text
stringlengths 4
289
| translit
stringlengths 2
329
|
---|---|
ఎటువంటి ఖర్చు లేకుండా శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పురోగతిని అందించే యోగాను విశ్వవ్యాప్తం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు
|
etuvanti karchu lekunda saareeraka manasika aarogyamto paatu aadyatmika purogathini andhinchay yoganu vishwavyaaptam cheyadanki pradhani narendera modie cheestunna krushini paluvuru prasamsistunnaaru
|
రెండు వందల ఇరవై ఒక్క మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు వారి సంఖ్య రెండు లక్షల కు చేరింది
|
remdu vandala iravai okka mandiki carona vyrus positive nirdharana kaavadamthoo rashtramlo inthavaraku vaari sanka remdu lakshala ku cherindhi
|
వాటిని దాటి సంస్థ నష్టాల్లో ఉన్న సంస్థను కాపాడుకోవడానికి కార్మికులు చేయాలి పనిచేయాలి అని సూత్రీకరణ గా మారితే ఇది కనుక ఈ ధోరణి కనెక్ట్ అవుతుంది
|
vatini daati samshtha nashtaallo unna samshthanu kaapaadukovadaaniki karmikulu cheyale panicheyali ani suutreekarana gaaa maarite idi kanuka yea dhoorani konnect avuthundi
|
అంతకుముందు కేంద్ర బృందం పట్నం గుడిమల్కాపూర్ మార్కెట్ కూడా సందర్శించి అక్కడున్న వ్యాపారులు కొనుగోలుదారులతో మాట్లాడింది
|
antakumundu kendra brundam putnam gudimalkapur maarket kudaa sandharshinchi akkadunna vyaapaarulu konugoludaarulato matladindi
|
జిల్లాలో నియోజకవర్గాల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది
|
jillaaloo niyojakavargaala naminationla procedure prarambhamaindi
|
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది వాగులు వంకలు పొర్లి ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది
|
Telangana rashtra vyaaptangaa anek jillallo kurustunna bhaaree varshaalaku janajeevanam astavyastamaindi vaagulu vankalu porli pravahinchadamtho vaahanaala raakapokalaku teevra antharaayam erpadindi
|
ఉత్తరకొరియాలోని ఒక మారుమూల కొండ ప్రాంతంలో ఒంటరి మతగురువు ఒకరు
|
uttarakoriyaaloni ooka marumula konda praanthamlo ontari mathaguruvu okaru
|
మాజీ ప్రధానమంత్రికి కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి మల్లు రవితో పాటు ఇతర పార్టీ నాయకులు హైదరాబాద్‌లో నివాళులర్పించారు
|
maajii pradhaanamantriki congresses naayakulu janareddy mallu ravitho paatu itara parti naayakulu hyderabadlo nivaalularpinchaaru
|
నా బిడ్డకు పాలిస్తూ నేను పరీక్ష రాశాను బిడ్డ ఆకలితో చాలాసేపు ఏడ్చింది కూడా అదంతా మిగతా వారికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి లెక్చరర్ సహనం కోల్పోయి నన్ను బయటకు పంపేస్తారు అని భయపడ్డాను
|
Mon biddaku paalistuu neenu pariiksha raasaanu bidda aakalitoo chaalaasepu edchindi kudaa adhantha migta variki ibbandikaramgaa umtumdi kabaadi lecturar sahanam kolpoi nannu bayataku pampestaaru ani bhayapaddanu
|
ఎమ్మెల్సీ రాములు నాయక్ దాఖలు చేసిన పిటిషన్ పై
|
emmelsy raamulu nayak daakhalu chosen pitishan pai
|
రానున్న వారం రోజుల్లో ఆర్టీసీ సమ్మెకు రాష్ట్రంలో ఉన్న సంస్థలన్ని మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు
|
ranunna vaaram roojulloo rtc sammeku rashtramlo unna samsthalanni maddatu ivvaalani congresses mp revanth reddy pilupunichaaru
|
కొత్తగా కక్ష స్థానం మరణంతో రేపు లాండర్ విక్రమ్ ఆర్బిటర్ నుంచి వేరు చేసేందుకు అనువైన పరిస్థితి ఏర్పడుతుంది
|
kotthaga kaksha sthaanam maranhamtho repu lander vikram arbitar nunchi vary chesenduku anuvyna paristiti yerpadutundi
|
దేశంలో గత ఎనిమిదేళ్లుగా ఎక్కడ పోలియో కేసులు నమోదు కానప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా
|
desamlo gta enimidellugaa yakkada poliyoo casulu namoodhu kaanappatiki mundhu Sambhal charyaga
|
ఇక్కడ చేయడానికి చిన్న భయం
|
ikda cheyadanki chinna bayam
|
రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు లిఖితపూర్వక సమాధానాలు తెలిపారు
|
raajyasabhalo kendra homsakha sahaayamantri kiran rijuju likhitapurvaka samaadhaanaalu teliparu
|
హీరోస్ డాక్టర్ మంజుల మా నాన్నగారు
|
heros dr manojlal maa naannagaaru
|
కానీ ఆవాల అత్యంత ఘాటుగా అత్యంత నాటుగా
|
conei aavaala athantha ghaatugaa athantha natuga
|
హింసను మానుకుని శాంతి పరిరక్షణకు సహకరించాల్సిందిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధంకర్
|
himsanu maanukuni shanthi parirakshanaku sahakarinchaalsindigaa paschima bengal guvernor jagdeep dhankhar
|
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు డబ్బు లక్షమందికిపైగా కోలుకున్నారని రికవరీ రేటు ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ పేర్కొంది
|
desavyaaptamgaa ippati varku dabbulu lakshamandikipaigaa kolukunnarani recovery raetu undani kendra aaroogya kutumba perkondi
|
ప్రపంచ రాజకీయ వ్యూహాత్మక అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు
|
prapancha rajakeeya vyuuhaathmaka amsaalapai yea samaveshamlo pradhaanamgaa churchistaru
|
అశోక చెట్ల మొక్కలు నాటారు హరిత చరిత్ర కోసం ఆయన ప్రతిజ్ఞ చేశారు
|
ashoka chetla mokkalu naataaru harita charithra choose aayana pratigna chesar
|
ఆయన స్పెషల్ బాగుంటుంది సినిమా కూడా చేస్తున్నా కాబట్టి
|
aayana special baguntundhi cinma kudaa chestunna kabaadi
|
ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో
|
ugravaadulu unnaranna pucca samaachaaramthoo
|
ఉల్లిపాయలు కిలో ఇరవై రూపాయల రాయితీ అందిస్తున్న రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభలో స్పష్టం చేశారు
|
ullipaayalu kilo iravai rupees raayithee andisthunna raashtram desamlo AndhraPradesh matramenani mukyamanthri ys jaganmohan reddy saasanasabhaloe spashtam chesar
|
వెల్డింగ్ హార్డ్ ఫైండ్ వర్క్స్
|
welding haard find works
|
ఢిల్లీ ప్రభుత్వ జాతీయ రాజధాని ప్రాంత రెండువేల చట్టానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ ఆమోదం తెలిపారు అలాగే
|
Delhi prabhutva jaateeya rajadhani praanta renduvela chattaniki rastrapathi ramanath aamodam teliparu alaage
|
నాయకులతో సహా అనేకమంది నాయకులను తాను వేదికపై చేతిని పరిచయాన్ని అత్యంత గర్వంగా చెప్పుకుంటున్నారని అన్నారు
|
