input
stringlengths
50
732
instruction
stringclasses
1 value
output
stringlengths
13
218
బహమనీ సుల్తానేట్‌ స్థాపించిన వారు ఎవరు ? ఎ) అల్లాఉద్దీన్‌ హసన్‌ బహమన్‌ షా బి) మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ సి) కులీకుతుబ్‌ షా డి) అహ్మద్‌షా
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) అల్లాఉద్దీన్‌ హసన్‌ బహమన్‌ షా
బహమనీ సామ్రాజ్యాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు ? ఎ) 1327 బి) 1347 సి) 1365 డి) 1392
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) 1347
బహమనీ సామ్రాజ్యం పరిపాలన, సంస్కృతి కోసం ఏ భాషని వినియోగించారు ? ఎ) సంస్కృతం బి) అరబిక్‌ సి) పర్షియన్‌ డి) టర్కిష్‌ ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) పర్షియన్
బహమనీ సామ్రాజ్యంను దేనిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు ? ఎ) ఢిల్లీ బి) బీజాపూర్‌ సి) గోల్కొండ డి) గుల్బర్గా ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) గుల్బర్గా
పరిపాలనలో సంస్కరణలు తెచ్చి, పండితులను ఆదరించి బహమనీ సామ్రాజ్యాన్ని అభివృద్ది చేసిన ప్రధానమంత్రి (వజీర్‌) ఎవరు ? ఎ) మాలిక్‌ అంబర్‌ బి) మహమూద్‌ గవాన్‌ సి) అల్లాఉద్దీన్‌ హసన్‌ అహ్మద్‌ షా డి) కులీకుతుబ్‌ షా
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) మహమూద్‌ గవాన్‌
ఎవరి హయాంలో బహమనీ సామ్రాజ్య రాజధానిని గుల్బర్గా నుండి బీదర్‌కు మార్చడం జరిగింది ? ఎ) అల్లాఉద్దీన్‌ హసన్‌ బహమన్‌ షా బి) మొదటి మహ్మద్‌ షా సి) మొదటి అహ్మద్‌ షా డి) రెండవ అహ్మద్‌ షా
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) మొదటి అహ్మద్‌ షా
బహమనీ సుల్తానేట్‌ ఐదు స్వతంత్ర దక్కన్‌ సుల్తానేట్‌లుగా విడిపోవడాన్ని ఏ సంఘటన గుర్తించింది ? ఎ) తళ్లికోట యుద్దం బి) మొదటి పానిపట్టు యుద్దం సి) ప్లాసీ యుద్దం డి) హల్దీఘాట్‌ యుద్దం ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) తళ్లికోట యుద్దం
మాజీ బహమనీ గవర్నర్‌ యూసుఫ్‌ ఆదిల్‌ షా ఏ దక్కన్‌ సామ్రాజ్యాన్ని స్థాపించారు ? ఎ) బీజాపూర్‌ సుల్తానేట్‌ బి) గోల్కొండ సుల్తానేట్‌ సి) అహ్మద్‌నగర్‌ సుల్తానేట్‌ డి) బీరార్‌ సుల్తానేట్‌ ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) బీజాపూర్‌ సుల్తానేట్‌
బహమనీ సామ్రాజ్య పరిపాలనలో నిర్మించిన ప్రసిద్ద కట్టడం ఏది ? ఎ) గోల్‌ గుంబజ్‌ బి) చార్మినార్‌ సి) కుతుబ్‌షాహీ సమాధులు డి) బీదర్‌ కోట
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) బీదర్‌ కోట
ఏ పాలకుడు తన సైనిక విజయాలు సాధించినందుకు ‘జాఫర్‌ఖాన్‌’ అనే బిరుదు సాధించాడు ? ఎ) అల్లాఉద్దీన్‌ హసన్‌ బహమన్‌షా బి) మొదటి మహ్మద్‌ షా సి) రెండవ అహ్మద్‌ షా డి) ఫిరోజ్‌ షా ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) అల్లాఉద్దీన్‌ హసన్‌ బహమన్‌షా
బహమనీ సామ్రాజ్యాన్ని ఎన్ని స్వతంత్ర భూభాగాలుగా విడదీయడం జరిగింది ? ఎ) 8 బి) 6 సి) 4 డి) 5
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) 5‌
హైదరాబాద్‌లోని ప్రసిద్ద చార్మినార్‌ స్థాపనతో సంబంధం ఉన్న బహమనీ సుల్తాన్‌ ఎవరు ? ఎ) అల్లాఉద్దీన్‌ హసన్‌ బహమన్‌ షా బి) మొదటి మహ్మద్‌ షా సి) అహ్మద్‌ షా డి) కులీ కుతుబ్‌ షా ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) కులీ కుతుబ్‌ షా
బహమనీ పాలకుల మధ్య అంతర్గత కలహాలకు ప్రధాన కారణం ఏమిటీ ? ఎ) మత ఘర్షణలు బి) వారసత్వ వివాదాలు సి) ఆర్థిక అస్థిరత డి) విదేశీ దండయాత్రలు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) వారసత్వ వివాదాలురం
తళ్లికోట యుద్దం బహమనీ సుల్తానేట్‌ క్షీణతను సూచిస్తుంది. ఈ యుద్దంలో బహమనీ సేనలను ఏ సామ్రాజ్యం ఓడించింది ? ఎ) దక్కన్‌ సుల్తానేట్‌ కూటమి బి) మొఘల్‌ సామ్రాజ్యం సి) విజయనగర సామ్రాజ్యం డి) మరాఠా సామ్రాజ్యం
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) విజయనగర సామ్రాజ్యం
బహమనీ సామ్రాజ్య 5 స్వాతంత్ర రాజ్యాలలో లేని వంశం ఏది ? ఎ) ఇమాద్‌ షా బి) అదిల్‌ షా సి) నైజామ్‌ షాహి డి) మొఘల్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) మొఘల్‌
