input
stringlengths
50
732
instruction
stringclasses
1 value
output
stringlengths
13
218
.14 జపాన్‌లోని స్థానిక ఉష్ణ పవనాలను ఏమంటారు ? ఎ) లూ బి) నార్వేస్టర్‌ సి) యోమా డి) సైమూన్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) యోమా
.15 భారతదేశంలో అధికంగా సంభవించే వర్షపాతం ఏమిటీ ? ఎ) చక్రీయ వర్షపాతం బి) సంవహన వర్షపాతం సి) పర్వతీయ వర్షపాతం డి) ఏదీకాదు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) పర్వతీయ వర్షపాతం
.16 ట్రోఫో ఆవరణం భూమధ్య రేఖ వద్ద ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది ? ఎ) 18 కి.మీ బి) 25 కి.మీ సి) 30 కి.మీ డి) 12 కి.మీ
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) 18 కి.మీ
.17 థర్మో ఆవరణానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి ? ఎ) ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్లే కొద్ది ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయి బి) దీన్నే ఆయనో ఆవరణం అని కూడా అంటారు సి) ఇది దాదాపుగా 80 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది డి) ఈ ఆవరణం భూమి ఉపరితలం నుండి నాలుగో ప్రధాన ఆవరణంగా విస్తరించి ఉంది
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) ఇది దాదాపుగా 80 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది
.18 ఈ క్రిందివాటిలో ఏ ఆవరణంలో 75 శాతం వాతావరణం కేంద్రీకృతమై ఉంటుంది ? ఎ) ట్రోపో ఆవరణం బి) స్ట్రాటో ఆవరణం సి) థర్మో ఆవరణం డి) మీసో ఆవరణం
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) ట్రోపో ఆవరణం
.19 ఈ క్రిందవాటిలో ఏ ఆవరణాన్ని ఘర్షణ ఆవరణం అంటారు ? ఎ) మీసో ఆవరణం బి) థర్మో ఆవరణం సి) ట్రోపో ఆవరణం డి) స్ట్రాటో ఆవరణం
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు :బి) థర్మో ఆవరణం
.20 ఈ క్రింది ఏ ఆవరణంలోకి ఖగోళ వస్తువులు ప్రవేశించగానే కాలిపోతాయి ? ఎ) మీసో ఆవరణం బి) థర్మో ఆవరణం సి) ట్రోపో ఆవరణం డి) స్ట్రాటో ఆవరణం
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) మీసో ఆవరణం
.21 ఈ క్రింది ఏ ఆవరణంలో నిశాచర మేఘాలు (నోక్టలూసెంట్‌ మేఘాలు) ఏర్పడతాయి ? ఎ) మీసో ఆవరణం బి) థర్మో ఆవరణం సి) ట్రోపో ఆవరణం డి) స్ట్రాటో ఆవరణం
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) మీసో ఆవరణం
.22 ఈ క్రింది వాటిలో ఓజోన్‌ ఏ ఆవరణంలో ఉంటుంది ? ఎ) మీసో ఆవరణం బి) థర్మో ఆవరణం సి) ట్రోపో ఆవరణం డి) స్ట్రాటో ఆవరణం
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) స్ట్రాటో ఆవరణం
.23 ఉష్ణమండల పవనాలను న్యూజిలాండ్‌లో ఏమని పిలుస్తారు ? ఎ) నార్వేస్టర్‌ బి) చినూక్‌ సి) సైమూన్‌ డి) యోమా
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) నార్వేస్టర్‌
.24 వాతావరణంలోని నీటి ఆవిరిని దేనితో కొలుస్తారు ? ఎ) బారో మీటరు బి) ఉష్ణ మాపకం సి) ఆర్త్రతా మాపకం డి) ఏదీకాదు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : సి) ఆర్త్రతా మాపకం
.25 ఈజిప్టులో వీచే స్థానిక ఉష్ణ పవనాలను ఏమంటారు ? ఎ) సైమూన్‌ బి) ఫోన్‌ సి) చినూక్‌ డి) ఖామ్‌సిన్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) ఖామ్‌సిన్‌
.26 వాతావరణంలో ఆక్సీజన్‌ శాతం ఎంత ఉంటుంది ? ఎ) 45 శాతం బి) 21 శాతం సి) 80 శాతం డి) 75 శాతం
