Content
stringlengths 10
448
| Annotations
stringclasses 186
values | Rationale
stringlengths 2
318
| final_label
stringclasses 3
values |
---|---|---|---|
లంచగొండి అధికారులు , రాజకీయ నాయకులు అందరూ దొంగలే . కేవలం కూలీలను పట్టుకొని కేసులు పెడతారు .
|
Negative|Negative|Neutral
|
లంచగొండి,అధికారులు,అందరూ,దొంగలే,కేవలం,కూలీలను|లంచగొండి,దొంగలే|
|
Negative
|
❤ నువ్వు సూపర్ తల్లి . జై ఉషా జైజై బీఎస్పీ .
|
Positive|Positive|Positive
|
సూపర్,తల్లి,జై,ఉషా,జైజై,బీఎస్పీ|సూపర్|సూపర్
|
Positive
|
అయిన ఈయన కాదు కదా ఎంఎల్ఏ అభ్యర్థి .
|
Neutral|Negative - Neutral|Neutral
|
|కాదు|
|
Neutral
|
ఈ తల్లి మాట్లాడుతుంటే నా కళ్లల్లో కన్నీలకు అడ్డుకట్ట పడలేకపోయింది ఇది మన దేశ కేసుల విచారణలు , న్యాయస్థానాల పరిస్థితి
|
Negative|Negative|Neutral
|
కన్నీలకు,అడ్డుకట్ట,పడలేకపోయింది,ఇది,మన,దేశ,కేసుల,విచారణలు,న్యాయస్థానాల,పరిస్థితి|పడలేకపోయింది,విచారణలు|
|
Negative
|
లైఫ్ లో ఎలాంటి రోజు అయినా రావచ్చు అన్నిటికి సిద్దంగా ఉండాలి
|
Positive|Positive|Neutral
|
అన్నిటికి,సిద్దంగా,ఉండాలి|సిద్దంగా|
|
Positive
|
గేలుపు దీశగా అందరికీ అదరగొట్టిన అక్క
|
Positive|Positive|Neutral
|
గేలుపు,దీశగా,అదరగొట్టిన|గేలుపు|
|
Positive
|
ప్రజల్లో ద్వేషం విద్వేషం పెరుగుతుంది ఓపిక తగ్గుతుంది . రెచ్చగొట్టడం లో లాభం ఉందని మతం పేరుతో రెచ్చగొడుతున్నారు . ఆలోచన పెరగని ప్రజలతో ఏం సాధిస్తాం .
|
Negative|Negative|Neutral
|
ద్వేషం,విద్వేషం,ఓపిక,తగ్గుతుంది,రెచ్చగొట్టడం,రెచ్చగొడుతున్నారు|ద్వేషం,విద్వేషం,రెచ్చగొడుతున్నారు,పెరగని|
|
Negative
|
శ్రీ కంది శంకరయ్య గారు " శంకరాభరణం " బ్లాగునందు < NUMBER > - < NUMBER > - < NUMBER > న ఇచ్చిన సమస్యకు నా పూరణ . వర్ణ ( న ) చిత్రం - తెలుగు భోజనం కావాలి .
|
Neutral|Negative|Neutral
|
|సమస్యకు|
|
Neutral
|
మన గ్రామానికి చెందిన పొడపాటి అంజయ్య ( రెడ్డి ) అక్టోబర్ 2 3 న అనారోగ్యంతో కన్నుమూశారు . వయసు < NUMBER > సంవత్సరాలు . బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు మరుసటి రోజు ఉదయం జరిగాయి . పెద్దకర్మ నవంబర్ 6 వ తారీకు గ్రామంలోని స్వగృహంలో నిర్వహించారు .
|
Negative|Negative|Neutral
|
అనారోగ్యంతో,కన్నుమూశారు,అశ్రునయనాల,అంత్యక్రియలు|అనారోగ్యంతో,కన్నుమూశారు,అశ్రునయనాల|
|
Negative
|
జై జవాన్ 🙏 ,
|
Positive|Positive|Positive
|
జై,జవాన్,🙏|జవాన్|జై
|
Positive
|
అబద్ధాలకు కూడా హద్దు ఉండాలి రా నీ ఆవేదన 🤔
|
Negative|Negative|Neutral
|
అబద్ధాలకు,హద్దు,ఉండాలి,ఆవేదన,🤔|అబద్ధాలకు|
|
Negative
|
కేవలం పాలిచ్చి తృప్తి పడడం కాదు ,
|
Negative|Neutral|Neutral
|
కేవలం,తృప్తి,పడడం,కాదు|తృప్తి,కాదు|
|
Neutral
|
చిత్రంలో మరింత సృజనాత్మకత మరియు ఊహాశక్తి సమ్మిళితమై ఉంటాయి , చాలా గొప్ప గాయకుడు కూడా ! మరచిపోవద్దు , ఇది కూడా ఫన్నీగా ఉంటుంది , కొన్నిసార్లు హృదయవిదారం మరియు హృద్యంగా కూడా ఉంటుంది .
