్రం కావాలి - దాదాబాయ్ నౌరోజీ
డి) స్వాతంత్రం నా జన్మహక్కు - లాలాలజపతి రాయ్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) స్వాతంత్రం నా ఊపిరి, నాకు స్వాతంత్రం కావాలి ` దాదాబాయ్ నౌరోజీ |
ఈ క్రిందివాటిని జతపర్చండి ?
1) దేశోద్దారక
2) దేశబంధు
3) దీనబంధు
4) లోకమాన్య
ఎ) తిలక్
బి) సి.ఎఫ్ అండ్రూస్
సి) సి.ఆర్.దాస్
డి) కాశీనాథుని నాగేశ్వరావు
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ |
18 ఫిబ్రవరి 1946న బొంబాయి లోని నౌకాదళ తిరుగుబాటుకు ప్రధాన కారణం ?
ఎ) పదోన్నతుల కోసం
బి) బ్రిటిష్ అధికారుల ప్రవర్తన, సరైన ఆహారం ఇవ్వకపోవడం
సి) సంఘాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోవడం
డి) అధిక వేతనాలు కోసం | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) బ్రిటిష్ అధికారుల ప్రవర్తన, సరైన ఆహారం ఇవ్వకపోవడం |
ఈ క్రింది వాటిని వాటి కాలం ప్రకారం సరైన క్రమంలో అమర్చండి ?
1) క్రిప్స్ రాయబారం
2) క్విట్ ఇండియా ఉద్యమం
3) వ్యక్తి సత్యాగ్రహాలు
4) అగస్టు ప్రతిపాదనలు
ఎ) 1, 2, 3, 4
బి) 4, 3, 2, 1
సి) 4, 3, 1, 2
డి) 1, 3, 4, 2 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) 4, 3, 1, 2 |
ఈ క్రింది వాటిల్లో సరైన దానిని గుర్తించండి ?
1) సరిహద్దు గాంధీగా పేరొందినవారు - ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్
2) ఖాన్‌అబ్దుల్ గపర్ ఖాన్ సైన్యం - ఖుదై బద్మత్ గార్స్
3) ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ పఠాన్ సహకారంతో ఉద్యమం చేశారు.
4) ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ మహ్మద్ అలీ జిన్నాను వ్యతిరేకించారు
ఎ) 1, 2, 3, 4
బి) 1, 3, 4
సి) 1, 2, 4
డి) 2, 3, 4 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) 1, 2, 3, 4 |
ఈ క్రిందివాటిని జతపర్చండి ?
1) గోపాలకృష్ణ గోఖలే
2) ముట్నూరి కృష్ణారావు
3) తిలక్
4) అనిబిసెంట్
ఎ) న్యూఇండియా
బి) కేసరి
సి) కృష్న పత్రిక
డి) సుధాకర్
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ |
ఈ క్రింది వాటిలో మితవాదుల లక్ష్యం కానిది గుర్తించండి ?
1) ఇంపీరియల్ కౌన్సిల్ భారతీయులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
2) పరిశ్రమలు స్థాపించాలి, సంపద దోపిడీని ఆపాలి
3) సివిల్ సర్వీస్ పరీక్షలు భారత్‌లో నిర్వహించాలి
4) జాతీయ విద్యను ప్రోత్సహించాలి
ఎ) 1 మరియు 2
బి) 3 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) 1 మాత్రమే | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) 3 మాత్రమే |
సుభాష్ చంద్రబోస్ గురించి సరైన దానిని గుర్తించండి ?
1) ఇతడు 1938లో హరిపుర, 1939లో త్రిపుర జాతీయ సమావేశాలకు అధ్యక్షునిగా వ్యవహరించాడు
2) జైహింద్ నినాదంతో ముందుకు సాగాడు
3) అజాద్ హిందూ పౌజ్ ను స్థాపించాడు
4) సి.ఆర్. దాసి ఇతని గురువు
ఎ) 1, 2 మరియు 3
బి) 1, 2, 3, 4
సి) 2, 3, 4
డి) 2 మరియు 4 | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు :బి) 1, 2, 3, 4 |
తరైన్ యుద్దంలో ఏ పాలకుడి ఓటవీ తర్వాత ఢిల్లీ సుల్తానేట్ స్థాపించబడినది ?
ఎ) గజనీ మహ్మద్
బి) మహ్మద్ ఘోరీ
సి) అల్లాఉద్దీన్ ఖిల్జీ
డి) మహ్మద్‌బీన్ తుగ్లక్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : బి) మహ్మద్ ఘోరీ |
మార్కెట్ సంస్కరణలు మరియు కొత్త వెండి నాణెం ‘టంకా’ను ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ? | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) ఇల్‌టుట్‌మిష్ |
ఢిల్లీ సుల్తానుల నిర్మాణ శైలీ ప్రధానంగా ఏ ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం కనబడుతుంది ?
ఎ) పర్షియన్
బి) ఒట్టోమన్
సి) మొఘల్
డి) అరబ్ | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : ఎ) పర్షియన్ |
ఆస్థాన మర్యాదల్లో ‘సిజ్జా’ మరియు ‘పైబోస్’ పద్దతిని ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ? | మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ . | జవాబు : సి) బాల్బన్ |