naayakulathoo sahaa anekamandi nayakulanu thaanu vaedhikapai chethini parichayanni athantha garvamga cheppukuntunnarani annatu
|
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ లో నిన్న ఉన్నతస్థాయి సమావేశంలో పరిస్థితిని సమీక్షిస్తూ
|
bhaaree varshala heccharikala nepathyamlo Hyderabad loo ninna unnatasthaayi samaveshamlo paristhitini sameekshistuu
|
అది తొలిమెట్టు అవుతుంది కానీ తుది అడుగు లైఫ్
|
adi tolimettu avuthundi conei thudhi adgu life
|
వీక్షకులకు అత్యుత్తమ అనుభూతి కలిగించేందుకు
|
veekshakulaku atythama anubhuuti kaliginchenduku
|
దేశం స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా ఈ ప్యాకేజీ ఉంటుందని పేర్కొన్నారు
|
desam swayam samruddhi saadhinchadame lakshyangaa yea packagy untundani paerkonnaaru
|
కానీ బరువు తగ్గడం కొవ్వు కణాలు మాయం అయ్యేలా చేసి క్లోమగ్రంధి తిరిగి సరిగ్గా పనిచేసేలా చేస్తుంది
|
conei baruvu thaggadam kovvu kanaalu maayam ayyela chessi klomagrandhi tirigi sariggaa panichesela chesthundu
|
ఫ్యూచర్ ఉందనిపించింది డిజిటల్ కరెన్సీ డిజిటల్ అనిపించింది
|
phuture undanipinchindi digitally kurencie digitally anipinchindhi
|
వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి జరిగిన
|
varthalu muginche mundhu visheshaalu marosari jargina
|
ఎన్నికల హామీలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని
|
ennikala haameelu neraverchadamlo trss prabhuthvam viphalamaindani
|
దాకా రామకృష్ణ మిషన్‌లో వివేకానంద భవనం వంద మంది విశ్వవిద్యాలయ విద్యార్థులకు చోటు కల్పిస్తుందన్నారు
|
dhaaka ramkrishna mishanlo vivekaanandha bhavanam vandha mandhi vishvavidyaalaya vidyaarthulaku chootu kalpistundannaru
|
బుద్ధి చేతిలో కాంగ్రెస్ డీఎంకే మధ్య ఒప్పందం కుదిరింది కాంగ్రెస్ స్థానంలో స్థానంలో
|
buddhi chetilo congresses dmca Madhya oppandam kudhirindhi congresses sthaanamloo sthaanamloo
|
ప్రతి ఒక్కరు కూడా సాక్షర భారత్ స్వప్నాన్ని నిజం చేసేందుకు
|
prathi okkaru kudaa sakshara bharat swapnaanni nijam chesenduku
|
ఇంకా ఫిబ్రవరి మార్చి వచ్చిందంటే పరీక్షలు పరీక్షలు పిల్లలకి పరీక్షలు ఎందుకంటే పిల్లల పరీక్షలంటే పేరెంట్స్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇప్పుడు పరీక్షిస్తోంది
|
enka phibravari marchi vachindante parikshalu parikshalu pillalaki parikshalu endhukante pellala pareekshalante parents intloo famiily members andharikii kudaa ippudu pareekshistoondi
|
చూడండి నేను ప్రశ్నించుకోండి ఉన్నది దాని మనకి తెలియదు అది మంది గుణాలు మనం మెచ్చుకునేది అంటే అక్కడే వస్తుంది
|
chudandi neenu prashninchukondi unnadi dani manki theliyadu adi mandhi gunaalu manam mechukunedi antey akkade osthundi
|
పాకిస్తాన్ చెబుతున్నది నమ్మే పరిచితులు అంతర్జాతీయ సమాజం లేదని అంటూ రాజశ్రీ
|
pakistan chebutunnadi nammee parichitulu antarjaateeya samajam ledani anatu rajashree
|
ప్రాక్టీసింగ్ ఆల్టర్నేట్ మెడిసిన్ అండ్ కం బాక్
|
practicing alternate medicin und cuum bock
|
ఉచిత గ్యాస్ సిలెండర్ సెప్టెంబర్ వరకు కేంద్రం పొడిగించింది
|
