Content
stringlengths
10
448
Annotations
stringclasses
186 values
Rationale
stringlengths
2
318
final_label
stringclasses
3 values
అన్ని వింటున్నాము మర్చిపోతున్నాము
Negative|Neutral|Neutral
మర్చిపోతున్నాము|మర్చిపోతున్నాము|వింటున్నాము,మర్చిపోతున్నాము
Neutral
బాబ్జి : అన్ని చెప్పారు . ఆ సమాధి లో నుంచి ఎలా లేసారో చెప్పండి సర్ .
Neutral|Neutral - Negative|Neutral - Negative
సమాధి,లేసారో|సమాధి,లేసారో,చెప్పండి|లేసారో
Neutral
సూపర్ న్యూస్ అన్న
Positive|Positive|Positive
సూపర్|సూపర్|సూపర్
Positive
కి ప్రస్తుతం అడ్ - హక్ కమిటీ మాత్రమే ఏర్పాటైంది . పూర్తిస్థాయిలో
Neutral|Neutral|Positive
ప్రస్తుతం,ఏర్పాటైంది,పూర్తిస్థాయిలో|ఏర్పాటైంది,పూర్తిస్థాయిలో|ఏర్పాటైంది
Neutral
కానీ జీవితాన్ని తన చేతులలోకి తీసుకుని , ఆ బాధ్యతేదో తనే మోస్తానని ఇంకెవర్నో తిట్టుకుంటు బతకటం ఇష్టం లేదని ఎవరైనా అంటే , అటువంటి వాడి మీద అటు దేవుడి భక్తులు , ఇటు గవర్న్మెంట్ భక్తులు కత్తులు దూస్తారు .
Negative|Negative|Negative
తిట్టుకుంటు,ఇష్టం,కత్తులు|ఇష్టం,లేదని,కత్తులు,దూస్తారు|తిట్టుకుంటు,కత్తులు,దూస్తారు
Negative
రండి రండి రండి దయ చెయండి
Neutral|Positive|Neutral
రండి,రండి,రండి,దయ,చెయండి|రండి,దయ,చెయండి|దయ
Neutral
" ఏమ్మా మీ అబ్బయి కనబడటం లేదు . మీ ఆయన ఊళ్ళో ఉన్నాడా ! " వంటి ప్రశ్నలు వేస్తే , ఏమి సమాధానం చెబుతారో అన్న ఆలోచన లేకుండా . అందరిని గాలికొదిలేసి .
Negative|Negative|Negative
కనబడటం,లేదు,గాలికొదిలేసి|సమాధానం,చెబుతారో,అందరిని,గాలికొదిలేసి|గాలికొదిలేసి
Negative
నాకు జోష్ పాటలకన్నా మగధీరా పాటలు బాగున్నాయి .
Positive|Positive|Positive
బాగున్నాయి|బాగున్నాయి|బాగున్నాయి
Positive
( ఈ కథ యొక్క ఉత్తర భాగము )
Neutral|Neutral|Neutral
||ఉత్తర
Neutral
“ ఏంటా మాటలు . అసలేమయింది నీకు ? ” అన్నా .
Neutral|Neutral|Negative
||ఏంటా,మాటలు
Neutral
మీడియా దొంగోడు అది ఓకే చర్చి అంట దానిలో పాస్టర్ డబ్బులకోసం అమెరికావాళ్ళకి అనాధ శరణాలయం అని హాస్టల్ అని దానికడ కావాలంటే కృష్ణ ధర్మారక్షణ ఛానల్ వాళ్ళు వీడియోయో పెట్టారు కాని బీబీసీ అండ్ జగన్ ప్రభుత్యం మీదకి తొస్తున్నారు
Negative|Negative|Negative
దొంగోడు|దొంగోడు|డబ్బులకోసం,తొస్తున్నారు
Negative
కధా రచయత బాగా వ్రాసారు . ప్రతీ సీన్ కు తగ్గట్టుగా మాటలు వ్రాసారు . నాకు పూరి జగన్నాద్ తీసిన “ ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం ” సినిమా గుర్తుకు వచ్చింది .
Positive|Positive|Positive
బాగా|బాగా,వ్రాసారు|బాగా,తగ్గట్టుగా
Positive
ఇ 0 త బాధపెట్టిన నిన్ను అ 0 త దూర 0 గా ఉ 0 చలేక
Neutral|Neutral - Negative|Negative - Positive
||బాధపెట్టిన
Neutral
కారణం . మనుషుల్లో . స్వార్థ స్వభావం . పెరగడం దేవుడికి నచ్చలేదు .