|
Positive|Positive|Positive
|
సృజనాత్మకత,గొప్ప,గాయకుడు,ఫన్నీగా,ఉంటుంది,హృద్యంగా|ఊహాశక్తి,గొప్ప,హృద్యంగా|గొప్ప
|
Positive
|
మెట్లెక్కే దైహికానుభూతి పర్వతారోహణ అందామా ?
|
Neutral|Neutral|Neutral
|
|దైహికానుభూతి|
|
Neutral
|
డాక్టర్ సత్యనారాయణ గారికి నా నమస్కారాలు సార్ దయచేసి మీ నెంబర్ మాకు ఇవ్వండి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాను ప్లీజ్ మీ నెంబర్ మాకు కావాలి మీ నెంబర్ మాత్రమే మాకు కావాలి దయచేసి ఇవ్వండి
|
Neutral|Negative|Neutral
|
|దయచేసి,ఇబ్బందుల్లో|
|
Neutral
|
మాకు బొక్క చేసావ్ మంచి . మాకు రేషన్ కార్డు , మా నాన్న కు పెంక్షన్ తీసేసావ్ . అందుకే పోయావ్
|
Negative|Negative - Neutral|Negative
|
బొక్క,పెంక్షన్,తీసేసావ్,పోయావ్|బొక్క,తీసేసావ్,పోయావ్|బొక్క
|
Negative
|
మావోయిస్ట్ ఇది చూడాలి పోలీస్ లు నీచమైన వాళ్ళు అసలు మనిషికే పుట్టలేదు వాళ్ళు చి
|
Negative|Negative|Negative
|
పోలీస్,లు,నీచమైన,మనిషికే,పుట్టలేదు,వాళ్ళు,చి|నీచమైన,పుట్టలేదు|నీచమైన,చి
|
Negative
|
తెచ్చి కింద పెట్టు కొన్నాము .
|
Neutral|Neutral|Neutral
|
|పెట్టు,కొన్నాము|
|
Neutral
|
జగనన్న అప్పుల్లో ఉన్నాడు అప్పులు తీరగానే సాయి ముచేస్తాడు
|
Negative|Negative - Neutral|Neutral
|
అప్పుల్లో,ఉన్నాడు,ముచేస్తాడు|అప్పుల్లో|
|
Negative
|
మొన్న ఈ మధ్యనే ఇక్కడ పశ్చిమ తీరాన
|
Neutral|Neutral|Neutral
|
|మధ్యనే|
|
Neutral
|
రక్త సిక్త వర్ణమైన తరతరాల శునక చరిత్రా .
|
Negative|Neutral|Neutral
|
రక్త,సిక్త,వర్ణమైన,శునక,చరిత్రా|వర్ణమైన|
|
Neutral
|
తెలుగు యూనివర్సిటీ వారు రాయ్ రచనలను
|
Neutral|Neutral|Neutral
|
|రాయ్|
|
Neutral
|
కేసు సుమోటోగా తీసుకోవచ్చుగా .
|
Neutral|Neutral|Neutral
|
|సుమోటోగా|
|
Neutral
|
అయినా మీకు భారత రాజ్యాంగం తో పనిలేదు మీరు అమలు చేసేది రాజారెడ్డి రాజ్యాంగం కదా ?