uchita gaas sillender september varku kendram podiginchindi
|
జిల్లాలో నూటయాభై మంది వరకు తగిలి ఆసుపత్రిలో చేరారు
|
jillaaloo nootayaabhai mandhi varku tagili aasupatrilo cheeraaru
|
సంక్రాంతి పండగప్పుడు జనంలో కూర్చున్నారు
|
sankranthi pandagappudu janamlo kuurchunnaaru
|
కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని ప్రచారం చేసినప్పటికీ
|
congresses tudichipettukupotum prcharam cheesinappatikii
|
వారి ద్వారా అవన్నీ ప్రాజెక్టుకు చేరుతాయి
|
vaari dwara avanni prajectuku chaerutaayi
|
ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో ప్రశంసించారు
|
prathipaksha partylu muktakanthamtho prasamsimchaaru
|
ఎంపీ విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లాలో సుమారు ఇరవై కోట్ల మొక్కలు నాటాలని ఆదేశించారని తెలిపారు
|
mp vijaysai reddy yea sandarbhamgaa maatlaadutuu mukyamanthri ys jaganmohan reddy visaka jillaaloo sumaaru iravai kotla mokkalu naataalani aadesinchaarani teliparu
|
ఇంగ్లాండ్ ఐదు గంటలకు ఐర్లాండ్ చైనా మ్యాచ్ సాయంత్రం ఏడు గంటలకు జరుగుతుంది నిన్న జరిగిన పోటీల్లో అర్జెంటీనా
|
inglaand iidu gantalaku irelaand chainaa match saayantram edu gantalaku jarudutundhi ninna jargina potilloo argentine
|
ప్రభుత్వంలోని వివిధ సంస్థల సీనియర్ అధికారులు ఆరోగ్య రక్షణ రంగంలో పేరు పొందిన జాతీయ అంతర్జాతీయ నిపుణులు ఈ సదస్సులో పాల్గొనున్నారు
|
prabhutvamloni vividha samsthala seniior adhikaarulu aaroogya rakshana rangamloo peruu pondina jaateeya antarjaateeya nipunhulu yea sadassulo paalgonunnaaru
|
అక్కడి నుండి మూడు పాయింట్ ఐదు లక్షల కిలోమీటర్ల దూరం చంద్రుడి వైపు ప్రయాణిస్తుంది
|
akkadi nundi muudu paayint iidu lakshala kilometres dooram chandrudi vaipu prayaanistundi
|
సమాజంలో రక్షణ కరువైందని అనుకుంటున్న వారెవరికీ మాటలు ఊరట ఇవ్వలేకపోయాయి
|
samaakamloe rakshana karuvaindani anukuntunna vaarevarikee matalu oorata ivvalekapoyayi
|
కానీ వాట్ ఈస్
|
conei wet is
|
విలేకరుల సమావేశంలో పాల్గొన్న శాంతి భద్రతల అదనపు డీజీపీ మునీర్ ఖాన్ మాట్లాడుతూ
|
vilekarula samaveshamlo paalgonna shanthi bhadratala adanapu dgp muneer khan maatlaadutuu
|
ఐ వాంట్ ఫస్ట్ నేను దీంట్లో కూడా క్యారెక్టర్ చేశాను
|
ai waant phast neenu deentloo kudaa carector cheshanu
|
శాసనసభలో ఎలా ప్రసంగించాలి అనే అంశంపై సభ్యులందరికీ అవగాహన అవసరమని ఈ నేపథ్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి మోహన్‌రెడ్డి పేర్కొన్నారు
|
saasanasabhaloe elaa prasanginchaali aney amshampai sabhyulandarikee avagaahana avasaramani yea nepathyamlo sikshnha tharagathulu nirvahistunnatlu mukyamanthri mohanreddi paerkonnaaru
|
ఇది నుండి గొప్ప లక్ష రూపాయలు విలువ చేసే బంగారం కార్డు ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
|
idi nundi goppa laksha rupees viluva chese bangaram kaardu nu pooliisulu swaadheenam cheskunnaru
|
సత్యం జ్ఞానాన్ని వెతకడం కోసం శాస్త్ర విజ్ఞానం సహాయంతో సమాజానికి సేవ చేసేందుకు యువత ప్రేరణ పొందాలని ప్రధానమంత్రి అన్నారు
|