భారీ నీటిపారుదల ప్రాజేక్టులు సాధారణంగా ఎంత ఆయకట్టు ప్రాంతం పరిధిలో ఉంటుంది ? ఎ) 5 వేల హెక్టార్ల కన్న ఎక్కువ బి) 15 వేల హెక్టార్ల కన్న ఎక్కువ సి) 2 వేల హెక్టార్ల కంటే ఎక్కువ డి) 10 వేల హెక్టార్ల కంటే ఎక్కువ
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) 10 వేల హెక్టార్ల కంటే ఎక్కువ
భారతదేశంలో తెహ్రీ డ్యాం ఏ రాష్ట్రంలో నిర్మించారు ? ఎ) ఆంధ్రప్రదేశ్‌ బి) గుజరాత్‌ సి) మహారాష్ట్ర డి) ఉత్తరాఖండ్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) ఉత్తరాఖండ్‌
దామోదర్‌ వ్యాలీ కార్పోరేషన్‌ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ? ఎ) 1951 బి) 1950 సి) 1948 డి) 1949
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) 1948
భారతదేశంలో చంబల్‌ లోయ ప్రాజేక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజేక్టుగా ఉంది ? ఎ) రాజస్థాన్‌ - హర్యాణా బి) ఉత్తర్‌ప్రదేశ్‌ - మధ్యప్రదేశ్‌ సి) రాజస్థాన్‌ - ఉత్తర్‌ప్రదేశ్‌ డి) రాజస్థాన్‌ - మధ్యప్రదేశ్‌ ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : రాజస్థాన్‌ - మధ్యప్రదేశ్‌
వివాదాస్పద ప్రాజేక్టుగా పేరొందిన ముళ్లపెరియార్‌ ప్రాజేక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య నిర్మించారు ? ఎ) తమిళనాడు - ఆంధ్రప్రదేశ్‌ బి) కేరళ - తమిళనాడు సి) కేరళ - కర్ణాటక డి) తమిళనాడు - కర్ణాటక
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) కేరళ - తమిళనాడు
భారతదేశంలో ఏ రాష్ట్రంలో రాంగంగా ప్రాజేక్టు నిర్మించారు ? ఎ) ఉత్తరాఖండ్‌ బి) హర్యాణా సి) గుజరాత్‌ డి) తెలంగాణ
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) ఉత్తరాఖండ్‌ ‌
వివాదాస్పద ప్రాజేక్టుగా పేరొందిన బాబ్లి ప్రాజేక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య నిర్మించారు ? ఎ) కర్ణాటక - తెలంగాణ బి) ఆంధ్రప్రదేశ్‌ - కర్ణాటక సి) తెలంగాణ - మహారాష్ట్ర డి) ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణ ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) తెలంగాణ - మహారాష్ట్ర
పెరియార్‌ నదిపై నిర్మించిన ప్రాజేక్టు ఏది ? ఎ) బాబ్లి ప్రాజేక్టు బి) ఇడుక్కి సి) శ్రీరాంసాగర్‌ డి) సర్ధార్‌ సరోవర్‌ ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) ఇడుక్కి
భారతదేశంలో రెండో ఎత్తయిన అతిపెద్ద ప్రాజేక్టు ఏది ? ఎ) హీరాకుడ్‌ ప్రాజేక్టు బి) భక్రానంగల్‌ ప్రాజేక్టు సి) సర్ధార్‌ సరోవర్‌ ప్రాజేక్టు డి) నాగార్జున సాగర్‌ ప్రాజేక్టు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) భక్రానంగల్‌ ప్రాజేక్టు
మధ్యతరహా నీటిపారుదల ప్రాజేక్టులు సాధారణంగా ఎంత ఆయకట్టు ప్రాంతం కల్గి ఉంటాయి ? ఎ) 7 వేల నుండి 10 వేల హెక్టార్లు బి) 2 వేల నుండి 10 వేల హెక్టార్లు సి) 5 వేల నుండి 10 వేల హెక్టార్లు డి) 2 వేల నుండి 5 వేల హెక్టార్లు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) 2 వేల నుండి 10 వేల హెక్టార్లు
భారతదేశంలో ఎత్తయిన నీటిపారుదల ప్రాజేక్టు ఏది ? ఎ) తెహ్రీ ప్రాజేక్టు బి) గండక్‌ ప్రాజేక్టు సి) శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజేక్టు డి) రాంగంగా ప్రాజేక్టు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) తెహ్రీ ప్రాజేక్టు
కిసాన్‌గంగ ప్రాజేక్టు ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాజేక్టుగా ఉంది ? ఎ) ఇండియా - భుటాన్‌ బి) ఇండియా - బంగ్లాదేశ్‌ సి) ఇండియా - పాకిస్థాన్‌ డి) ఇండియా - చైనా ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు :సి) ఇండియా - పాకిస్థాన్‌
తిపాయిముఖ్‌ ప్రాజేక్టు ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాజేక్టుగా ఉంది ? ఎ) ఇండియా - నేపాల్‌ బి) ఇండియా - బంగ్లాదేశ్‌ సి) ఇండియా - పాకిస్థాన్‌ డి) ఇండియా - చైనా
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు :బి) ఇండియా - బంగ్లాదేశ్‌
దుల్‌హస్తీ ప్రాజేక్టు ఏ నదిపై నిర్మించారు ? ఎ) బియాస్‌ బి) రావి సి) చినాబ్‌ డి) జీలం