|
Neutral - Negative|Negative - Neutral|Neutral
|
|పనిలేదు|
|
Neutral
|
మీ పెద్దలు గొప్పవారు అయ్యి ఉంటారు అందుకే మీకు ఇంత మంచి గుణం వచ్చింది . 👌
|
Positive|Positive|Positive
|
గొప్పవారు,అయ్యి,ఉంటారు,ఇంత,మంచి,గుణం,👌|గొప్పవారు,మంచి|గొప్పవారు,మంచి,గుణం
|
Positive
|
నీకు తెలుసా ఆ బయట తినే ఫుడ్ లో ఏం ఉంటుంది అని ఏం కలుపుతారు అని తెలుసు మనం అనుకుంటాం అవి తినటం మంచిది అని కానీ చాలా డేంజర్ ఇంట్లో చేసుకొని తినే భోజనమే మంచిది
|
Neutral|Neutral|Positive
|
డేంజర్|డేంజర్,మంచిది|మంచిది
|
Neutral
|
మా గిరిజనుల బత్కులకు విలువలేదు ఆదివాసీలం ఆగమైతున్నాం 😢
|
Negative|Negative|Neutral
|
బత్కులకు,విలువలేదు,ఆగమైతున్నాం,😢|విలువలేదు,ఆగమైతున్నాం|
|
Negative
|
" అవుననుకో కాని అలవాటైతే సరిపోతు౦ది అని తెచ్చాను .
|
Neutral|Neutral|Neutral
|
|సరిపోతు౦ది|
|
Neutral
|
నోట మాట రావడం లేదు
|
Negative|Neutral|Neutral
|
నోట,రావడం|రావడం|
|
Neutral
|
కాపులకు ఒక పార్టీ కమ్మలకు ఒక పార్టీ రెడ్డి లకు ఒక పార్టీ మాల కి ఒక పార్టీ ఏంట్రా ఆంబోతునాయాల
|
Negative|Negative|Negative
|
ఆంబోతునాయాల|ఆంబోతునాయాల|ఆంబోతునాయాల
|
Negative
|
కెసీర్ మరిచి పోయావ ? హైదరాబాద్ లో తిరుగుడు కాదు , జర పల్లెలు గుర్తుపెట్టుకో , లేకపొతే పదవులు ఉరికాయరావు !
|
Negative|Neutral|Neutral
|
ఉరికాయరావు|తిరుగుడు,ఉరికాయరావు|
|
Neutral
|
అరె బాబు కట్టేది స్టాడెడ్ గా కట్టండి రా . జనాలు చచ్చిపోతారురా ఆ ఉసురుపోసుకోని పోతారు అది మీ పిల్లలు అనుభవిస్తారు అవసరమా . చెప్పండి జనాలు ప్రాణాలతో ఆడుకుంటున్నారు
|
Negative|Negative|Neutral
|
స్టాడెడ్,గా,కట్టండి,రా,చచ్చిపోతారురా,ఆ,ఉసురుపోసుకోని,అనుభవిస్తారు,అవసరమా,ప్రాణాలతో,ఆడుకుంటున్నారు|చచ్చిపోతారురా,ఉసురుపోసుకోని|
|
Negative
|
చ 1 . మారు బారికి తాళ లేకయీ రాజ
|
Neutral|Neutral|Neutral
|
|లేకయీ|
|
Neutral
|
ముందు నువ్వు నోటి దూల తగ్గించుకొని జనాల్లోకి వెళ్ళు
|
Neutral|Positive - Neutral|Neutral
|
|దూల,తగ్గించుకొని|
|
Neutral
|
బహుమతుల విషయం పక్కన పెడితే , నేను మనస్సు పెట్టిరాసిన నవల ఇది . ఇదే నా ఆఖరి నవలేమో అన్నంత ఎమోషనల్ గా రాశాను . కొన్ని సీన్లలో తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేవి . క్లైమాక్సు రాస్తున్నప్పుడైతే ఉండబట్టలేక ఏడ్చేశాను కూడా .
|
Neutral|Positive - Neutral|Neutral
|
|బహుమతుల,మనస్సు,ఏడ్చేశాను|
|
Neutral
|
కులవృత్తి చేయమని బలవంతం చేయడం రాజ్యాంగ విరుద్ధం .
|
Negative|Neutral|Neutral
|
బలవంతం|బలవంతం,విరుద్ధం|
|
Neutral
|
అన్నా రోజా ఆడది కాదన్నా గాడిద
|
Negative|Negative|Negative
|
ఆడది,కాదన్నా,గాడిద|గాడిద|గాడిద
|
Negative
|
నిలువు < NUMBER > : కర్పూరవసంతరాయలి ప్రేయసిదే కులమయితే నేమి ? ( < NUMBER > )
|
Neutral|Neutral|Neutral
|
|నేమి|
|
Neutral
|
ఈ వర్గీకరణ ఎప్పటికీ చేయరు . ఈ సమస్య ఉంటేనే నాయకులకు గౌరవం ఉంటుంది . ఈ వర్గీకరణ చేయడం ములంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా పూర్తిగా లబ్ది జరుగుతుంది అనే నమ్మకం లేదు .