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) 21 శాతం
.27 ఈ క్రింది వాటిలో నైరుతి ఋతుపవనాలుగా రూపాంతరం చెందేవి ఏవి ? ఎ) పశ్చిమ వ్యాపార పవనాలు బి) అగ్నేయ వ్యాపార పవనాలు సి) ఈశాన్య వ్యాపార పవనాలు డి) ఏవీకావు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : బి) అగ్నేయ వ్యాపార పవనాలు
.28 ప్రపంచ ఓజోన్‌ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ? ఎ) సెప్టెంబర్‌ 16 బి) సెప్టెంబర్‌ 26 సి) అక్టోబర్‌ 26 డి) అక్టోబర్‌ 16
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు :ఎ) సెప్టెంబర్‌ 16
.29 ప్రపంచంలో అధికంగా సంభవించే వర్షపాతం ఏది ? ఎ) పర్వతీయ బి) చక్రవాత సి) సంవహన డి) ఏవీకావు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : ఎ) పర్వతీయ
.30 ఈ క్రింది వాటిలో మేఘాల రాజుగా పిలిచేవి ఏవి ? ఎ) సిర్రోస్ట్రేటస్‌ బి) అల్టోస్ట్రేటస్‌ సి) విలీవిల్లీ డి) బాగువో
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు : డి) బాగువో
ఐక్యరాజ్యసమితి అమలులోకి వచ్చిన రోజు ఏది ? ఎ) 24 అక్టోబర్‌ 1945 బి) 24 అక్టోబర్‌ 1946 సి) 24 అక్టోబర్‌ 1948 డి) 24 అక్టోబర్‌ 1949
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః ఎ (24 అక్టోబర్‌ 1945)
ఐక్యరాజ్యసమితి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ? ఎ) 24 జూలై బి) 24 నవంబర్‌ సి) 24 డిసెంబర్‌ డి) 24 అక్టోబర్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః డి (24 అక్టోబర్‌ ) ఐక్యరాజ్యసమితి అమలులోకి వచ్చిన రోజును అంతర్జాతీయంగా ఐక్యరాజ్యదినోత్సవం జరుపుకుంటారు.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? ఎ) జేనివా బి) న్యూయార్క్‌ సి) ప్యారిస్‌ డి) వియన్నా
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః బి (న్యూయార్క్‌) ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం అమెరికా రాజధాని న్యూయార్క్‌ లో ఉంది.
ఐక్యరాజ్యసమితి అధికార భాషలు ఎన్ని ఉన్నాయి ? ఎ) 5 బి) 8 సి) 6 డి) 9
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః సి (అరబిక్‌, చైనీస్‌, ఫ్రెంచి, రష్యన్‌, ఇంగ్లీష్‌, స్పానిష్‌ అరబిక్‌ 6 భాషలు ఉన్నాయి)
ఐక్యరాజ్యసమితిలో ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి ? ఎ) 195 బి) 186 సి) 179 డి) 193
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః డి (193)
ప్రపంచ పార్లమెంట్‌ అని దేనిని పిలుస్తారు ? ఎ) భద్రతా మండలి బి) ఆర్థిక సమాజిక మండలి సి) సాధారణ సభ డి) సచివాలయం
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః సి (సాధారణ సభ)
సాధారణ సభలో ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి ? ఎ) 195 బి) 186 సి) 179 డి) 193
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః డి (193) ఐక్యరాజ్యసమితిలో ఉన్న అన్ని దేశాలు ఇందులో సభ్యదేశాలుగా ఉంటాయి.
సాధారణ సభలో హిందిలో ప్రసంగించిన తొలి భారతీయుడు ఎవరు ? ఎ) విజయలక్ష్మి పండిట్‌ బి) అటల్‌బీహారి వాజ్‌పేయి సి) మన్మోహన్‌ సింగ్‌ డి) నరేంద్రమోడీ
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః బి(అటల్‌బీహారి వాజ్‌పేయి) అటల్‌బీహారి వాజ్‌పేయి విదేశాంగ మంత్రి హోదాలో ఒకసారి, ప్రధాన మంత్రి హోదాలో ఒకసారి సాధారణ సభలో హిందీలో ప్రసంగించారు.
సాధారణసభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ? ఎ) విజయలక్ష్మి పండిట్‌ బి) సుష్మస్వరాజ్‌ సి) ఇందిరాగాంధీ డి) మయావతి
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః ఎ (విజయలక్ష్మి పండిట్‌)
భద్రతామండలిలో ప్రస్తుతం ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి ? ఎ) 20 బి) 10 సి) 15 డి) 25
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః సి (15)
భద్రతామండలిలో క్రిందివానిలో విటో అధికారం లేని దేశం ఏది ? ఎ) చైనా బి) రష్యా సి) భారత్‌ డి) అమెరికా
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః సి (భారత్‌) భద్రతామండలిలో చైనా, ప్రాన్స్‌, రష్యా, బ్రిటన్‌, అమెరికా దేశాలకు విటో అధికారం ఉన్నాయి.
భద్రతామండలిలో భారత్‌ ఎన్నిసార్లు తాత్కాలిక సభ్యదేశం ఎన్నికైంది ? ఎ) 6 సార్లు బి) 7 సార్లు సి) 5 సార్లు డి) 8 సార్లు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః బి (7 సార్లు)
భద్రతామండలికి ఏ సంవత్సరంలో నోబెల్‌ శాంతిబహుమతి లభించింది. ? ఎ) 1978 బి) 1983 సి) 1988 డి) 1990
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః సి (1988)
జి4 కూటమిలో సభ్యదేశం కానిది ఏది ? ఎ) భారత్‌ బి) బ్రెజిల్‌ సి) జర్మనీ డి) రష్యా
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః డి (రష్యా) భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌, బ్రెజిల్‌, జర్మనీ, జపాన్‌ దేశాలు జి4 కూటమిగా ఏర్పడ్డాయి.
ఫసిపిక్‌ ఎకనమిక్‌ కమీషన్‌ ఎక్కడ ఉంది ? ఎ) థాయిలాండ్‌ బి) చైనా సి) రష్యా డి) ఇండియా
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః ఎ (థాయిలాండ్‌) ఫసిపిక్‌ ఎకనమిక్‌ కమీషన్‌ థాయిలాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో కలదు.
అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? ఎ) ఇండోనేషియా (జకర్తా) బి) అమెరికా (న్యూయార్క్‌) సి) నెదర్లాండ్‌ (దిహేగ్‌) డి) చైనా (బీజింగ్‌)
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః సి నెదర్లాండ్‌ (దిహేగ్‌)
అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షునిగా పనిచేసిన భారతీయుడు ఎవరు ? ఎ) బిఎన్‌ రావు బి) ఆర్‌.ఎస్‌ ఫాఠక్‌ సి) దల్వీర్‌ భండారి డి) నాగేందర్‌ సింగ్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః డి (నాగేందర్‌ సింగ్‌) అంతర్జాతీయ న్యాయస్థానానికి బిఎన్‌ రావు, నాగేందర్‌ సింగ్‌ , ఆర్‌.ఎస్‌ ఫాఠక్‌, దల్వీర్‌ భండారిలు న్యాయమూర్తులుగా పనిచేసారు.
అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తుల పదవీకాలం ఎంత? ఎ) 10 సంవత్సరాలు బి) 9 సంవత్సరాలు సి) 8 సంవత్సరాలు డి) 7 సంవత్సరాలు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః బి (9 సంవత్సరాలు) న్యాయమూర్తుల పదవీకాలం 9 సంవత్సరాలు, అధ్యక్ష, ఉపాధ్యక్షుల పదవీకాలం 3 సంవత్సరాలు ఉంటుంది.