Neutral|Neutral|Negative
||స్వార్థ,నచ్చలేదు
Neutral
అన్న నీ అంతా బద్దకస్తుడు ఈ లోకం లో ఎవరు లేరు అనుకుంటా 😆
Neutral|Negative|Negative - Neutral
|బద్దకస్తుడు|బద్దకస్తుడు,ఎవరు,లేరు
Negative
క్రిందటి పుటలో చెప్పినట్లు , ఫుట్ పాత్ ‍ లు ఎక్కి పోయే వాహన ఛోదకులు . అంతా కలసి గజిబిజి గందర గోళంగా తయారయ్యాయి .
Neutral|Negative - Neutral|Negative
|గజిబిజి,గందర|గందర,గోళంగా,తయారయ్యాయి
Negative
ఇంత గా ఎప్పుడైనా ఈయన శాఖ గురించి మాట్లాడతాడా ? 🤔
Neutral|Neutral|Negative
||ఇంత,గా,ఎప్పుడైనా
Neutral
ఏపీ ప్రజలు జగన్ లాంటి క్రిమినల్ నీ సీఎం చేయడం బాధాకరం
Negative|Negative|Negative
క్రిమినల్|క్రిమినల్,బాధాకరం|క్రిమినల్,బాధాకరం
Negative
🎉 కంగ్రాట్స్ అండి .
Positive|Positive|Positive
కంగ్రాట్స్|కంగ్రాట్స్|కంగ్రాట్స్
Positive
గ్రహాలన్నీ మాలికా యోగంలో ఉన్నాయన్నారు , మరొకరు .
Neutral|Neutral|Neutral
||మాలికా,యోగంలో
Neutral
వసూల్ రాజా మన జగన్ అండ్ రోజా
Neutral|Negative|Negative
|వసూల్,రాజా|వసూల్,రాజా
Negative
మొత్తం ఈ పుట్టిన రోజుకి మూడు కేకు లు కట్ చేసినాను : ) . ( నాలుగోవ పుట్టినరోజు కి నాలుగు సార్లు కట్ చేపిస్తాడు ఏమో కదా ) .
Positive|Neutral|Positive
పుట్టిన||కట్,చేసినాను,చేపిస్తాడు
Positive
అంకెలు కాదు వ్యక్తులు , జీవితాలు మరియు కుటుంబాలు
Neutral|Neutral|Negative - Neutral
||కాదు
Neutral
వినాయక చవితి అంటే చాలా మందికి తెలిసింది ! నిమజ్జనం రోజున తీన్మార్ డాన్సులు , తాగి టైతక్కాలడే పాటలు వేయడం తప్ప , భక్తి లేదు ! ఇతర మతాలకు లోకువ కావడానికి కారణాలు అనేకం 🙏
Negative|Negative|Negative
తాగి,టైతక్కాలడే,లేదు,లోకువ|భక్తి,లేదు|భక్తి,లేదు,లోకువ
Negative
పెండ్లయిన మరునాడు ఓకూనలమ్మా !
Neutral|Neutral|Neutral
||ఓకూనలమ్మా
Neutral
ప్రజలకి అభివృద్ధి చూపించాలి
Positive|Neutral|Positive
అభివృద్ధి||అభివృద్ధి
Positive
❤ వీడియో సూపర్ గా వచ్చింది
Positive|Positive|Positive
సూపర్|సూపర్|సూపర్
Positive
“ మై నేమ్ ఇస్ సౌజన్య ఫ్రమ్ కరీంనగర్ , హాబీస్ మ్యూసిక్ , కుకింగ్ ”
Neutral|Neutral|Positive
||మ్యూసిక్,కుకింగ్
Neutral
అంతా బాగానే ఉంది కానీ ఇలా వీడియోస్ పెట్టడం ఎందుకు .
Neutral|Negative - Positive|Neutral - Negative
|కానీ,ఎందుకు|కానీ,పెట్టడం,ఎందుకు
Neutral
అసలు ఈ ఐడియా బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీది .
Neutral|Neutral|Negative - Neutral
||అసలు,అలీది
Neutral
" వైపు నా అడుగులు .
Neutral|Neutral|Positive
||నా,అడుగులు
Neutral
ఇంతమంది ఉద్యోగులు పోలీసుల ఆంక్షలు అధిగమించి గుమికూడారంటే అది పోలీసు వైఫల్యమే .