|
Negative|Negative|Neutral
|
ఎప్పటికీ,చేయరు,నమ్మకం,లేదు|వర్గీకరణ,సమస్య,నమ్మకం,లేదు|
|
Negative
|
నవంబర్ . 😄
|
Neutral|Neutral|Neutral
|
|నవంబర్|
|
Neutral
|
❤ భోజనం చేసే విధానం . ఇదే .
|
Positive|Neutral|Neutral
|
❤,భోజనం,చేసే,విధానం,.,ఇదే|చేసే,విధానం|
|
Neutral
|
శిశుపాలవధమ్ ఆరవ సర్గ తెలుగు టీక , తాత్పర్యములు - ముగింపు ( < NUMBER > - < NUMBER > )
|
Neutral|Neutral|Neutral
|
|తాత్పర్యములు,ముగింపు|
|
Neutral
|
ఆ అమ్మాయ్ చేసింది వికృత చర్య నా ? అసలు ఆపదం కు అర్ధం తెలుసా అక్కాయ్ నీకు ?
|
Negative|Neutral|Neutral
|
వికృత,చర్య,నా,అర్ధం,తెలుసా,అక్కాయ్,నీకు|వికృత,చర్య,ఆపదం,తెలుసా|
|
Neutral
|
వాడు ఎవడైనా వురి తియ్యాలి
|
Negative|Negative|Neutral
|
వురి,తియ్యాలి|వురి,తియ్యాలి|
|
Negative
|
< TIME > అన్వేష్ 😂 😅
|
Neutral|Neutral|Neutral
|
|అన్వేష్|
|
Neutral
|
సిగ్గు శరం ఉన్నయ్యని ఆంధ్ర వాళ్లు ప్రూవ్ చేశారు . నీ బాబు గాడి డబ్బులు ఎమైనా ఇచ్చవా ?
|
Negative|Negative|Negative
|
సిగ్గు,శరం,ఉన్నయ్యని,నీ,బాబు,గాడి,డబ్బులు,ఎమైనా,ఇచ్చవా|సిగ్గు,శరం|సిగ్గు,శరం,గాడి
|
Negative
|
తెలంగాణాలో లాగ ఆక్రమణలు తొందరగా తొలగించాలి
|
Neutral|Positive|Neutral
|
|ఆక్రమణలు,తొలగించాలి|
|
Neutral
|
ఈ ఉదయం బజ్ లొ ఇలా
|
Neutral|Neutral|Neutral
|
||
|
Neutral
|
👏 నీ పాదాలకు నా నమస్కాలు తల్లి 🙏 నా సూచన తల్లి 👉 డెలివరీ అయ్యేవరకు జాబుక్ లీవు పెట్టండి తల్లి ప్లీజ్ 🙏
|
Neutral|Positive|Positive
|
|నమస్కాలు,సూచన|నమస్కాలు
|
Positive
|
ఫస్ట్ సీన్ లో రైమ్ తో ఇంటికి దారి కనుక్కున్న మహేష్ ని చూపిస్తే ఫస్టాఫ్ లో పజిల్ సాల్వ్ చేసిన హీరో కనిపించేవాడు - అదే ఈ సినిమాలో ముఖ్యమైన మలుపు కూడా !
|
Positive|Neutral|Neutral
|
ముఖ్యమైన,మలుపు,కూడా||
|
Neutral
|
చిత్రం . భళారే విచిత్రం .
|
Positive|Neutral|Neutral
|
చిత్రం,.,భళారే,విచిత్రం||
|
Neutral
|
రసం బాగుంటాయి ఏమిటి ?
|
Neutral|Neutral|Neutral
|
|బాగుంటాయి|
|
Neutral
|
ఇది మా ఆచారం . మీ ఆచారాన్ని కూడా ప్రశ్నిస్తే . స్వీట్ వార్నింగ్ ?