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) చినాబ్‌
మాచ్‌ఖండ్‌ ప్రాజేక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజేక్టుగా నిర్మించారు ? ఎ) ఒడిశా - తెలంగాణ బి) ఒడిశా - ఆంధ్రప్రదేశ్‌ సి) తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ డి) కర్ణాటక - ఆంధ్రప్రదేశ్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) ఒడిశా - ఆంధ్రప్రదేశ్‌
భారత పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు ? ఎ) రాష్ట్రపతి బి) ఉపరాష్ట్రతి సి) లోక్‌సభ స్పీకర్‌ డి) ప్రధానమంత్రి
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) లోక్‌సభ స్పీకర్‌
లోక్‌సభ సభ్యుని పదవీకాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ? ఎ) 5 సంవత్సరాలు బి) 6 సంవత్సరాలు సి) 4 సంవత్సరాలు డి) 8 సంవత్సరాలు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) 5 సంవత్సరాలు
వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించే ముందు లోక్‌సభలోని ఏ కమిటీ పరిశీలిస్తుంది ? ఎ) పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ బి) అంచనాల కమిటీ సి) పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌పై కమిటీ డి) పిటిషన్లపై కమిటీ
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) అంచనాల కమిటీ
ఒక సాధారణ బిల్లుపై లోక్‌సభ మరియు రాజ్యసభ మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే ఏమవుతుంది ? ఎ) రాష్ట్రపతి నిర్ణయిస్తారు బి) బిల్లు తీర్మాణం కోసం సంయుక్త కమిటీకి పంపబడుతుంది సి) ప్రతిష్టంభన పరిష్కరించడానికి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేస్తారు డి) బిల్లు రద్దు చేయబడుతుంది ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) ప్రతిష్టంభన పరిష్కరించడానికి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేస్తారు
ఈ క్రిందివాటిలో ద్రవ్యబిల్లుకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ? ఎ) ద్రవ్య బిల్లులు లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెడతారు బి) మనీ బిల్లులను రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెడతారు సి) ద్రవ్యబిల్లులను లోక్‌సభ లేదా రాజ్యసభలో ప్రవేశపెడతారు డి) ద్రవ్యబిల్లులు ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి ఆమోదం అవసరం
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) ద్రవ్య బిల్లులు లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెడతారు
స్పీకర్‌ మరియు డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరగకముందు లోక్‌సభ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు ? ఎ) ప్రధానమంత్రి బి) ప్రతిపక్ష నాయకుడు సి) ప్రొటెం స్పీకర్‌ డి) రాష్ట్రపతి
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) ప్రొటెం స్పీకర్‌
లోక్‌సభ సభ్యుడు కావడానికి ఎన్ని సంవత్సరాల వయస్సు ఉండాలి ? ఎ) 21 సంవత్సరాలు బి) 25 సంవత్సరాలు సి) 30 సంవత్సరాలు డి) 35 సంవత్సరాలు ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) 25 సంవత్సరాలు
లోక్‌సభ పదవీకాలం పూర్తి కాకముందే రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది ? ఎ) భారత రాష్ట్రపతి బి) ప్రధానమంత్రి సి) లోకసభ స్పీకర్‌ డి) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) భారత రాష్ట్రపతి
ఒక సాధారణ శాసనబిల్లుపై లోక్‌సభ మరియు రాజ్యసభ మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన సందర్భంలో రాష్ట్రపతి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు ? ఎ) బిల్లును పూర్తిగా రద్దు చేయవచ్చు బి) ఉభయ సభలను సమావేశం ఏర్పాటు చేయవచ్చు సి) మధ్యవర్తిత్వం కోసం ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు రిఫర్‌ చేయవచ్చు డి) బిల్లును విటో చేసి పున:పరిశీలన కోసం తిరిగి పంపవచ్చు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) ఉభయ సభలను సమావేశం ఏర్పాటు చేయవచ్చు
