text
stringlengths 10
1.09k
| label
class label 2
classes |
---|---|
మిగిలిన ఏ రాష్ట్రంలో కూడా అధికారం కాదు కదా ఆశించిన సీట్లు కూడా రాలేదు. | 0positive
|
చారిత్రక నగరమైన హైదరాబాద్ను విశ్వ నగరంగా తీర్చిదిద్దబోతున్నాడని తెలిపారు. | 0positive
|
దేశవ్యాప్తంగా విద్యార్థుల తీరుతెన్నులు వివాదాస్పదంగా ఉన్నాయని ప్రభుత్వం భావించవచ్చు. | 1negative
|
తలమడుగు మండలం రుయ్యాడిలో పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోకభూమారెడ్డి, సీసీసీ నస్పూర్లో తూర్పు జిల్లా మహిళా అధ్యక్షురాలు అత్తి సరోజ, మంచిర్యాల పట్టణంలోని సున్నంబట్టి వాడలో మున్సిపల్ అధ్యక్షురాలు వసుంధర సభ్యత్వాలు అందజేశారు. | 1negative
|
ఐటీడీఏ ఆశ్రమాల్లో విద్యార్థులు సన్నబియ్యం సరఫరా చేస్తున్నా చింతాపూర్లో రెండు నెలలుగా దొడ్డు బియ్యం భోజనం వడ్డిస్తున్నారని, కృష్ణపల్లి పాఠశాలలో రెండు నెలలుగా విద్యార్థులకు కోడిగుడ్లు పెట్టడం లేదని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డీడీటీడబ్ల్యూ సావిత్రిపై మండిపడ్డారు. | 0positive
|
వ్యవసాయం, మత్స్యపరిశ్రమ, మందులు ఇత్యాదిరంగాల్లో కుదిరిన ఒప్పందాలు ఇరుపక్షాలకూ మేలుచేస్తాయి. | 0positive
|
తాష్కెంట్లో స్విచ్ వేస్తే సియోల్లో బల్బు వెలగాలి. | 1negative
|
స్థానికులు కాపాడడానికి ప్రయత్నించినా అప్పటికే మృతిచెందాడు. | 0positive
|
క్రీడా సంఘాల రాజకీయాలు, ఆర్ధిక సహాయాల అగచాట్లు, మౌలిక సదుపాయాల కష్టాలన్నింటినీ పక్కనపెట్టి కేవలం పతకాల పంట పండించాలని కోరుకోవడం కూడా అత్యాశే అవుతుంది. | 0positive
|
ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తీర్పుకు కూడా గండికొట్టే ప్రయత్నాలు జరగవని అనుకోనక్కరలేదు. | 0positive
|
త్రివిధ దళాలతో పాటుగా ప్రత్యేక దళాల కమాండ్ అత్యవసర పరిస్థితుల్లో పరిస్థితిని ఆకళింపు చేసుకుని సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమీకృత వ్యవస్థ వీలుకల్పిస్తుంది. | 0positive
|
ప్రకృతిలో మార్పుకు అనుగుణంగా మనలోనూ మార్పు తెచ్చి, ఒక ఉత్సాహాన్ని రగిలించి, సంతోష వసంతాలు పూయిస్తూ, తీయని ఆశల చిగుళ్ళు వేయింపచేసే పండుగ ఇది. | 0positive
|
వెరసి రాజ్యసభలో కాంగ్రెస్ రెండు విభిన్న అభిప్రాయాలుగల సభ్యులుగా చీలిపోయి ఉంది. | 0positive
|
కానీ, సర్వత్రా, విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న అలజడిని గుర్తించి, దానిని శాంతింపజేయడానికి ఏమి చేయాలో ఆలోచించడం విజ్ఞత అవుతుంది తప్ప, యువకులపై యుద్ధాన్ని ప్రకటించడం కాదు. | 0positive
|
ప్రభుత్వం ఈ సంస్థతో కలసి పనిచేసి హక్కులకు సంబంధించిన అడ్డంకులను దాటించి, యుద్ధప్రాతిపదికన ఈ వాక్సినను యావత ప్రపంచానికీ అందుబాటులోకి తేవడం అవసరం. | 0positive
|
ముక్కలు చెక్కలైపోయిన మిగతా ఇరాక్ కంటే, అక్కడి మాలికీ ప్రభుత్వం కంటే ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని కుర్దులనూ, కుర్దిస్తాన్ను కాపాడుకోవడం అమెరికాకు చాలా ముఖ్యం. | 1negative
|
సంపద పంపిణీలో అసమానతలను మరింత పెంచుతాయి. | 1negative
|
ఉగ్రవాదులు ఆత్మాహుతికి సిద్ధపడివచ్చినట్టుగా వారి అవతారాలే చెబుతున్నాయి. | 0positive
|
ఆయా నియోజకవర్గాల్లో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని, సభ్యత్వ నమోదు చేయించారు. | 1negative
|
మరో ప్రతి పక్ష పార్టీ టీడీపీ పరిస్థితి కుడితిలో పడిన ఎలుక చందంగా మారింది. | 0positive
|
దాంతో సైనికులు లొంగిపోక తప్పలేదు. | 0positive
|
అడిషనల్ డీఎంఅండ్హెచో జలపతినాయక్, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్.చందు, జిల్లా మలేరియా అధికారి రవి, వైద్యాధికారి ప్రభాకర్, డీఈఓ సత్యనారాయణరెడ్డి, ఐసీడీఎస్ పీడీ మీరాబెనర్జీ, జడ్పీ డిప్యూటీ సీఈఓ జితేందర్రెడ్డి, ఇతర శాఖల అధికారులున్నారు. | 1negative
|
జమ్ముకాశ్మీర్ వంటి అత్యంత కీలకమైన రాష్ట్రంలో ఇంతకాలానికి పరిస్థితి కొలిక్కివచ్చి ప్రభుత్వం ఏర్పడబోతున్నందుకు తప్పక సంతోషించాలి. | 0positive
|
ఫ్రెంచ్ విప్లవం ఆరంభమైన రెండు రోజులకు బాస్టిల్ డే జరుపుకుంటారు. | 1negative
|
పండిట్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీల పేర్లు అవసరార్థం అన్వయించుకుంటూ ప్రతిపక్ష కాంగ్రెసకు సుద్దులు చెబుతూ ఇరకాటంలోకి నెట్టేయగలరు. | 0positive
|
ఈ మృత్యుశకటం కింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోయినవారు ప్రస్తుతానికి వందలోపు ఉండవచ్చునేమో కానీ, తీవ్రంగా గాయపడినవారి సంఖ్య హెచ్చుగా ఉన్నందున మరణాలు మరింత పెరుగుతాయి. | 0positive
|
అది అమలు చేయకపోతే యుద్ధమేనని ఇప్పుడు హఫీజ్ హెచ్చరిస్తున్నాడు. | 0positive
|
శతాబ్దులపాటు ఇస్లాం, క్రైస్తవం తమ విస్తరణలో భాగంగా పరస్పరం తలపడిన చారిత్రక సీమ టర్కీ. | 1negative
|