|
Negative|Negative|Neutral
|
స్వీట్,వార్నింగ్|ప్రశ్నిస్తే,వార్నింగ్|
|
Negative
|
బాగా డబ్బులు వచ్చాయి
|
Positive|Neutral|Neutral
|
బాగా,డబ్బులు|బాగా|
|
Neutral
|
" యూ ఆర్ లేట్ ! " కంప్లయింట్ చేస్తూ అన్నాడు - అందరిలోకీ ఎత్తుగా ఉన్నతను .
|
Negative|Negative|Neutral
|
యూ,ఆర్,లేట్,కంప్లయింట్,చేస్తూ|కంప్లయింట్|
|
Negative
|
ఆర్యులు భారతదేశంలో అడుగు పెట్టక ముందు భారత దేశ పరిస్థితి మరియు ఆర్యులు భారతదేశానికి అడుగుపెట్టిన తర్వాత భారతదేశ పరిస్థితిని వివరించగలరు
|
Neutral|Neutral|Neutral
|
||
|
Neutral
|
రిపాలింగ్ అవుతుంది బ్రో
|
Neutral|Neutral|Neutral
|
||
|
Neutral
|
ఎంకి పాటల దారి ఎడద గుర్రపు స్వారి
|
Negative|Neutral|Neutral
|
ఎంకి,పాటల,దారి,ఎడద,గుర్రపు,స్వారి||
|
Neutral
|
కష్టపడందే ఏది రాదు కష్ట పడకుండ వచ్చేది ఎన్నటికి నిలవదు 🙏
|
Neutral|Positive|Positive
|
|కష్ట,పడకుండ,వచ్చేది|కష్టపడందే,ఏది,రాదు,కష్ట,పడకుండ,వచ్చేది,ఎన్నటికి,నిలవదు
|
Positive
|
హమ్మయ్య , అత్త మామల పెళ్లి అయ్యిపోయినదోచ్ .
|
Positive|Neutral|Neutral
|
హమ్మయ్య,పెళ్లి,అయ్యిపోయినదోచ్|హమ్మయ్య|
|
Neutral
|
లంజ మాటలు మానుకోవే బాగు పడతావు
|
Negative|Negative|Negative
|
లంజ,మాటలు,బాగు,పడతావు|లంజ,మానుకోవే|లంజ
|
Negative
|
రెండు రాష్ట్రాలకు పట్టిన శని పోయింది వీడి పేపర్ పోతే కూడా రెండు రాష్ట్రాలకు శని పోతుంది . వీడు చేసిన చెత్త పనులకు వీడు కచ్చితంగా నరకానికి పోతాడు స్వర్గానికి అయితే అసలుకే పోడు వీడు 😂
|
Negative|Negative|Negative
|
శని,పోయింది,చెత్త,పనులకు,నరకానికి,పోతాడు|శని,చెత్త|శని,శని,చెత్త,నరకానికి
|
Negative
|
రఘునాయక రామ రమేశ విభో
|
Neutral|Neutral|Neutral
|
||
|
Neutral
|
మన నవతరం ఇలాంటి వాళని తమ తమ గాడ్ ఫాదర్ గా అనేసుకుని , ఇంకే . ఇంకేముంది , నేను కూడా అంత వాడినై పోతాను అని ఒక తాడు బొంగరం లాగా తిరిగేస్తూ ఉంటారు .
|
Neutral|Neutral|Neutral
|
|తాడు,బొంగరం|
|
Neutral
|
చంపకమాల పద్యంలో నజ భజ జ జ ర అనే గణాలు ఉండాలి . 1 వ అక్షరానికి < NUMBER > వ అక్షరానికి యతి మైత్రి కుదరాలి అనే నియమాలు ఉన్నాయి . క్రింది చంపకమాల 2 వ పద్యంలో అన్ని నియమాలు సరిగానే ఉన్నాయి కానీ మొదటి పద్యంలో 2 వ పాదంలో యతి మైత్రి
|
Neutral|Neutral|Neutral
|
||
|
Neutral
|
శ్రీకాకుళం జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం
|
Neutral|Neutral|Neutral
|
||
|
Neutral
|
తల్లిదండ్రులు తమ కూతురి పెళ్ళి చేసి ఎలా అత్తారింటికి సాగనంపాలో కవిగారు ఈ పాటలో చాలా బాగా చూపారు . మంచి సాహిత్యం , అన్నగారి మంచి నటన , అన్నీ గూడి పాటకు ప్రాణం పోశాయి .