లోక్‌సభలో ‘ప్రశ్నల సమయం’ అనే పదం దేనిని సూచిస్తుంది ? ఎ) ప్రశ్నలను లేవనెత్తడానికి సభ్యులకు సమయం కేటాయించబడింది బి) ముఖ్యమైన బిల్లులపై చర్చ జరిగే సమయం సి) ప్రధాని ప్రశ్నలకు సమాధానాలు చెప్పే సమయం డి) రాష్ట్రపతిని ప్రశ్నించే సెషన్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) ప్రశ్నలను లేవనెత్తడానికి సభ్యులకు సమయం కేటాయించబడింది
పార్టీ ఫిరాయింపుల కారణంగా లోక్‌సభ సభ్యుడిని అనర్హులుగా ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుంది ? ఎ) లోక్‌సభ స్పీకర్‌ బి) భారత రాష్ట్రపతి సి) ఎన్నికల సంఘం డి) ప్రధానమంత్రి
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) లోక్‌సభ స్పీకర్‌
భారత పార్లమెంటులో ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునా .. కాదా అని ఎవరు నిర్ణయిస్తారు ? ఎ) భారత రాష్ట్రపతి బి) లోక్‌సభ స్పీకర్‌ సి) ప్రధానమంత్రి డి) రాజ్యసభ చైర్మన్‌ ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) లోక్‌సభ స్పీకర్‌
పార్లమెంటు ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించడం లేదా తిరస్కరించే విధానాన్ని ఏమంటారు ? ఎ) వీటో అధికారం బి) పాకేట్‌ విటో అధికారం సి) రాజ్యాంగ విటో అధికారం డి) ఎగ్జిక్యూటీవ్‌ విటో అధికారం
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) వీటో అధికారం
భారత పార్లమెంటు రెండు సమావేశాలకు మధ్య గరిష్టంగా ఎంత కాలం ఉంటుంది ? ఎ) 3 నెలలు బి) 4 నెలలు సి) 6 నెలలు డి) ఒక సంవత్సరం
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) 6 నెలలు
కేంద్ర బడ్జెట్‌ను ఏ సభలో ప్రవేశపెడతారు ? ఎ) లోక్‌సభ బి) రాజ్యసభ సి) ఎ మరియు బి డి) ఏవీకావు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) లోక్‌సభ
భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ రాజ్యసభ ప్రత్యేక అధికారాలతో వ్యవహరిస్తుంది ? ఎ) ఆర్టికల్‌ 80 బి) ఆర్టికల్‌ 100 సి) ఆర్టికల్‌ 352 డి) ఆర్టికల్‌ 370
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) ఆర్టికల్‌ 80
ఒక వ్యక్తి రాజ్యసభ సభ్యునిగా ఉండాలంటే కనీస వయస్సు ఎంత ఉండాలి ? ఎ) 25 సంవత్సరాలు బి) 30 సంవత్సరాలు సి) 35 సంవత్సరాలు డి) 40 సంవత్సరాలు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) 30 సంవత్సరాలు
రాజ్యసభకు సంబంధించిన విషయాలలో ప్రత్యేక అధికారాలు ఏవి ? ఎ) మనీబిల్లులు బి) రాష్ట్ర శాసనాలు సి) రాజ్యాంగ సవరణ డి) పైవన్నీ
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు :డి) పైవన్నీ
రాజ్యసభ సభ్యులు ఎలా ఎన్నికవుతారు ? ఎ) ప్రజల ద్వారా ప్రత్యక్ష ఎన్నికలు బి) రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ ద్వారా ఎన్నుకోబడతారు సి) రాష్ట్రపతిచే నామినేట్‌ చేయబడుతారు డి) బి మరియు సి ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) బి మరియు సి
అఖిల భారత సర్వీసులలో రాజ్యసభ పాత్రకు సంబంధించి ఈ క్రిందివాటిలో ఏది నిజం ? ఎ) ఇది సొంతంగా అఖిల భారత సేవలను సృష్టిస్తుంది బి) ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ ఏర్పాటులో దీని పాత్ర ఉండదు సి) ఇది సూచనలు మాత్రమే ఇవ్వగలదు మరియు తుది నిర్ణయం లోక్‌సభ తీసుకుంటుంది డి) ఇది అఖిల భారత సేవలను సృష్టిస్తుంది కానీ రాష్ట్రపతి ఆమోదంతో మాత్రమే
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) ఇది సూచనలు మాత్రమే ఇవ్వగలదు మరియు తుది నిర్ణయం లోక్‌సభ తీసుకుంటుంది
రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ? ఎ) 4 సంవత్సరాలు బి) 5 సంవత్సరాలు సి) 6 సంవత్సరాలు డి) 8 సంవత్సరాలు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) 6 సంవత్సరాలు
ఈ క్రిందివాటిలో రాజ్యసభకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి ? ఎ) ఇది భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్య వహిస్తుంది బి) దీని సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలచే ఎన్నుకోబడతారు సి) ఇది శాశ్వత సభ మరియు రద్దుకు లోబడి ఉండదు డి) ఇది భారత ఉపరాష్ట్రపతిని తొలగించే ప్రక్రియను ప్రారంభిస్తుంది ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) దీని సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలచే ఎన్నుకోబడతారు