sathyam gnaanaanni vetakadam choose saastra vignaanam sahayamtho samajaniki seva chesenduku yuvatha preranha pomdaalani pradhanamantri annatu
|
తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తాజాగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
|
Telangana rashtramlo eeroju thaazaaga carona positive casulu namoodhayyaayi
|
నీటి ద్వారా టైఫాయిడ్ కలరా సాధారణ ఫ్లూ వచ్చే అవకాశం ఉందని ఆయా వ్యాధులపై ప్రజల్లో అవగాహన కలిగించాలని కోరారు
|
neeti dwara tiphoid cholera sadarana flue vachey avaksam undani ayah vyaadhulapai prajallo avagaahana kaliginchaalani koraru
|
కార్యక్రమంపై అపోహలు వ్యాప్తి కాకుండా చూడాలని ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు
|
kaaryakramampai apohalu vyaapti kakunda chudalani pradhanamantri anni rastralu kendrapalika praantaalanu koraru
|
రెండువేల ఇరవై రెండు నాటికి పులుల సంఖ్యను రెట్టింపు చేసే లక్ష్యంతో పనిచేస్తున్న నేచర్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అంతర్జాతీయ సంస్థలు ఈ రోజు పలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి
|
renduvela iravai remdu natiki pulula sankhyanu rettinpu chese lakshyamtho panichestunna nechar dableudableoyoef antarjaateeya samshthalu yea roeju palu avagaahana kaaryakramaalu erpaatu chestunnayi
|
రాంచీలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో చార్మి శాసనసభ్యులు
|
raamcheelooni rajbhavanlo jargina kaaryakramamlo charmme saasanasabhyulu
|
ఐఆర్సీటీసీ టికెట్ సైట్‌ను రోజు సంఘటన
|
irctc tikket saitnu roeju sangatana
|
ఇలా ఉండగా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కొంపల్లి గ్రామానికి చెందిన మరో జవాన్ రమేష్ అంత్యక్రియలు ఉదయం సైనిక నిర్వహించారు
|
ila undaga telanganaloni nizamabad jalla velpur mandalam kompalli gramaniki chendina mro jawan ramesh antyakriyalu vudayam seinika nirvahincharu
|
దగ్గర పెట్టుకుని ఎండకి వానకి రెండిటికి రక్షిస్తుంది డ్రస్ కూడా ఈజీగా ఉండాలన్నమాట హెవీ డ్రస్ వేసుకొని తడిచిపోయింది అని చెప్పి
|
daggara petkuni endaki vaanaki renditiki rakshistundi druss kudaa easyga undaalannamaata hevi druss vaesukoni tadichipoyindi ani cheppi
|
అప్పుడే నేను నిర్ణయించుకున్నా మార్పులు నేను అటువంటి కాలేజీలో తెచ్చుకోవాలి
|
appudee neenu nirnayinchukunnaa marpulu neenu atuvanti collegeelo techukovali
|
లక్షలు ఎనిమిది వేల మంది రైతుల ఖాతాలో మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు జమ చేసినట్టు రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు
|
lakshalu yenimidhi vaela mandhi raitulu khaataalo muudu vaela edu vandala kotla rupees jama chesinatu rashtra rautu samanvyaya samithi adhyakshudu gutha sukendar reddy cheppaaru
|
బిబిసి ఇటీవల నిర్వహించిన పరిశోధన ప్రకారం రోజుకు పది మందికిపైగా పౌరులు దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు ఆసుపత్రికి
|
bibisi edvala nirvahimchina parisoedhana prakaaram rojuku padi mandikipaigaa pourulu daadilloo praanaalu kolpotunnaru asupathriki
|
