Dataset Viewer
Auto-converted to Parquet
audio
audioduration (s)
1.44
41.2
sentence
stringlengths
9
287
ఈ వివాదం సెప్టెంబర్ రెండు వేల తొమ్మిదిన పరిష్కారమైనది
ఒక బ్యాంకు ఒక ప్రాథమిక పాఠశాల ఉన్నాయి
చాలా గొంగళి పురుగులు షాకాహారులే
ప్రిన్సిపాల్ ఒక మొమెంటోతో ప్రవేశించారు
ట్రూమాన్ లైబ్రరీ అండ్ మ్యూజియం
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శాంతారాం
స్పర్శ నాడులు
అతని కుమార్తెను దొంగలు అపహరిస్తారు\n
వీటి పేర్లుతో మొదలవుతాయి
అలాంటి వారిలో మహాత్మ కొడియార్ ఒకరు
అతని తల్లి కౌసల్య ఉంది
ఆ కారణంగా నాలో కోపం ప్రవేశించింది
ఈ సంబంధం రెండు వెలు తొమ్మిది ఫిబ్రవరిలో ముగిసింది
అమె కంఠం అత్యంత మధురం
ఏటా ఇక్కడ జాతర కూడా ఘనంగా నిర్వహిస్తారు
ఈయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమారుడు
పిన్ కోడ్ అయిదు లక్షలు ఎనిమిది వేల రెండు వందల నాలుగు
పైడిపుట్టిలో కుటుంబంతో సహా ఉండేవాడు
దేవగిరి యాదవరాజు అత్తిరాలను దర్శించినాడు
చంద్రహాస్ చరిత్ర పుస్తకం ఆర్కీవుఆర్గ్ లో\n
దీంతో తరతరాలుగా వీరు విద్యకు దూరమయ్యారు
ఆ వ్రతము పన్నెండు సంవత్సరములు చేయవలెను\n
తల నామవాచకంగా
దీని ముఖ్య విషయాలు పిల్లల మానసిక శాస్త్రము మరియు సామాజిక మానసిక శాస్త్రము
ఒరే కాంట్రాక్టర్ వెధవా
మొదట్లో సంకేతాల జాడే కనిపించలేదు
ప్రెస్ అకాడమీలో వెయ్యి తొమ్మిది వందల అరవై ఎనిమిది సంచిక\n
ఈ గ్రామానికి సిటి బస్సుల సౌకర్యం ఉంది
అయితే ఎండకు ఆ పసరు మంచులో కరిగిపోయింది
పుట్టింది నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా\n
ఈ కమిటీ యందు ఇరవై ఒకటి రాష్ట్ర పార్టీలుంటాయి
హైదరాబాదు నుండి వందా తొంభై రెండు కిలోమీటర్లు
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల
అందువలన వెన్నపండు అని అనడం కద్దు
సమస్త భూతములకు ఆత్మ విష్ణువే\n
ఈ సమయంలో దాసరి నారాయణరావు కె.రాఘవేంద్రరావు కోడిరామి రెడ్డి అగ్రస్థానంలో ఉన్న దర్శకులు
మలనిర్హరణ సమయంలో ముక్కాల్సిన అవసరం రాదు
ఈ కాలంలో నాలుగు సినిమాలలో నటించాడు కూడా
ఇది కొల్లంలోని టౌన్ ప్రాంతంలో ఉంది
ఇది భారత సైన్యం యొక్క యుద్ధపతాకం కూడా
వడాలి ఒక చిన్న గ్రామము
ప్రిన్సిపాల్ ఒక మొమెంటోతో ప్రశంసించారు
పిన్ కోడ్ అయిదు లక్షలు పదునయిదు వేల అయిదు వందలు ఎనభై ఒకటి
సాధారణ బీమా యునైటెడ్ ఇండియా
కిషన్ పట్నాయక్ సాంఘిక నాయకుడు
రక్తము తీయు
వశిష్టపుత్ర శాతకర్ణి పా
ఆమె జూలై పదహారు రెండు వేల తొమ్మిది న సహజంగా మరణించింది