రాష్ట్ర జాబితాలోని ఒక అంశంపై చట్టాలను కల్గి ఉండటం అవసరమని ప్రకటించే అధికారం రాజ్యసభకు ఉంటుంది. దీనిని ఏమని పిలుస్తారు ? ఎ) అవశేష అధికారాలు బి) ఉమ్మడి జాబితా సి) అత్యవసర అధికారాలు డి) ఆల్‌ఇండియా సర్వీసెస్‌ ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) అత్యవసర అధికారాలు
ఒక సాధారణ శాసనబిల్లుపై లోక్‌సభ మరియు రాజ్యసభ మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన సందర్భంలో రాష్ట్రపతి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు ? ఎ) బిల్లును పూర్తిగా రద్దు చేయవచ్చు బి) ఉభయ సభలను సమావేశం ఏర్పాటు చేయవచ్చు సి) మధ్యవర్తిత్వం కోసం ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు రిఫర్‌ చేయవచ్చు డి) బిల్లును విటో చేసి పున:పరిశీలన కోసం తిరిగి పంపవచ్చు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు :బి) ఉభయ సభలను సమావేశం ఏర్పాటు చేయవచ్చు
ఒక రాష్ట్రంలో రాజ్యాంగం యంత్రాంగం వైఫల్యం కారణంగా అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాజ్యసభ పాత్ర ఏమిటీ ? ఎ) రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చు బి) ఇది రాష్ట్ర శాసనసభను రద్దు చేయగలదు సి) రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయవచ్చు డి) అలాంటి విషయాల్లో రాజ్యసభ పాత్ర ఉండదు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయవచ్చు
మనీ బిల్లుపై ఉభయ సభల మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడినప్పుడు రాష్ట్రపతి ఎవరి సలహా తీసుకోవచ్చు ? ఎ) ప్రధానమంత్రి బి) లోక్‌సభ స్పీకర్‌ సి) రాజ్యసభ డి) కేంద్ర ఆర్థిక మంత్రి
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) ప్రధానమంత్రి
రాజ్యసభ సమావేశాన్ని నిర్వహించడానికి అవసరమై కోరం ఏమిటీ ? ఎ) మొత్తం సభ్యులలో మూడింట ఒక వంతు బి) మొత్తం సభ్యులలో సగం సి) మొత్తం సభ్యులలో మూడింట రెండు వంతులు డి) మొత్తం సభ్యులలో మెజారిటీ ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) మొత్తం సభ్యులలో మూడిరట ఒక వంతు
భారత రాజ్యాంగం సూచించిన రాజ్యసభ గరిష్ట సభ్యులు ఎంత మంది ? ఎ) 200 బి) 250 సి) 300 డి) రాజ్యసభకు గరిష్ట సంఖ్య లేదు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) 250
ఈ క్రిందవాటిలో ఏ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు ? ఎ) మనీబిల్లు బి) ఆర్థిక బిల్లు సి) సాధారణ బిల్లు డి) ఎ మరియు బి
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు :సి) సాధారణ బిల్లు
బిల్లుపై ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఉభయ సభల ఉమ్మడి సమావేశం సందర్భంలో అసమ్మతి ఉంటే ఎవరి నిర్ణయం తుది నిర్ణయంగా ఉంటుంది ? ఎ) లోక్‌సభ బి) రాజ్యసభ సి) ఉపరాష్ట్రపతి డి) రాష్ట్రపతి
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) లోక్‌సభ
ఈ క్రిందవాటిలో సరైన వాటిని గుర్తించండి ? 1) చోళ రాజుల బిరుదులు ‘చక్రవర్తిగల్‌’ 2) చోళుల మొదటి రాజధాని తంజావూరు, రెండోది గంగైకొండ చోళపురం ఎ) 1 మరియు 2 లు సరైనవి బి) 1 మరియు 2 సరికావు సి) 1 సరైంది, 2 సరికాదు డి) 1 సరికాదు 2 సరైంది
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) 1 మరియు 2 లు సరైనవి
సింహళాన్ని జయించి 12 వేల మంది ఖైదీలను తీసుకొచ్చి వారితో కావేరి నది ఆనకట్ట నిర్మించిన చోళ రాజు ఎవరు ? ఎ) మొదటి పరాంతక చోళ బి) మొదటి రాజరాజ చోళ సి) మొదటి రాజేంద్ర చోళ డి) కరికాలుడు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) కరికాలుడు
పరాంతకుడికి సంబంధించి సరైనవి గుర్తించండి ? 1) ఇతడు క్రీ.శ 907లో రాజ్యానికి వచ్చాడు 2) ఇతడు పాండ్యరాజు అయిన నాలుగో జయసింహుడిని ఓడించాడు 3) పరాంతకుడి బిరుదు వీరచోళ 4) పరాంతకుడి సవతి సోదరుడు కన్నర దేవుడు ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 3 సి) 1, 2, 4 డి) 1, 3, 4