|
Positive|Positive|Neutral
|
చాలా,బాగా,చూపారు,మంచి,నటన,పాటకు,ప్రాణం,పోశాయి|మంచి,ప్రాణం,పోశాయి|
|
Positive
|
భారతరత్న అవార్డు ఇవ్వాలి .
|
Neutral|Neutral|Neutral
|
||
|
Neutral
|
కొసమెరుపేమిటంటే , ఈ సంఘటన జరిగిన మూడేళ్ళకి అంటే < NUMBER > న నేను ప్రదీప్ వేద మంత్రాల సాక్షి గా పెద్దల ఆశీర్వాదంతో ఒక్కటయ్యాము : )
|
Positive|Positive - Neutral|Neutral
|
వేద,మంత్రాల,సాక్షి,గా,పెద్దల,ఆశీర్వాదంతో,ఒక్కటయ్యాము|ఆశీర్వాదంతో,ఒక్కటయ్యాము|
|
Positive
|
తెలుగు వెలుగు ను దశ దిశల వ్యాపింప చేసిన మహానుభావులు
|
Positive|Positive|Neutral
|
దశ,దిశల,మహానుభావులు|మహానుభావులు|
|
Positive
|
ఈ వెధవలు హిందూ మతాన్ని కించపరిచే వారికి అవకాశాన్ని ఇస్తున్నారు
|
Negative|Negative|Negative
|
వెధవలు,హిందూ,మతాన్ని,కించపరిచే,వారికి,అవకాశాన్ని,ఇస్తున్నారు|వెధవలు|వెధవలు
|
Negative
|
ఈ ఏడాది శేష తీర్థం ఎప్పుడు జరుగుతుందో చెప్పండి సార్ , మేము వెళ్లాలని అనుకుంటున్నాము .
|
Neutral|Neutral|Neutral
|
||
|
Neutral
|
కాసార్ల శ్యాం . పల్లె గుర్తులు , గాలి వాసనలు , ❤ చెమట చుక్కలు , ఆకలి ముక్కలు 🐅
|
Neutral|Neutral|Neutral
|
||
|
Neutral
|
తెలంగాణా టమాట – ఎంత వేశానో గుర్తులేదు .
|
Neutral|Neutral|Neutral
|
||
|
Neutral
|
గుర్తుపెట్టుకో సమాజానికి ఎప్పుడో తుప్పు పటింది అది క్షినించే స్థాయికి దిగజారింది . మరో వందేళ్ళు పోయిన కులాంతర ప్రేమ , మతాంతర ప్రేమ ఈ దేశంలో ఎక్కువ కాలం వర్దిల్లదు .
|
Negative|Negative - Neutral|Neutral
|
స్థాయికి,దిగజారింది,ఎక్కువ,కాలం,వర్దిల్లదు|క్షినించే,దిగజారింది,వర్దిల్లదు|
|
Negative
|
సర్ మీ యాక్టింగ్ అల్టిమేట్
|
Positive|Neutral|Positive
|
యాక్టింగ్,అల్టిమేట్||అల్టిమేట్
|
Positive
|
చెట్లు కి కూడా ప్రాణం ఉంటుంది మనిషి కి కూడా ప్రాణం ఉంటుంది మనిషి ని నరికేస్తే ఎంత ప్రమాదమో అలానే చెట్లు నరికేయడం కూడా అంతే ప్రమాదం వాడు ఎవ్వడో వస్తే నరికేయడం ఏంట్రా బాబు పెద్ద పుడింగి ఏంటి
|
Neutral|Negative|Neutral
|
|నరికేయడం,పెద్ద,పుడింగి|
|
Neutral
|
జోహార్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై బాలయ్య ❤
|
Positive|Neutral|Positive
|
జోహార్,అన్న,ఎన్టీఆర్,జై,తెలుగుదేశం,జై,చంద్రబాబు,జై,బాలయ్య,❤||జోహార్
|
Positive
|
బస్ కోసం వెయిట్ చేసే " టైం " కాంతి సంవత్సరాలట !