మరి ఇప్పుడు డైరెక్టర్ని వాళ్ళు ఉంటారు కదా సరిగ్గా లేదు అది సరిగా లేదని ఇది చాన్స్ ఉండండి ఉండండి అనేసి
|
mari ippudu directorni vaallu untaruu kada sariggaa ledhu adi sarigaa ledani idi chaans vumdamdi vumdamdi anesi
|
భారత కరెన్సీలో దీని విలువ లక్షా డబ్బై ఎనిమిది వేలకు పైనే
|
bhartiya currencylo deeni viluva lakshaa dabbai yenimidhi velaku piene
|
కైలాస్ మానస సరోవర్ యాత్రలో చిక్కుకుపోయిన యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం కొనసాగుతోంది
|
kailash mansa sarovar yaatralo chikkukupoyina yatrikulanu surakshita praantaalaku taralinche karyakram konasaagutoondi
|
ఈరోజు పిల్లల పోషణ ఆరోగ్యం ఎదుగుదల అంశంపై అవగాహన కల్పిస్తున్నారు రేపు
|
eeroju pellala poeshanha aaroogyam edugudala amshampai avagaahana kalpistunnaru repu
|
నాకు ముఖ్యం కాదు నేను చేయాలనుకుంటున్నాను చేస్తున్న హ్యాపీ రాకపోయినా కూడా నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు
|
anaku mukhyam kadhu neenu cheyalanukuntunnanu cheestunna happi rakapoina kudaa anaku yelanti compliant ledhu
|
ప్రయోగించింది రెండువేల పన్నెండు రీసెట్ ప్రయోగించింది
|
prayooginchindhi renduvela pannendu reset prayooginchindhi
|
బాక్సింగ్ కాబట్టి ఫుల్ రెస్ట్ రెస్టారెంట్
|
baksing kabaadi fully rest restaurants
|
చీకటి పడ్డాక అలెన్ సివిల్ రాత్రిపూట పర్వతాలను ఎక్కే వారికి రక్షణ దళంగా మారతారు
|
cheekati paddaka alen sivil ratriputa parvathaalanu ekke variki rakshana dalamgaa maarataaru
|
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత కొనసాగవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు రానున్న ఐదు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురి వచ్చిన కూడా ప్రకటన తెలియజేసింది
|
ranunna muudu roojulloo rashtramlo vadagaalpula thivratha konasagavachani vaataavarana saakha adhikaarulu hechcharinchaaru ranunna iidu roojulloo akkadakkada theelikapaati nunchi ostaru varshalu kuri vacchina kudaa prakatana theliyajesindhi
|
వేతన చట్టంలోని నిబంధనలను క్రోడీకరించి కనీస వేతనానికి సంబంధించి పరమైన రక్షణ కల్పించే కనీస వేతన చట్టం రెండువేల పంది బిల్లుకు లోక్‌సభ నిన్న ఆమోదం తెలిపింది
|
vaetana chattamloni nibandhanalanu krodikarinchi kaneesa vaetanaaniki sambandhinchi paramaina rakshana kalpinche kaneesa vaetana chattam renduvela pandi billuku loksabha ninna aamodam telipindi
|
ఇంగ్లీష్‌లో ప్రధానమంత్రి తన అభినందన సందేశాన్ని ట్వీట్ చేశారు
|
inglishlo pradhanamantri tana abhinamdana sandesaanni tweet chesar
|
స్కూల్లో నేర్చుకున్నారా లేదా ఏదైనా శిక్షణ పొందారా
|
schoollo nerchukunnara ledha edaina sikshnha pondara
|
ఎవరు పట్టుకుని తీసుకొచ్చి
|
yavaru patukuna teesukochi
|
నేను నాకు ఒక సంవత్సరం పాప ఉంది
|
neenu anaku ooka savatsaram paapa Pali
|
నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు చేసి మోసగించిందని
|
nirudyogula nunchi peddha motthamloo dabbul chessi mosaginchindani
|
జిల్లా ఆసుపత్రిలో పిల్లల మరణాలు ఆగకుండా పెరుగుతున్నాయి ఒక డిసెంబర్ నెలలోనే ఈ మరణాల సంఖ్య వందకు చేరింది
|