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) 1, 2, 3, 4
సింహళంలోని ఉత్తర భాగాన్ని జయించి దానికి ‘ముమ్మడిచోళ మండలం’ అని నామకరణం చేసిన చోళ రాజు ఎవరు ? ఎ) మొదటి పరాంతక చోళ బి) మొదటి రాజరాజ చోళ సి) మొదటి రాజేంద్ర చోళ డి) కరికాలుడు ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) మొదటి రాజరాజ చోళ
రాజేంద్ర చోళుడు అనేక ప్రాంతాలపై దాడి చేసి విగ్రహాలు తెచ్చి తన ఆలయంలో ప్రతిష్టించాడు. విగ్రహాలు అవి తెచ్చిన రాజ్యాలతో జతచేయండి ? 1) నిలబడిన సూర్యుడి విగ్రహం 2) నంది, వినాయకుడి విగ్రహాలు 3) కాళీమాత విగ్రహం 4) భైరవుడి విగ్రహం ఎ) పశ్చిమ చాళుక్యులు బి) తూర్పు చాళుక్యులు సి) బెంగాల్‌ డి) ఒడిశా ఎ) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి డి) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు :బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
పాండ్య రాజు కులశేఖరుడు రాజు కావడానికి కారణమైన చోళ రాజు ఎవరు ? ఎ) మొదటి రాజాధిరాజ బి) రెండో రాజాధిరాజ సి) రాజేంద్ర చోళ డి) రాజరాజు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు :బి) రెండో రాజాధిరాజ
ఈ క్రిందివాటిలో సరికాని జతను గుర్తించండి ? 1) అధిగరైగళ్‌ - రాజుకి సలహా ఇచ్చే సభ 2) పెరుంఓరమ్‌ - తక్కువ తరగతికి చెందిన ఉద్యోగులు 3) సిరున్‌తరమ్‌ - ఎక్కువ వర్గానికి చెందిన ఉద్యోగులు 4) రాజగురు - పెద్ద పురోహితుడు ఎ) 1, 2 బి) 3, 4 సి) 2, 3 డి) 1, 4 ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) 2, 3
రాజ్యంలోని సైనిక స్థావరాలు, రాజ సైనికుల పేర్లకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ? ఎ) కైక్కోలార్‌ - కడగమ్‌ బి) కడగమ్‌ - కైక్కోలార్‌ సి) కడగమ్‌ - కోల్కార్‌ డి) నాయగమ్‌ - కైక్కోలార్‌ ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) కడగమ్‌ - కైక్కోలార్
ఈ క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి ? 1) వరిన్‌ పోట్టగమ్‌ - భూమిశిస్తు రికార్డులు (చోళుల కాలం) 2) తిరుమందరబలై - రాజు నోటి నుండి వెలువడి ప్రతి ఆజ్ఞను లిఖిత రూపంలో రాసేవారు ఎ) 1 సరైంది 2 సరికాదు బి) 1 సరికాదు, బి సరైనది సి) 1 మరియు 2 సరైనవి డి) 1 మరియు 2 సరికావు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) 1 మరియు 2 సరైనవి
చోళుల కాలం నాటి దేవాలయాలను జత చేయండి ? 1) బాలసుబ్రమణ్య ఆలయం 2) నారీశ్వరస్వామి ఆలయం 3) ఆదిల్లేశ్వర ఆలయం 4) నుందలేశ్వర ఆలయం ఎ) కుంభకోణం బి) తొండయానాడు సి) కన్ననూర్‌ డి) తిరుక్కట్టలై ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి బి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ డి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
చోళుల కాలంనాటి వెల్గాల కులస్థుల బిరుదులు ఏమిటీ ? ఎ) మువ్వేంద వెలెన్‌ బి) అరయ్యార్‌ సి) 1 మరియు 2 డి) రాజాధిరాజ
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) 1 మరియు 2
చోళుల కాలం నాటి వరియమ్‌ అనే కమిటీల గురించి తెలిపే శాసనం ? ఎ) తంజావూరు శాసనం బి) శ్రీనివాసనల్లారు శాసనం సి) ఉత్తరమేరూర్‌ శాసనం డి) కావేరి పట్టణం శాసనం ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) శ్రీనివాసనల్లారు శాసనం
చోళుల కాలం నాటి దేవాలయాలు ఎలా ఉండేవి ? ఎ) పూజా కేంద్రాలు బి) సామాజిక, సాంస్కృతిక కేంద్రాలు సి) ఆర్థిక కేంద్రాలు డి) పైవన్నీ
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) పైవన్నీ
చోళుల కాలంలో సైనికులు, ఆలయ సేవకులు మరియు సాగుదారులతో సహా వివిధ వర్గాల ప్రజల మధ్య భూమి పంపిణీ చేయబడిన సామాజిక వ్యవస్థ ఏది ? ఎ) వైదిక సామాజిక వ్యవస్థ బి) భూస్వామ్య వ్యవస్థ సి) మండల వ్యవస్థ డి) ఉర్‌ వ్యవస్థ
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) మండల వ్యవస్థ
వాస్తుకళా వైభవానికి ప్రసిద్ది చెందిన దారుసురంలో ఐరావతేశ్వర ఆలయాన్ని నిర్మించిన చోళరావు ఎవరు ? ఎ) రాజరాజ చోళ -1 బి) రాజేంద్ర చోళ - 1 సి) ఆదిత్య చోళుడు డి) కులోత్తుంగ చోళ-1
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు :బి) రాజేంద్ర చోళ - 1