|
Neutral|Neutral|Neutral
|
||
|
Neutral
|
రోజా నిన్ను , నీ మాటలు చూస్తుంటే అసహ్యం వేస్తుంది
|
Negative|Negative|Negative
|
అసహ్యం,వేస్తుంది|అసహ్యం|అసహ్యం
|
Negative
|
మందు బేన్ తరువాత పెద మధ్యతరగతి ప్రజలు కులి పాని చెసేవారు మందు బెన్ చేస్తే ఏదేదో తగి చస్తున్నరు పైగా సార పెరుగుతుంది కాంటున్యు చెయ్యడమే బెటర్
|
Neutral|Negative|Neutral
|
|చస్తున్నరు|
|
Neutral
|
పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు
|
Positive|Neutral|Neutral
|
గెలుస్తారు||
|
Neutral
|
లో బిక్కు బిక్కు మంటూ బిత్తరపోయిన సంఘటనలు గురించి చెప్పనా . ?
|
Neutral|Neutral|Neutral
|
||
|
Neutral
|
ఆవాలు _ తాలింపుకు సరిపడినంత
|
Neutral|Neutral|Neutral
|
||
|
Neutral
|
నా సిస్టం గురించి నాకు తెలీదు . ఎలా ?
|
Neutral|Neutral|Neutral
|
||
|
Neutral
|
వచ్చి రెండో వారమే కదరా ఇయ్యింది
|
Neutral|Neutral|Neutral
|
||
|
Neutral
|
వెంటనే మానసిక నిపుణుల సలహాలు పాటిస్తారు . మన దేశంలో ఇంకా ఇది
|
Positive|Neutral|Neutral
|
సలహాలు,పాటిస్తారు||
|
Neutral
|
బూర్గుల గారి త్యాగం నేటి తరం నాయకులకు ఆదర్శప్రాయం !
|
Positive|Positive|Positive
|
ఆదర్శప్రాయం|త్యాగం,ఆదర్శప్రాయం|ఆదర్శప్రాయం
|
Positive
|
ఇదంత జరగదమ్మా , మనకి చేపలు మటన్ వాలంటీర్ చాలు
|
Negative|Neutral|Neutral
|
మనకి,చేపలు,మటన్,వాలంటీర్,చాలు||
|
Neutral
|
ఫోన్ ఎక్కువగా వాడేవారిలో హైపర్ టెన్షన్ !
|
Negative|Negative|Neutral
|
ఎక్కువగా,హైపర్,టెన్షన్|హైపర్,టెన్షన్|
|
Negative
|
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు అటువంటి నీచపు కుక్కలను బహిరంగంగా విచారించి సరి అయిన శిక్ష < NUMBER > గంటల లో విధించాలీ
|
Negative|Negative|Negative
|
ధ్వంసం,చేశారు,నీచపు,కుక్కలను,బహిరంగంగా,విచారించి,శిక్ష|ధ్వంసం,నీచపు,బహిరంగంగా|నీచపు
|
Negative
|
నేర్చుకోవాలి బాబా . మిస్ యు బాబా . !
|
Negative|Neutral|Neutral
|
మిస్,యు,బాబా||
|
Neutral
|
అంతర పరాన్న జీవుల వలన
|
Neutral|Neutral|Neutral
|
||
|
Neutral
|
వల వల ఏడవటం మొదలు పెట్టింది . ఆమె .
|
Negative|Negative|Neutral
|
వల,వల,ఏడవటం|ఏడవటం|పెట్టింది
|
Negative
|
“ ఈ తరహా మనుష్యులు ఏం వింటారో దానంతటినీ బయటకు చెప్పెస్తారు . దేనిని మమసులో దాచుకోరు ఇక మూడో బొమ్మను ట్రై చెయ్యి ” అంది నాయనమ్మ .
|
Neutral - Negative|Neutral|Neutral
|
||
|
Neutral
|
న్యువెస్లీ కి ప్రయాణం ఒకటి - అంకం
|
Neutral|Neutral|Neutral
|
||
|
Neutral
|
ఉల్లిగడ్డ అంత బలిజోడు ( కాపు ) ఉంటే ఊరంతా నాశనం . అనే సామెత ఊరికనే చెప్పలేదు పెద్దలు
|
Negative|Negative|Negative
|
ఊరంతా,నాశనం|నాశనం|నాశనం
|
Negative
|
శృంగారం అనేది కేవలం శరీరానికి , అవయావాలకు సంబంధించినది కాదు , రెండు మనసులకు సంబధించినది … కానీ దురదృష్టవశాత్తూ మన తెలుగు సినిమాలు కేవలం ఆ మొదట చెప్పిన విషయానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి తప్ప అసలు విషయాన్ని గ్రహించట్లేదు … .