jalla aasupatrilo pellala maranalu agakunda perugutunnayi ooka dissember nelalone yea maranala sanka vamdaku cherindhi
|
రాష్ట్రపతిగా గోరక్‌పూర్ ఆయన మొదటిసారిగా సందర్శిస్తున్నారు
|
raashtrapatigaa gorakhpur aayana modhatisaarigaa sandarsistunnaru
|
గృహాల సంఖ్య వెయ్యి ఎనభై తొమ్మిది
|
gruhaala sanka Churu enabhai tommidhi
|
కానీ ఇదే వ్యక్తి కొత్త శ్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి వస్తే
|
conei idhey vyakti kothha shlab prakaaram pannu chellinchaalsina oste
|
సుభాష్ రెడ్డి కృష్ణారావు తదితర నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు శామీర్‌పేట చౌరస్తాలో కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు
|
subhsh reddy krishnarao taditara naayakulu ayanaku ghana swagatam palikaaru samirpet chowrasthaalo ktr parti jemdaanu aavishkarinchaaru
|
ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ రంగానికి పగటిపూటే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు
|
AndhraPradesh loo vyavasaya rangaaniki pagatipute tommidhi gantala paatu nanyamaina vidyut sarafara cheyalana mukyamanthri vis jaganmohan reddy adhikaarulanu adhesinchaaru
|
మన దేశంలో నిత్య సత్యాలని విలువలను పంచుకోవడం సంరక్షించుకోవడం మొత్తం ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా కుటుంబం కారు
|
mana desamlo nithya satyalani viluvalanu panchukovadam samrakshinchukovadam motham prapanchaanni oche kutumbamgaa kutunbam caaru
|
విలాస వస్తువులు మాత్రమే ఇరవై శాతం టాక్స్ పరిమితులు ఉంటాయి
|
vilaasa vastuvulu Bara iravai saatam taxes parimithulu untai
|
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మొట్టమొదట సూర్యపేట జిల్లాకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు
|
kaleswaram prajectu will moottamoodhata suryapeta jillaku prayojanam untundani cheppaaru
|
అయితే ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు
|
ayithe itara deshaalatho polisthe mana desamlo carona casulu thakkuvaga namodavutunnayani cheppaaru
|
స్క్రీన్ ప్లే
|
skreen play
|
రేపు శాసనసభలో గవర్నర్ ప్రసంగం పూర్తయిన వెంటనే బలాన్ని నిరూపించుకోవాలని కోరారు
|
repu saasanasabhaloe guvernor prasamgam poortayina ventane balaanni niruupinchukoevaalani koraru
|
సునంద పుష్కర్ మరణం కేసుకు సంబంధించి కాంగ్రెస్ ఢిల్లీ కోర్టు
|
sunanda pushkar maranam caseku sambandhinchi congresses Delhi kortu
|
పనిప్రదేశ పరిస్థితులు వ్యాపార కార్యకలాపాల కొనసాగింపు నేపథ్యంలో పాదరక్షలకు డిమాండ్ తదితర అంశాలను ప్రస్తావించారు ఈ రంగానికి అండగా ఉండడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు
|
panipradesa paristhitulu vyapara kaaryakalaapaala konasaagimpu nepathyamlo paadarakshalaku demanded taditara amsaalanu prasthavincharu yea rangaaniki amdaga undadaaniki caryalu teesukovalsindiga prabhutwaanni koraru
|
చేసిన లాస్ట్ మళ్లీ బయటకు వచ్చి నేను పోతున్నా
|
chosen loast malli bayataku vachi neenu potunna
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.