Neutral|Negative|Negative
|వైఫల్యమే|అధిగమించి,వైఫల్యమే
Negative
ధోని రికార్డును సమం చేసిన ధ్రువ్ జురెల్
Positive|Neutral|Positive
రికార్డును||సమం
Positive
“ నువ్విక్కడ మా వైపు నుండి ఆలోచిస్తే అర్థం అవుతుందిరా మా బాధ ” ఆయన ఘాటైన సెంటిమెంట్ అద్దేశాడు .
Neutral|Negative|Negative
|ఘాటైన,సెంటిమెంట్|మా,బాధ,ఘాటైన
Negative
హాయ్ అన్నా . గ్రుప్ సి గురించి చెప్పండి . అన్నా
Positive|Neutral|Neutral - Positive
హాయ్||గురించి,చెప్పండి
Neutral
ఈ సారి మేము కాశీ గయ యాత్రకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము . జీవితంలో కాశీ యాత్ర చేయాలన్నది నా చిరకాల
Positive|Neutral - Positive|Positive - Neutral
కాశీ,యాత్రకు,నిర్ణయించుకున్నాము,కాశీ,యాత్ర||చేయాలన్నది,నా,చిరకాల
Positive
ఈనాడు అదే చిరునవ్వు లేదని నా కన్నులు వర్షిస్తున్నాయి .
Neutral|Neutral|Negative
||లేదని,వర్షిస్తున్నాయి
Neutral
ఇదేం నిరశన 😢 వాళ్లు చేసింది దారుణమైన తప్పే కానీ జీవనాధారమైన వలలు నావలను తగలబెట్టు కోవడమేంటండి ఎవరికి నష్టం ఇప్పుడు
Negative|Negative|Negative
దారుణమైన|దారుణమైన,తగలబెట్టు,నష్టం|జీవనాధారమైన,తగలబెట్టు,కోవడమేంటండి,నష్టం
Negative
అన్న చాల మంది మనీషీ చనీపొఇన బ్రతుకుతడూ అంటువుంటరు నీజమెన
Neutral|Neutral|Neutral - Positive
||బ్రతుకుతడూ,నీజమెన
Neutral
అయ్యా స్వామి ఏ దేవుడు చెప్పాడు ఇలాంటి పూజలు చేయమని 😢 😢
Neutral|Negative|Negative
|అయ్యా|అయ్యా,ఇలాంటి,చేయమని
Negative
ప్రొద్దుటూరు లో సేవ సంస్తలు , సంఘ సంస్కర్తలు ఎక్కువ అయ్యాయి . అవి వూరు బాగు పడటానిక లేక .
Neutral|Negative|Negative
|పడటానిక,లేక|ఎక్కువ,బాగు,పడటానిక,లేక
Negative
" ఇప్పటికి ఉన్న < NUMBER > జిల్లాలు వాటివాటి స్వంత సంస్కృతిని ఐడెంటిటీ కలిగి ఉన్నాయి " .
Positive|Neutral|Positive
స్వంత,సంస్కృతిని||స్వంత,సంస్కృతిని,ఐడెంటిటీ,కలిగి
Positive
పడిలేచే కెరటం జగనన్న
Positive|Positive|Positive
కెరటం|పడిలేచే,కెరటం|పడిలేచే,కెరటం
Positive
మంచి నిర్ణయం ,
Positive|Positive|Positive
మంచి|మంచి|మంచి
Positive
అబ్బబ్బ ఏమి అందం రా బాబు . జాన్వీ క్యూట్ గ ఉంది . ఇంకా ఎన్టీఆర్ . అన్న అయితే . కేక . క్యూట్ జోడి . సూపర్ . సాంగ్
Positive|Positive|Positive
అబ్బబ్బ,అందం,క్యూట్,కేక,క్యూట్,సూపర్|క్యూట్|అందం,క్యూట్,కేక,క్యూట్,జోడి,సూపర్
Positive
( ఆ : ) రామ మంత్రమే తారకం , బహు శక్తి ముక్తి సందాయకం
Positive|Positive|Positive
రామ|శక్తి,ముక్తి|తారకం,ముక్తి,సందాయకం
Positive
చంద్రబాబు పై విచారణ ముగిసెంత వరకు జగన్ మోహన్ రెడ్డి లండన్ నుండి రారేమో .