ఇది ఒక భౌగోళిక అద్భుతమని భావిస్తున్నారు\n
ఇది ఒక భౌగోళిక అద్భుతమని భావిస్తున్నారు
దీనిలో అనేక విశేషాలు ఉన్నాయి
దయచేసి సమస్యను వివరించండి
శుకుడు తండ్రికి నమస్కరించి బయలుదేరాడు
ఆ తరువాత ప్రపంచ సీరీస్ క్రికెట్‌లో ప్రవేశించి అక్కడ ప్రధాన పాత్ర వహించాడు
దీని ముందు డిడిటి చేసే హాని చాలా తక్కువ
సినీ సంగీతం దునియా పూర్తిగా విచిత్రమైంది
ఇది ఒక గుడిసెలు లేని గ్రామం
కూడా చూడండి న్యూస్
అక్కడ మొదటి సంవత్సరం బిటెక్
విశ్వా గారు మీరు అప్లోడ్ చేసిన బొమ్మ చూసాను
రాశికార్బనిర్లాశి ఆ వరసలో రావాలి
ద హూ లైవ్ ఎట్ లీడ్స్
ఇండియా ఎ హిస్టరీ
కాని ఆయన పాశ్చాత్య సాహిత్యం పట్ల గౌరవం కలిగి ఉండేవాడు
అని కబురు చేసేవారు
యాభై మీటర్లలో
ఈ గ్రామం మండలంలోనే అతి పెద్ద గ్రామం
మళ్ళీ పరిశీలించి మీ అభిప్రాయం వ్రాయండి
గర్భగుడి మాత్రమే ఆ కాలానికి చెందినది
వీటన్నిటి గురించి తరువాత నేర్చుకుందాం
దాన్ని మనమిప్పుడు కార్ల అంటున్నాము
దీని పువ్వులు ఓష్టకారముగ లేవు
ఆత్మద్వారా అతడు నిజమైన బలాన్ని పొందుతాడు
తిరువన్నమలై పంచ భూత క్షేత్రాలలో ఒకటి
ఆ అధికారి ప్రాంతీయ ప్రభుత్వానికి అధినేత\n
వీటినుండి చిప్సు కూడా తయారు చేస్తారు
ఈ కార్యక్రమాలన్నీ మంచి ఫలితాలను ఇచ్చాయి\n
ఇందులో డెబ్బై అయిదు పర్సెంట్ కార్బో హైడ్రేట్లు ఉన్నాయి
ఆ మహాదేవిని ఈశ్వరమ్మ అని పిలుచుకోవాలి
తద్వారా జరిగే పరిణామాలూ థ్రెడ్ చెప్పారు
రుచి కూడా వికారం పుట్తించునట్లుండును
జయరాజు సింగరేణిపోరాటాలకు సరైన మోగిండు
వెంసూరు మందల కేంద్రానికి ఏడు కిమీ
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు\n
ఎందుకు వికీ తెలుగు లో చేరింది వికీ తెలుగులో తిరుమల పేజి చూసాను
వ్యవసాయం మూలంగా నీటి లోతు తగ్గిపోయింది\n
ఈ శంఖానాదాన్ని శుభ సూచకంగా భావిస్తారు
నీవు నేను సనాతులమైన నరనారాయణులము
ప్రభుత్వం తలపెట్టిన ఎన్టిఆర్
ఆ సైగను భీముడు గ్రహించాడు
మరియు హెలెన్ పోలాటాస్కో
వృత్తి రీత్యా తిరుపతి ఎస్వి
తెలుగు ఉర్దూ హిందీ ఎక్కువగా మాట్లాడే భాషలు
దాంతో కథలో ముఖ్యమైన మార్పులు జరిగాయి
ఆగష్టు ఇరవై తొమ్మిది జాతీయ క్రీడా దినోత్సవము
వీడు బ్రాహ్మణుడు కాదు
మిగతా భాగం సారంగపాణిది
మగ పువ్వుల కంకి మిక్కిలి చిన్నది
ఈనడానికి పదునయిదు నుండి ముప్పై నిమిషాలు పడుతుంది
దేవరకొండ కోట ఇది దేవరకొండ పట్టణంలోని కోట
End of preview. Expand in Data Studio

Dataset Card for "Telugu_ASR_corpus"

More Information needed

Downloads last month
49