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ పదవీకాలం ఎంత ? ఎ) 5 సంవత్సరాలు బి) 9 సంవత్సరాలు సి) 8 సంవత్సరాలు డి) 7 సంవత్సరాలు
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః ఎ (5 సంవత్సరాలు)
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా పోటీ చేసిన తొలి భారతీయుడు ఎవరు ? ఎ) అటల్‌బీహారి వాజ్‌పేయి బి) శశిథరూర్‌ సి) మన్మోహన్‌సింగ్‌ డి) మొరార్జి దేశాయి
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః బి (శశిథరూర్‌)
ప్రస్తుత ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఎవరు ? ఎ) బాన్‌కీమూన్‌ బి) ఆంటోనియో గుటెరస్‌ సి) కోఫిఅన్నన్‌ డి) బౌత్రోస్‌ ఘలీ
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః బి (ఆంటోనియో గుటెరస్‌) పోర్చుగల్‌కు చెందిన ఆంటోనియో గుటెరస్‌ రెండుసార్లు ఎన్నికయ్యాడు. అతని రెండోవిడత పదవీకాలం 01-01-2022 నుండి ప్రారంభం అయింది.
ఐక్యరాజ్యసమితి మొట్టమొదటి సెక్రటరీ జనరల్‌ ? ఎ) డాగ్‌ హమ్మర్స్‌ ఓల్డ్‌ (స్వీడన్‌) బి) యుథాంట్‌ (మయిన్మార్‌) సి) ట్రిగ్వేలి (నార్వే) డి) కుర్ట్‌ వాల్దిమ్‌ (ఆస్ట్రియా)
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః సి) ట్రిగ్వేలి (నార్వే)
యూనిసెఫ్‌ (ఐక్యరాజ్యసమితి బాలల అత్యవసర నిధి) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? ఎ) న్యూయార్క్‌ బి) జేనీవా సి) బ్రస్సెల్స్‌ డి) బ్యాంకాక్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః ఎ (న్యూయార్క్‌) యూనిసెఫ్‌ లో 191 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. 1965లో నోబెల్‌ శాంతిబహుమతి వచ్చింది.
యునెస్కో (ఐక్యరాజ్యసమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? ఎ) న్యూయార్క్‌ బి) జేనీవా సి) బ్రస్సెల్స్‌ డి) ప్యారిస్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః డి ( ప్రాన్స్‌ రాజధాని ప్యారిస్‌) యునెస్కోలో 195 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. 1946లో స్థాపించారు.
United Nations Development Programme (UNDP) (ఐక్యరాజ్యసమితి అభివృద్ది కార్యక్రమం) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? ఎ) న్యూయార్క్‌ బి) జేనీవా సి) బ్రస్సెల్స్‌ డి) ప్యారిస్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః ఎ ( అమెరికా రాజధాని న్యూయార్క్‌ ) యునెస్కోలో 177 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. 1965లో స్థాపించారు.
United Nations High Commissioner for Refugees (UNHCR )(ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమీషన్‌) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? ఎ) న్యూయార్క్‌ బి) జేనీవా సి) బ్రస్సెల్స్‌ డి) ప్యారిస్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః బి ( జేనివా (స్విట్జర్‌లాండ్‌ ) దీనిని 1950లో స్థాపించారు. దీనికి 1955, 1981 లో నోబెల్‌ శాంతిబహుమతి లభించింది
United Nations Fund for Population Activities (UNFPA ) (ఐక్యరాజ్యసమితి జనాభా కార్యకలాపాల నిధి) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? ఎ) న్యూయార్క్‌ బి) జేనీవా సి) బ్రస్సెల్స్‌ డి) ప్యారిస్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః ఎ (న్యూయార్క్‌ ) దీనిని 1969 లో స్థాపించారు.
United Nations Environment Programme (UNEP ) (ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? ఎ) న్యూయార్క్‌ బి) నైరోబి సి) ప్యారిస్‌ డి) బ్రస్సెల్స్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః బి (నైరోబి) దీనిని 1972 లో స్థాపించారు.
World Health Organization (WHO )(ప్రపంచ ఆరోగ్య సంస్థ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? ఎ) న్యూయార్క్‌ బి) ప్యారిస్‌ సి) బ్రస్సెల్స్‌ డి) జేనీవా
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః డి (జేనివా) దీనిని 1948 లో స్థాపించారు.
World Trade Organization (WTO )(ప్రపంచ వాణిజ్య సంస్థ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? ఎ) జేనీవా బి) ప్యారిస్‌ సి) బ్రస్సెల్స్‌ డి) న్యూయార్క్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః ఎ (జేనివా)-స్విట్జర్లాండ్‌ దీనిని 1995 లో స్థాపించారు. 164 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.