Neutral|Negative|Neutral - Negative
|రారేమో|ముగిసెంత,రారేమో
Neutral
దానికి పైత్యం . అది నీకు వికారంగా ఉందా 😂
Neutral|Negative|Negative
|పైత్యం,వికారంగా|పైత్యం,వికారంగా
Negative
మా మెగ ఫ్యాన్స్ అందరికి పండుగ రొజు
Positive|Positive|Positive
పండుగ|పండుగ,రొజు|అందరికి,పండుగ
Positive
ఒక రాష్ట్రనికి హోం మినిష్టర్ . కేవలం దలిత కోట లో మిగిలి పోవడమేన . ? వారి ప్రతిభ కన్న . కులం గొప్పదా . ?
Neutral|Negative|Negative - Neutral
|కులం,గొప్పదా|మిగిలి,పోవడమేన,ప్రతిభ,కులం,గొప్పదా
Negative
ఆంజనేయుడిలాంటి అమ్మ ఆమెకు తోడు ఇచ్చిన భగవంతుడికి ❤
Positive|Positive|Positive
ఆంజనేయుడిలాంటి,అమ్మ,తోడు,భగవంతుడికి,❤|ఆంజనేయుడిలాంటి,❤|అమ్మ,తోడు,❤
Positive
అంత కొట్టే అవసరం ఏముంది బయటకు పంపెయచ్చు కదా . ఇంకా కొందరు కొట్టు కొట్టు అంటున్నారు ఏం మనుషులు రా
Neutral|Negative|Negative
|ఏం,మనుషులు|కొట్టు,కొట్టు,ఏం,మనుషులు
Negative
పోలవరం రాజధాని సర్వం నాశనం చేశారు కదా దాడుల గురించి మీరు నేర్పించింది మూసుకొని పో
Negative|Negative|Negative
సర్వం,నాశనం|నాశనం,దాడుల|నాశనం,దాడుల,మూసుకొని
Negative
గురూజీ నా పేరు భాస్కర్ మీకు ధన్యవాదాలు
Positive|Positive|Positive
ధన్యవాదాలు|ధన్యవాదాలు|ధన్యవాదాలు
Positive
భయ్యా నమస్తే నా మెసేజ్ కి ఆన్సర్ ఇవ్వరా
Neutral|Neutral|Neutral
||ఆన్సర్,ఇవ్వరా
Neutral
ప్రభుత్వం ఆదుకోవాలి 😢
Neutral|Neutral - Negative|Negative
||ఆదుకోవాలి
Neutral
చీకటి తెరలని రచించిందెవరో ?
Neutral|Neutral|Neutral
||రచించిందెవరో
Neutral
< NUMBER > రౌడీలు వున్నారా
Negative|Negative|Negative
రౌడీలు|రౌడీలు|రౌడీలు
Negative
< NUMBER > . " ఇంతకు ముందు సంగీత విద్వాంసుడవ్వాలని సంగీతం నేర్చుకున్నావు కదా . ఇప్పుడేం చేస్తున్నావు " అని తన మిత్రుణ్ణి అడిగాడు ఒకాయన .
Neutral|Neutral|Neutral
||నేర్చుకున్నావు,చేస్తున్నావు,అడిగాడు
Neutral
జై తెలుగు దేశం .
Neutral|Positive|Positive
|జై|జై
Positive
“ అయితే యిప్పుడెలా వుంది ? ” అన్నా ఆతృతగానే .
Neutral|Neutral|Neutral
||యిప్పుడెలా,వుంది
Neutral
లే పోరాడు పో ,
Neutral|Positive|Positive
|పోరాడు|పోరాడు
Positive
మనం మిఠాయి దుకాణానికి వెళ్ళి
Neutral|Neutral|Neutral
||దుకాణానికి,వెళ్ళి
Neutral
ప్రకృతిలోని అద్భుతాలలో ఒకటి . , . ఓం నమో నారాయణాయ
Positive|Positive|Positive
ప్రకృతిలోని,అద్భుతాలలో,ఓం,నమో,నారాయణాయ|అద్భుతాలలో,ఓం|అద్భుతాలలో,ఓం,నమో,నారాయణాయ
Positive
అదనికు ఎవ్వంది డెవలప్ చేస్తాడు .
Positive|Neutral|Positive
డెవలప్||డెవలప్,చేస్తాడు
Positive
వాళ్ళు చెరిగి పోయిన కలలు . ఆశలు , భవిష్యత్తులు .