ప్రాచీన చోళుల గురించి ఆధారాలు దేని ద్వారా లభించాయి ? ఎ) సంగమ సాహిత్యం బి) అశోకుడి శాసనాలు సి) ఎ మరియు బి డి) గుప్తుల శాసనాలు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) ఎ మరియు బి
9వ శతాబ్దంలో చోళ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు ? ఎ) కులోత్తంగా చోళ బి) విజయాల చోళ సి) రాజేంద్ర చోళ డి) కరికాలుడు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) విజయాల చోళ
గంగానది లోయ నుండి ఆగ్నేయ ఆసియా దేశాల వరకు రాజ్యాన్ని విస్తరించిన చోళ రాజు ఎవరు ? ఎ) కులోత్తంగా చోళ బి) విజయాలయ చోళ సి) మొదటి రాజరాజచోళ డి) మొదటి రాజేంద్రచోళ
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) మొదటి రాజేంద్రచోళ
బృహదీశ్వర ఆలయాన్ని తంజావురు వద్ద నిర్మించిన చోళ రాజు ఎవరు ? ఎ) పరాంతక - 1 బి) విజయాలయ చోళ సి) రాజేంద్ర చోళ -1 డి) రాజరాజచోళ - 1 ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) రాజరాజచోళ - 1
ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ? 1) చోళుల కాలంనాటి మంత్రిమండలి - ఊడంకుట్టం 2) చోళుల కాలంలో ప్రభుత్వంలో పెద్ద అధికారి - ఓలైనాయగన్‌ 3) చోళుల కాలంలో ఉన్నతాధికారులు - పెరుందారం 4) చోళుల కాలంలో దిగువస్థాయి అధికారులు - సిరుందారం ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 3 సి) 2, 3, 4 డి) 1, 3, 4
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) 1, 2, 3, 4
ఏ రాజుల కాలంలో మండలం, వలనాడు, నాడు అనేవి విభాగాలున్నాయి. ? ఎ) పాండ్యులు బి) చోళులు సి) చేర డి) కాకతీయ
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) చోళులు
చోళుల కాలంనాటి పరిపాలన గురించి తెలిపే శాసనం ఏది ? ఎ) గంగైకొండ చోళపుర శాసనం బి) ఉత్తర మేరూర్‌ శాసనం సి) తంజావూరు శాసనం డి) పైవన్నీ ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) ఉత్తర మేరూర్‌ శాసనం
చోళుల కాలం నాటి గ్రామ కమిటీ సభ్యులు (కుదువోలై) కి ఉండాల్సిన అర్హతలు ఏవి ? 1) 35-70 సంవత్సరాల మధ్య ఉండాలి 2) సొంత భూమి ఉండాలి 3) సొంత ఇల్లు ఉండాలి 4) వేదాలు, ధర్మశాస్త్రాలు వచ్చి ఉండాలి ఎ) 1, 2, 3 బి) 1, 2, 3, 4 సి) 2, 3, 4 డి) 1, 3, 4
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) 1, 2, 3, 4
చోళుల కాలం నాటి భూదానాలను జత చేయండి ? 1) దేవదాన 2) శాలభోగ 3) వెల్లన్‌వాగై 4) పల్లించ్చందం ఎ) దేవాలయ నిర్వహణ భూమి బి) జైన మతస్థుల భూమి సి) బ్రాహ్మణేతరుల భూమి డి) పాఠశాల నిర్వహణ భూమి ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి బి) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి సి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి డి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
చోళుల పరిపాలన విభాగాలను ఆరోహణ క్రమంలో అమర్చండి ? 1) వలనారులు 2) నాడులు 3) మండలాలు 4) కుర్రాలు ఎ) 1, 2, 4, 3 బి) 3, 4, 2, 1 సి) 1, 2, 3, 4 డి) 4, 2, 1, 3
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) 4, 2, 1, 3
చోళుల కాలం నాటి పదాలను జత చేయండి ? 1) ఉర్‌ 2) సభ 3) నగరం 4) ఎరిపత్తి ఎ) ఒక పట్టణ సభ బి) చెరువు భూమి సి) సాధారణ గ్రామ, సాధారణ సభ డి) బ్రాహ్మణులు సాధారణ సభ ఇ) పచ్చిక భూమి ఎ) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి బి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి డి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
చోళులు రాజకీయ వివాహ సంబంధాలను ఎవరితో కొనసాగించేవారు ? ఎ) మధురైకి చెందిన పాండ్యులతో బి) బాదామికి చెందిన చాళుక్యులతో సి) వెంగికి చెందిన చాళుక్యులతో డి) కళ్యాణి చెందిన చాళుక్యులతో ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) కళ్యాణి చెందిన చాళుక్యులతో
ఏ రెండు రాజ్యాలను కులోత్తంగుడు వీలినం చేశాడు ? ఎ) చోళ - తూర్పు గంగుల రాజ్యాలు బి) పల్లవ - చోళ రాజ్యాలు సి) చోళ - తూర్పు చాళుక్య రాజ్యాలు డి) చోళ - పాండ్య రాజ్యాలు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) గంగైకొండ