World Meteorological Organization (WMO )(ప్రపంచ వాతావరణ సంస్థ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? ఎ) బ్రస్సెల్స్‌ బి) ప్యారిస్‌ సి) జేనీవా డి) న్యూయార్క్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః సి (జేనివా)-స్విట్జర్లాండ్‌ దీనిని 1950 లో స్థాపించారు.
Food and Agriculture Organization of the United Nations (FAO) (ప్రపంచ వ్యవసాయ సంస్థ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? ఎ) బ్యాంకాక్‌ బి) బీజింగ్‌ సి) బ్రస్సెల్స్‌ డి) రోమ్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః డి (రోమ్‌ - ఇటలీ) దీనిని 1945 లో స్థాపించారు. 194 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి.
World Food Programme (WFP) (ప్రపంచ ఆహార పథకం) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? ఎ) వాషింగ్టన్‌ బి) రోమ్‌ సి) వియన్నా డి) దిహెగ్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః బి (రోమ్‌ - ఇటలీ) దీనిని 1963 లో స్థాపించారు.
ఐక్యరాజ్యసమితి 193వ దేశంగా ఏ దేశం చేరింది ? ఎ) దక్షిణ సుడాన్‌ బి) మయిన్మార్‌ బి) చిలీ డి) ఇండోనేషియా
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః ఎ (దక్షిణ సుడాన్)
International Labour Organization (ILO)(అంతర్జాతీయ కార్మిక సంస్థ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? ఎ) న్యూయార్క్‌ బి) వియన్నా సి) జేనీవా డి) ప్యారిస్‌
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః సి (జేనీవా ` స్విట్జర్లాండ్‌) దీనిని 1919 లో స్థాపించారు. 1946 లో యుఎన్‌లో ప్రత్యేక ప్రాతినిద్య సంస్తగా ఏర్పడిరది.
IAEA (అంతర్జాతీయ అణుశక్తి సంస్థ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? ఎ) న్యూయార్క్‌ బి) ప్యారిస్‌ సి) జకార్తా డి) వియన్నా
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః డి (వియన్నా - ఆస్ట్రియా) దీనిని 1957 లో స్థాపించారు. దీనికి 2005లో శాంతిబహుమతి లభించింది
ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? ఎ) జకార్తా (ఇండోనేషియా) బి) రోమ్‌ (ఇటలీ) సి) బీజీంగ్‌ (చైనా) డి) టోక్యో (జపాన్‌)
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః డి (టోక్యో) దీనిని 1972 లో స్థాపించారు
United Nations Office on Drugs and Crime (UNODC) (ఐక్యరాజ్యసమితి మాదవ ద్రవ్య నిరోధక కార్యక్రమం) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? ఎ) రోమ్‌ (ఇటలీ) బి) ప్యారిస్‌ (ప్రాన్స్‌) సి) వియన్నా (ఆస్ట్రియా) డి) జకార్తా (ఇండోనేషియా)
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః సి వియన్నా (ఆస్ట్రియా)
World Bank (ప్రపంచ బ్యాంక్‌) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? ఎ) రోమ్‌ (ఇటలీ) బి) వాషింగ్టన్‌ (అమెరికా) సి) టోక్యో (జపాన్‌) డి) బీజింగ్‌ (చైనా)
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః బి (వాషింగ్టన్‌) దీనిని 1944 లో స్థాపించగా 1945 నుండి అమల్లోకి వచ్చింది. దీని పురాతన పేరు ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ రికన్‌స్ట్రక్షన్‌ (ఐబిఆర్‌డి)
World Trade Organization (ప్రపంచ వాణిజ్య సంస్థ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? ఎ) జకార్తా (ఇండోనేషియా) బి) ప్రాన్స్‌ (ప్యారిస్‌) సి) వాషింగ్టన్‌ (అమెరికా) డి) లండన్‌ (ఇంగ్లండ్‌)
మీరు నాన్ -బయాస్డ్, నాన్ -సెన్సార్, సహాయం చేసే, అసిస్టెంట్ .
జవాబు ః సి (వాషింగ్టన్‌) దీనిని 1944 లో స్థాపించగా 1945 నుండి అమల్లోకి వచ్చింది.