Neutral|Negative|Negative
|చెరిగి,పోయిన|చెరిగి,పోయిన
Negative
మీరెంటన్న నటించమంటే అందులో పరకాయ ప్రవేశం చేసి జీవిస్తున్నారు . యూట్యూబ్ అనేది మీలాంటి టాలెంట్ ను బయటకు తీయడానికె పుట్టినట్టు వుంది .
Neutral|Positive|Positive
|టాలెంట్|జీవిస్తున్నారు,టాలెంట్,పుట్టినట్టు
Positive
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు వందేమాతరం జై హింద్
Positive|Positive|Positive
మహానుభావులు,వందనాలు,వందేమాతరం,జై,హింద్|వందేమాతరం,జై|వందనాలు,వందేమాతరం,జై
Positive
- - - సండే అదే సమయంలో - - -
Neutral|Neutral|Neutral
||సమయంలో
Neutral
ఒరే సాయి హర్ష నా కష్టాలు తీర్చి నీ యమ్మ నీ గ్రోత్ పెంచుకో
Neutral|Negative|Negative
|నీ,యమ్మ|కష్టాలు,యమ్మ
Negative
వాళ్లు కాదు అనేది మీరు
Neutral|Neutral|Neutral
||అనేది,మీరు
Neutral
మన మాస్ మహారాజా రవితేజ అన్న ఫ్యాన్స్ అందరూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్
Positive|Neutral|Positive
లైక్||లైక్,ఫ్రెండ్స్
Positive
జీవితం లో కస్టాలలొ యె బందు బలగం రాధు ఈదే సత్యం . జాగ్రత్త ఉండాలి మనమే .
Positive|Negative|Positive
జాగ్రత్త|కస్టాలలొ,యె,బందు,బలగం|సత్యం,జాగ్రత్త,మనమే
Positive
దొంగ నాటకం 😡 🤬
Negative|Negative|Negative
దొంగ,😡,🤬|😡,🤬|దొంగ,నాటకం
Negative
ఎన్ని ఉన్నా కూడా పొరుగింటి పుల్లకూర రుచి
Neutral|Neutral|Neutral
||పొరుగింటి,పుల్లకూర
Neutral
ఒక అవినీతి పరుడు ని ఎన్నుకున్నారు కనుకే ఆంధ్ర ప్రజలకు ఈ కష్టాలు .
Negative|Negative|Negative
అవినీతి,కష్టాలు|అవినీతి|అవినీతి,కష్టాలు
Negative
ఏదో చెప్పాలని ఎంతో కాలం క్రిందట మొదలు పెట్టిన ఈ బ్ .
Neutral|Neutral|Neutral
|.|చెప్పాలని,మొదలు,పెట్టిన
Neutral
ప్రభుత్వ ఉద్యోగులు అధికార ప్రతినిధులకి తొత్తులుగా మారారు రెక్కడితే డొక్కాడని పేదలని భూ ఆక్రమణ దారులు అని హింసిస్తున్నారు రాజకీయ నాయకులకి మాత్రం ఇంటికి వెళ్లి పట్టాలు ఇస్తారు అవినీతి అధికారులకు మరణ శిక్షే కరక్ట్ 👍
Negative|Negative|Negative
ఆక్రమణ,హింసిస్తున్నారు,అవినీతి,శిక్షే|హింసిస్తున్నారు|ఆక్రమణ,హింసిస్తున్నారు,అవినీతి,మరణ,శిక్షే
Negative
వాకాడు , నెల్లూరు జిల్లా , బ్లాగాంధ్రప్రదేశ్ ,
Neutral|Neutral|Neutral
||బ్లాగాంధ్రప్రదేశ్
Neutral
నేను మొదటి సారి చూస్తున్న 😮
Neutral|Neutral|Neutral
||మొదటి,చూస్తున్న
Neutral
ఓవర్ గా చేస్తారు
Neutral|Negative|Negative
|ఓవర్|ఓవర్
Negative
నీకు ఉందీ జింత తా చిత చిత చిత చిత చిత
Neutral|Negative|Neutral
|తా,చిత|నీకు,ఉందీ
Neutral
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర మంత్రి
Neutral|Neutral|Positive
||పరిశీలించిన
Neutral
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ : .
Positive|Positive|Positive
జ్యోతిర్గణానాం,పతయే,దినాధిపతయే,నమ|పతయే,దినాధిపతయే,నమ|దినాధిపతయే,నమ
Positive
3 0 ఏళ్ళు రాయల సీమ రెడ్లు ముఖ్య మంత్రులు ఇప్పటి వరకు ఇంటర్ నేషనల్ విమానశ్ర యం లేదు 😢 జలగన్ రెడ్డి కుటుంబం మా ఎంపీ సీఎం ఎమ్మెల్యే 😂
Neutral|Negative|Negative
|😢|లేదు,😂
Negative
కారం - - ఒకటిన్నర స్పూను
Neutral|Neutral|Neutral
||కారం
Neutral
సమస్యా పూరణం కాదిది సమాధాన శోధనం
Neutral|Neutral|Positive
||పూరణం,శోధనం
Neutral
జై జగన్ 🎉 🥳 🎉
Positive|Positive|Positive
జై|జై|జై,🥳
Positive
నమస్తే సర్ నాకు మీరు చెప్పిన విషయాలు తెలియకుండానే ఆచరిస్తున్నాను . ప్రతి మిత్రులు నన్ను పదే పదే నా సహాయం కోరుకుంటున్నారు . నేను అందుకై ఫ్రీగా వెంబడి ఉండి వారి సమస్యను తీరుస్తున్నాను .
Neutral|Positive|Positive
|సహాయం,ఫ్రీగా,సమస్యను,తీరుస్తున్నాను|ఆచరిస్తున్నాను,సహాయం,కోరుకుంటున్నారు,ఫ్రీగా,సమస్యను,తీరుస్తున్నాను
Positive
ఇక్కడ త్యాగరాజు గారు అర్ధి అని మనం గుర్తించాలి .
Neutral|Neutral|Neutral
||అర్ధి,గుర్తించాలి
Neutral
ఎవరి పరుగు వారిది . అంతే కాకుండా మారుతున్న మన జీవన
Neutral|Neutral|Positive - Neutral
||పరుగు,వారిది,మారుతున్న
Neutral
“ గోవింద గోవింద అని కొలువరే ”
Positive|Neutral|Positive
గోవింద,గోవింద||గోవింద,గోవింద
Positive
నేను అలానే చేశాను మా పాపని 😂
Neutral|Neutral|Neutral
||అలానే,చేశాను,😂
Neutral
దెయ్యాలు వేదాలు వల్లించినట్టు - నువ్వు నిజాలు , న్యాయలు కోసం మాట్లాడకు భయ్యా 😅
Neutral|Negative|Negative
|మాట్లాడకు,😅|వల్లించినట్టు,కోసం,మాట్లాడకు
Negative
సిగ్గు లేని వెదవ , నీ మొఖానికి చదువు కున్నావా
Negative|Negative|Negative
సిగ్గు|సిగ్గు,లేని,వెదవ,నీ,మొఖానికి|సిగ్గు,వెదవ,మొఖానికి,కున్నావా
Negative
< NUMBER > మంది గాడిదలు , చలరా ఇంక కావాలా
Negative|Neutral|Negative
గాడిదలు||గాడిదలు,చలరా,కావాలా
Negative
అంబేద్కర్ అంబేద్కర్ జిల్లా కచ్చితంగా రావాలి జై భీమ్ జై అంబేద్కర్ ( బిబిసి )
Neutral|Positive|Positive
|జై|కచ్చితంగా,రావాలి,జై
Positive
రోజురోజుకు ఈ వెధవలకు పిచ్చి ముదిరి పోతుంది . పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఒక దరిద్రపు గుర్తింపు తీసుకు వస్తున్నారు , ఇది ఆయనకు ఆయన రాజకీయ జీవితానికి చాలా ప్రమాదకరం . అభిమానం ఉండాలి పక్కోడికి నష్టం చేసే పిచ్చి ఉండకూడదు . .
Negative|Negative|Negative
వెధవలకు,పిచ్చి,దరిద్రపు,ప్రమాదకరం,నష్టం,పిచ్చి|వెధవలకు,పిచ్చి,ముదిరి,దరిద్రపు|వెధవలకు,దరిద్రపు,ప్రమాదకరం,నష్టం,పిచ్చి
Negative
అన్నా మా హెల్ప్ చేయండి అన్నా ప్లీజ్ అన్న ఇంతమంది సహాయం చేస్తారు మాకు కూడా చేయండి అన్నా
Neutral|Neutral|Positive
||హెల్ప్,ప్లీజ్,ఇంతమంది,కూడా,చేయండి
Neutral
భవిష్యత్తు లో మన ఇండియా వాళ్ళు అమెరికాని కూడా ఇండియా లాగా గబ్బు పట్టిస్తారు అన్నమాట
Neutral|Neutral|Negative
||గబ్బు,పట్టిస్తారు
Neutral