|
Neutral|Negative|Neutral
|
|దురదృష్టవశాత్తూ,గ్రహించట్లేదు|
|
Neutral
|
మన మీద మనకు నమక్కం కలగాలి అంటే ఏమి చేయాలి ?
|
Neutral|Neutral|Neutral
|
||
|
Neutral
|
పనికిమాలిన పాట . పనిలేని విశ్లేషణ . పసలేని విమర్శ .
|
Negative|Negative|Negative
|
పనికిమాలిన,పాట,.,పనిలేని,విశ్లేషణ,.,పసలేని,విమర్శ|పనికిమాలిన,విమర్శ|పనికిమాలిన,విమర్శ
|
Negative
|
TeSent_Benchmark-Dataset
TeSent_Benchmark-Dataset is a large-scale, open-source benchmark for Telugu sentiment analysis, with a focus on explainability through human-annotated rationales. This dataset is designed for sentence-level sentiment classification and captures the nuanced subjectivity of real-world text via multi-layer annotation.
Overview
- Language: Telugu
- Size: 22,505 sentences
- Sentiment Classes: Positive, Negative, Neutral
- Annotators: Each sentence is independently annotated by 3 annotators
Annotation Protocol
For each sentence, three annotators independently provide:
- Primary Sentiment Label: The main sentiment (Positive, Negative, or Neutral).
- Rationale: Words or phrases from the sentence that justify their primary label.
- Required for positive/negative labels
- Optional for neutral labels (since neutral content may lack explicit cues)
- Secondary Sentiment Label (Optional): If the annotator believes an additional sentiment reasonably coexists, they can specify a secondary label (no rationale required for this).
This protocol enables the dataset to represent ambiguity and subjectivity inherent in natural language sentiment.
Data Format
The dataset is provided as a table with the following columns:
Column Name | Description |
---|---|
Content | The Telugu sentence. |
Annotations | Three annotators’ sentiment labels for the sentence, separated by | (vertical bar). Each annotation can be a primary label alone (e.g., Positive ), or a primary and secondary label joined by a hyphen (e.g., Neutral-Positive ). |
Rationale | The rationale(s) selected by each annotator for their primary label, separated by | . If an annotator chooses multiple rationale words/phrases, they are separated by commas. Rationales are required for positive/negative, optional for neutral. Empty if no rationale. |
Label | The final label used for modeling and benchmarking (usually the majority or consensus primary label among annotators). |
Example row:
Content | Annotations | Rationale | Label |
---|---|---|---|
పూర్తిగా కావస్తున్న విద్యుత్ కేంద్రాల నిర్మాణం | Neutral-Positive|Positive|Positive | |పూర్తి,కావస్తున్న|పూర్తి,కావస్తున్న | Positive |
Splits
The repository includes both the full dataset and standardized splits for model development:
- Tesent.csv: Contains the complete dataset of 22,505 annotated Telugu sentences.
- train.csv: Stratified training split (80% of the data), used for model training and, together with the validation set, for hyperparameter tuning.
- val.csv: Stratified validation split (10% of the data), intended for hyperparameter tuning and model selection, in conjunction with the train set.
- test.csv: Stratified test split (10% of the data), reserved exclusively for final evaluation and reporting performance metrics.
All splits are created using stratified sampling to preserve the distribution of sentiment classes across partitions. This ensures that each subset is representative of the overall dataset and suitable for robust benchmarking.
Typical Usage:
- Train set: Used for training models and, together with the validation set, for hyperparameter tuning.
- Validation set: Used alongside the train set for hyperparameter tuning and model selection.
- Test set: Used exclusively for final evaluation and reporting performance metrics.
Key Features
- Fine-Grained Explainability: Explicit rationales for every positive/negative annotation.
- Ambiguity Capture: Optional secondary labels reflect subjective or mixed-sentiment content.
- Multi-Annotator Design: All three annotator opinions are provided, supporting robust analysis of inter-annotator agreement and label ambiguity.
- Flexible Usage: Supports explainable sentiment classification, rationale extraction.
- Standard Splits: Predefined train/val/test splits for reproducible experiments and fair comparisons.
Acknowledgements
We thank the annotators and contributors to the TeSent project for their valuable efforts.
- Downloads last month
- 144