ఈ క్రిందివాటిలో రాజేంద్ర చోళుడిని ఏ బిరుదుతో పిలిచేవారు ? ఎ) రాజధిరాజ బి) సింగలాంతక సి) గంగైకొండ డి) పైవన్నీ
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) గోపురాలు
శాసన ఉల్లంఘన ఉద్యమం జరిగే సమయంలో నిర్వహించిన కార్యక్రమాలను గుర్తించండి ? ఎ) మద్యం దుకాణాల వద్ద పికెటింగ్‌ బి) విదేశీ వస్త్ర బహిష్కరణ సి) ఉప్పు చట్టాలను వ్యతిరేకించే చర్యలు డి) పైవన్నీ
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) పైవన్నీ
ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నిర్వహించిన ఏ సమావేశంలో ‘సంపూర్ణ స్వరాజ్‌ తన లక్ష్యమని’ ప్రకటించింది ? ఎ) బెల్గాం సదస్సు బి) కాకినాడ సదస్సు సి) కరాచీ సదస్సు డి) లాహోర్‌ సదస్సు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) లాహోర్‌ సదస్సు
బ్రిటీషు వారు విధించిన ఉప్పు చట్టాలను గాంధీజి వ్యతిరేకించిన రోజ ఏది ? ఎ) 08 ఏప్రిల్‌ 1940 బి) 06 ఏప్రిల్‌ 1930 సి) 05 మార్చి 1925 డి) 05 మార్చి 1932
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) 06 ఏప్రిల్‌ 1930
ఏ ఉద్యమ సమయంలో ‘డూ ఆర్‌ డై ’ అనే నినాధాన్ని గాంధీజి ఉపయోగించాడు ? ఎ) చంపారన్‌ ఉద్యమం బి) సహాయ నిరాకరణ ఉద్యమం సి) క్విట్‌ ఇండియా ఉద్యమం డి) శాసనోల్లంఘన ఉద్యమం ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) క్విట్‌ ఇండియా ఉద్యమం
ఈ క్రిందివానిలో క్విట్‌ ఇండియాలో సమయంలో జరిగిన సంఘటనల్లో లేనిదాన్ని గుర్తించండి ? ఎ) చరఖాను జాతీయ ఉద్యమ చిహ్నంగా ప్రకటించారు బి) ప్రజలు సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. సి) పోలీస్‌స్టేషన్‌లు, పోస్టాఫీసులు ధ్వంసమయ్యాయి. డి) కాంగ్రెస్‌ నాయకులు అరెస్టయ్యారు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) చరఖాను జాతీయ ఉద్యమ చిహ్నంగా ప్రకటించారు
1937లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది ? ఎ) హిందూ మహాసభ బి) కమ్యూనిస్టు పార్టీ సి) భారత జాతీయ కాంగ్రెస్‌ డి) ముస్లీం లీగ్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) భారత జాతీయ కాంగ్రెస్‌
1942లో క్రిప్స్‌ కమీషన్‌ భారతదేశానికి రావడానికి గల ప్రధాన కారణం ఏమిటీ ? ఎ) భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించడానికి బి) రెండో ప్రపంచ యుద్దంలో భారతీయుల సహకారం కోసం సి) జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం డి) కాంగ్రెస్‌, ముస్లీంలీగ్‌ మధ్య వివాదం పరిష్కరించడానికి ‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) రెండో ప్రపంచ యుద్దంలో భారతీయుల సహకారం కోసం
క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో క్విట్‌ ఇండియా ఉద్యమ కథానాయక అని ఎవరిని పిలిచారు ? ఎ) అరుణా అసఫ్‌ అలీ బి) అనిబిసెంట్‌ సి) కాదంబిని గంగూలీ డి) సరోజీని నాయుడు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) అరుణా అసఫ్‌ అలీ
భారత స్వాతంత్ర పోరాటంలో చివరి పోరాటంగా దేనిని సూచిస్తారు ? ఎ) రాయల్‌ ఇండియన్‌ నేవీ తిరుగుబాటు బి) కోహిమ యుద్దం సి) శాసన ఉల్లంఘన యుద్దం డి) క్విట్‌ ఇండియా యుద్దం
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) రాయల్‌ ఇండియన్‌ నేవీ తిరుగుబాటు
ఈ క్రింద తెలిపిన చారిత్రాత్మక సంఘటనలను వరుస క్రమంలో అమర్చండి ? 1) క్రిప్స్‌ కమీషన్‌ 2) కేబినెట్‌ మిషన్‌ ప్లాన్‌ 3) క్విట్‌ ఇండియా ఉద్యమం 4) రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఎ) 1, 2, 3, 4 బి) 2, 4, 3, 1 సి) 1, 3, 2, 4 డి) 4, 1, 3, 2
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) 4, 1, 3, 2
ఈ క్రింద తెలిపిన వాటిలో సరికాని దాన్ని గుర్తించండి ? ఎ) క్విట్‌ ఇండియా ఉద్యమ సయమంలో గాంధీజిని అరెస్టు చేశారు. బి) గాంధీజీ ఉప్పు చట్టాలను సబర్మతి వద్ద ఉల్లంఘించారు సి) శాసనోల్లంఘన ఉద్యమంలో మహిళలు పాల్గొన్నారు. డి) క్విట్‌ ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ పాల్గొంది
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) గాంధీజీ ఉప్పు చట్టాలను సబర్మతి వద్ద ఉల్లంఘించారు